View

బేవర్స్ టైటిల్ ఎందుకో సినిమా చూస్తే తెలుస్తుంది - రాజేంద్రప్రసాద్

Sunday,September30th,2018, 10:30 AM

"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి à°—‌ర్వించ‌à°¦‌గ్గ ఎన్నో చిత్రాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న à°¨‌à°Ÿ‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ముఖ్య‌పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం బేవ‌ర్స్‌. సంజోష్‌, à°¹‌ర్షిత హీరో హీరోయిన్స్ à°—à°¾ à°¨‌టిస్తున్నారు. కాసం à°¸‌à°®‌ర్ప‌à°£‌లో ఎస్.ఎస్.కె ఎంటర్ టైన్ మెంట్స్ à°ª‌తాకం పై నిర్మాత‌లు పొన్నాల‌ చందు, à°¡à°¾.à°Žà°‚.ఎస్.మూర్తి, ఎమ్ à°…à°°‌వింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. à°ˆ చిత్రానికి à°°‌మేష్ చెప్పాల à°¦‌ర్శ‌à°•‌త్వం వహిస్తున్నారు. సునీల్ కశ్య‌ప్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని అక్టోబ‌ర్ 12à°¨ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² చేయ‌నున్నారు. à°ˆ సందర్భంగా చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.


నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ - బేవర్స్ చెడ్డ పదం కాదు. ఎందుకు పనికి రానివాడు అని అర్థం. నా జీవితంలో అలాంటి వారు ఎవ్వరూ ఎదురు పడలేదు. నన్ను మోసం చేశారంటే వాళ్లు చాలా తెలివి గలవారని నా ఫీలింగ్. వాళ్ల నుంచి నేను పాఠాలు నేర్చుకున్నాను. బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందుకే బేవర్స్ కూడా సూపర్ హిట్ అవుతుంది. రమేష్ నాకు బాగా కావాల్సిన వాడు. హిట్టు కొట్టబోతున్నాడు. స్క్రీన్ మీద నటకిరీటి ఉన్నారు. అది చాలు మనకి. నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. సునీల్ కశ్యప్ మ్యూజిక్ నాకు బాగా ఇష్టం. అందరికీ ఆల్ ది బెస్ట్. అని అన్నారు.


పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ - నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు అనగానే నవ్వులు జ్ఞాపకం రావడం సత్యం. నాకు మాత్రం ఆయన నవ్వుల వెనక ఉన్న ఫిలాసఫర్ కనిపిస్తాడు. ఎర్రమందారం, మీ శ్రేయోభిలాషి, ఆ నలుగురులో అలాంటి మనిషిని చూశాను.... ఇప్పుడు బేవర్స్ లోని ఈ పాటలో చూశాను. రాజేంద్రప్రసాద్ గారు గొప్ప మనిషి. ప్రధానమంత్రి పివి నర్సింహరావు గారు కూడా రాజేంద్రప్రసాద్ సినిమాలు చూసి రిఫ్రెష్ అయ్యేవారు. రమేష్ గారు డెప్త్ ఉన్న రైటర్. రాజేంద్రప్రసాద్ గారు ప్రత్యేకంగా ఈ పాటను రాయమన్నారు. అరవింద్ నిర్మాతగా సక్సెస్ కావాలి. రచయితగా పాట రాసి ఆయన సక్సెస్ అయ్యారు. రమేష్ చెప్పాల గొప్ప సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను అన్నారు.


నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ - మొద‌ట్లో à°ˆ చిత్రానికి బేవ‌ర్స్ అనే టైటిల్ ఏంటి అనుకున్నాను. ఇదే డౌటు ఆడియెన్స్ à°•à°¿ కూడా à°µ‌స్తుంది. కానీ à°† టైటిల్ ఎందుకు పెట్టారనేది à°ˆ చిత్రం చూస్తే అర్ద‌à°®‌వుతుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు... పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్ట్ తో à°ˆ సినిమా రూపొందించారు. డైరెక్టర్ రమేష్ డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్లో మరో సూపర్ హిట్ సినిమా చేశాను అనే తృప్తి వుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ప్ర‌ముఖ à°°‌à°š‌యిత సుద్దాల అశోక్ à°¤‌à°¨ à°®‌à°¨‌సు, ప్రాణం పెట్టి రాసిన‌.. à°¤‌ల్లి à°¤‌ల్లి నా చిట్టి à°¤‌ల్లి నా ప్రాణాలే పోయాయ‌మ్మా.. మీరు ఎప్పటికీ మర్చిపోరు. నా కూతురి పేరు గాయత్రి. నేను ఆమెతో మాట్లాడను. డైరెక్టర్ à°ˆ పాట నాకు వినిపించిన రోజు నేను ఏడ్చాను. నా కూతురిని పిలిపించుకొని నాలుగు సార్లు వినిపించాను. à°…à°‚à°¤ అద్భుతమైన పాట అది. à°ˆ పాట రాసిన సుద్దాలకు నా మనసు ఇచ్చేస్తున్నాను. బేవర్స్ అనే టైటిల్ పెట్టాలి అంటే చాలా ధైర్యం కావాలి. 41 సంవత్సరాల జర్నీ ఉన్న నటుడిని నేను. నటుడిగా కొంతకాలం గుర్తుండాలి అంటే.... మనకన్నా మనం వేసిన పాత్రలే గుర్తుండాలి. పాత్రల వల్లే నటులు గుర్తుంటారు. నేను వేసిన ఎన్నో పాత్రల్ని కూడా మర్చిపోయేలా చేసిన వ్యక్తి రమేష్ చెప్పాల. మీ శ్రేయోభిలాషితో మా జర్నీ స్టార్ట్ అయ్యింది. బేవర్స్ సినిమా చూసిన రోజున à°ˆ టైటిల్ ఎందుకు పెట్టారో అని అర్థమౌతుంది. హాట్సాఫ్ అని అంటారు. జీవితంలో నేను చేసిన అద్భుతమైన పది సినిమాల్లో నేను గర్వంగా చెప్పుకునే పది సినిమాల్లో బేవర్స్ ఉంటుంది. మన జీవితాన్ని ఆవిష్కరించే సినిమా. నేను హండ్రెడ్ పర్సెంట్ రుణపడి ఉండే వ్యక్తి రమేష్ చెప్పాల. ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. సునీల్ కశ్యప్ ఇక్కడికి రాలేదు. మంచి పాటలిచ్చాడు. à°ˆ చిత్ర హీరో సంజోష్ కు మంచి ఫ్యూచర్ ఉంది. తెలుగులో మంచి హీరో కావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాల్లో మంచి సినిమాలు బాగా ఆడుతాయి. నా చిత్ర నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. అని అన్నారు.


చిత్ర కథానాయకుడు సంజోష్ మాట్లాడుతూ... పిలవగానే వచ్చిన అందరికీ చాలా థాంక్స్. వంద సంవత్సరాల సినీ చరిత్రలో మీ ముందు నిల్చుని మాట్లాడే అవకాశం రావడం నా అదృష్టం. బేవర్స్ మంచి కథ. నాకు కొడుకు పాత్ర ఇచ్చారు రమేష్ గారు. ఇది కుటుంబ కథా చిత్రం. మిడిల్ క్లాస్ సినిమా. తండ్రిలాగా రాజేంద్రప్రసాద్ గారిని చూశాను. రమేష్ గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ గారితో కలిసి నటిస్తానని అనుకోలేదు. చాలా కంఫర్ట్ గా చూసుకున్నారు. రాజేంద్రప్రసాద్ గారితో లవ్ లో పడిపోయాను. లవ్ యు సర్. నా నిర్మాతల వల్లే ఇక్కడ ఉన్నాను. కాశం ఎం.ఎస్.మూర్తి, పొన్నాల చందు అన్న అరవింద్ బాగా సపోర్ట్ చేశారు. సునీల్ గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. కెమెరామెన్ చిట్టి బాబు గారు చాలా లైవ్లీగా చూపించారు. అని అన్నారు.


నిర్మాత‌లు పొన్నాల చందు, Dr.M.s.murthy, ఎమ్‌. à°…à°°‌వింద్ లు మాట్లాడుతూ.. à°¡à°¾. రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ అనేక చిత్రాల్లో తెలుగు ప్రేక్ష‌కులు à°®‌ర్చిపోలేని కొన్ని చిత్రాల్లో మీ శ్రేయాభిలాషి à°“à°•‌à°Ÿà°¿. అలాంటి చిత్రానికి రైట‌ర్ à°—à°¾ à°ª‌నిచేసిన à°°‌మేష్ చెప్పాలా à°¦‌ర్శ‌కుడిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ప్ర‌ధాన పాత్ర‌లో à°¨‌టిస్తున్న చిత్రం బేవ‌ర్స్‌. మా బ్యాన‌ర్ SSK ENTERTAINMENTS పై ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాము. విడుద‌à°² చేసిన సాంగ్ à°•à°¿ చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. à°ˆ చిత్రంలో సంజోష్‌, à°¹‌ర్షిత లు హీరోహీరోయిన్స్ à°—à°¾ చాలా బాగా నటించారు. అక్టోబ‌ర్ 12à°¨ à°ˆ చిత్రాన్ని విడుద‌à°² చేస్తున్నాము. అయితే ఆస్ట్రేలియ ప్ర‌భుత్వం నుంచి జీవిత‌సాఫ‌ల్య పుర‌స్కారం అందుకుని రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు రిలీజ్ à°•à°¿ ముందే మా చిత్ర బృందంలో ఫుల్ జోష్ నింపారు.ఇలాంటి అరుదైన అవార్డులు ఆయ‌à°¨‌కు à°®‌రిన్ని రావాలి అని అన్నారు.


దర్శకుడు రమేష్ చెప్పాల మాట్లాడుతూ..... నటుడిగా ఖండాలు దాటి, దేశాలు దాటి ప్రశంసలు అందుకున్న వ్యక్తి రాజేంద్రప్రసాద్ గారు. అమెరికా ప్రభుత్వ లైఫ్ టైం ఎచీవ్ మెట్ అవార్డ్, ఆస్ట్రేలియా పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారం రావడం వెరీ హ్యాపీ మా బేవర్స్ టీం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాంటి మహానటుడితో కలిసి వర్క్ చేయడం నా ఆదృష్టం. శ్రేయోభిలాషి చిత్రం ద్వారా కలిశాను. ఈ సినిమాతో దర్శకుడిగా నటకిరీటితో కలిసి వర్క్ చేశాను. మా సినిమాకు బ్యాక్ బోన్ మాంగల్య గ్రూప్ ఛైర్మన్ కాశం నమశ్శివాయ గారు. ఆయన వల్లే సినిమా పూర్తి చేయ గలిగాం. పొన్నాల చందు గారు ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్. డాక్టర్ ఎం.ఎస్.మూర్తి గారు, అరవింద్ గారు సపోర్ట్ మర్చిపోలేను. ఈ సినిమాను అక్టోబర్ 12న మీ ముందుకు తీసుకొస్తున్నాం అని అన్నారు.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !