View

బెస్ట్ రెస్టారెంట్ గా అవార్డ్ అందుకున్న 'వులవచారు'

Saturday,October14th,2017, 10:54 AM

తెలుగు సాంప్రదాయ వంటకాలను బోజనప్రియులకు అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆదరాభిమానాలు పొందిన రెస్టారెంట్ వులవచారు. జూబ్లీహిల్స్ లో2013 లో స్థాపించబడి 2015లో బెస్ట్ రెస్టారెంట్ గా ఎక్సలెన్స్2015అవార్డ్ అందుకున్న వులవచారు రెస్టారెంట్ రీసెంట్ గా 2017 సంవత్సరానికి గాను బెస్ట్ రెస్టారెంట్ గా అవార్డ్ ను అందుకుంది.


ఈ సందర్భంగా వులవచారు ఫౌండర్స్ వినయ్ నరహరి,విజయ్ రెడ్డి లు మాట్లాడుతూ - మా ఈ జర్నీ లో మమ్మలిని బెస్ట్ రెస్టారెంట్ అవార్డ్ తో గౌరవించిన గవరమెంట్ ఆఫ్ తెలంగాణ వారికి,తెలంగాణ టూరిజం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ వులవచారు, రాజసంఘటి వంటి న్యూట్రిషన్ ఫుడ్ ను అందిస్తున్నాము. అలాగే 20000 మందికి అయినా క్యాటరింగ్ ద్వారా ఫుడ్ సప్లై చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాము.అలాగే ఫ్లడ్స్ వచ్చినప్పుడు గాని ,హెల్మెట్ అవేర్నెస్ విషయం లోగాని, పలు సేవా కార్యక్రమాలు లో వులవచారు భాగస్వామి కావడం ఆనందంగా ఉంది అన్నారు.

 

Ulavacharu is Authentic specialty Restaurant in Hyderabad. It is serving Telugu traditional Mouth water recipes with Healthy Nutritions to everyone. The restaurant was launched in 2013 with traditional dishes and instantly became popular for serving Innovative food recipes.


In 2015, Telangana Government has appreciated Ulavacharu Restaurant with Best Restaurant award. And now, in 2017, Telanagana Government once again felicitated Ulavacharu with Best Restaurant Award.


Vinay Narahari and Vijay, The founders of Ulavacharu, said "We sincerely thank Telangana Government and Telangana Tourism for giving us Best restaurant award and we also thank our costumers to make this happen. We also thank Our Chefs and other Employee for providing tasty and hygienic food for our Costumers".


Ulavacharu Restaurant serves 18 Types of Biryani and 42 starers with own concept food making. The restaurant not only serve you tasty food but also serve hygienic nutrition food like Ulavacharu, Raagi Sangati.


Apart from serving Mouth-watering food. Ulavacharu Restaurant is active social service, They are serving Butter Milk at Jubilee Hills Check-post in Summer. They are doing this service from past four years. Restaurant people are also active in Helmet awareness program. They also helped flood victims in Hyderabad and Chennai with food packets.


NDTV also appreciated this restaurant with 'Rocky and Mayur' Food show. According to THE WEEK magazine survey, Ulavacharu Restaurant is one of the best restaurant in India and they listed the Ulavacharu Restaurant in Indian Best Restaurants List. The restaurant is also certified with Bathukamma Food award, Telanagana award and Many other awards.


Ulavacharu Restaurant is also into catering. They have a big team to serve 20 thousand people at once.
Ulavacharu Restaurant serves Tasty and Nutrition food for food lovers. It's a Family restaurant. Come and Bon Appetit.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !