View

అక్టోబర్ 5న 'బేవర్స్' వస్తున్నారు!

Wednesday,September19th,2018, 10:39 AM

"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి à°—‌ర్వించ‌à°¦‌గ్గ ఎన్నో చిత్రాల్లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న à°¨‌à°Ÿ‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ముఖ్య‌పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం బేవ‌ర్స్‌. సంజోష్‌, à°¹‌ర్షిత హీరో హీరోయిన్స్ à°—à°¾ à°¨‌టిస్తున్నారు. కాసం à°¸‌à°®‌ర్ప‌à°£‌లో ఎస్.ఎస్.కె ఎంటర్ టైన్ మెంట్స్ à°ª‌తాకం పై నిర్మాత‌లు పొన్నాల‌ చందు, à°¡à°¾.à°Žà°‚.ఎస్.మూర్తి, ఎమ్ à°…à°°‌వింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. à°ˆ చిత్రానికి à°°‌మేష్ చెప్పాల à°¦‌ర్శ‌à°•‌త్వం వహిస్తున్నారు. సునీల్ కశ్య‌ప్ సంగీతాన్ని అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని అక్టోబ‌ర్ 5à°¨ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌à°² చేయ‌నున్నారు. ఈసందర్భంగా...


నటకిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... మొద‌ట్లో à°ˆ చిత్రానికి బేవ‌ర్స్ అనే టైటిల్ ఏంటి అనుకున్నాను. ఇదే డౌటు ఆడియెన్స్ à°•à°¿ కూడా à°µ‌స్తుంది. కానీ à°† టైటిల్ ఎందుకు పెట్టారనేది à°ˆ చిత్రం చూస్తే అర్ద‌à°®‌వుతుంది. తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలు మాత్రమే బేవర్స్ కాదు... పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్స్ అవుతారనే కాన్సెప్ట్ తో à°ˆ సినిమా రూపొందించారు. డైరెక్టర్ రమేష్ డైలాగ్స్ అద్భుతంగా రాశాడు. సామాజిక స్పృహ ఉన్న చిత్రం. నా కెరీర్లో మరో సూపర్ హిట్ సినిమా చేశాను అనే తృప్తి వుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. ప్ర‌ముఖ à°°‌à°š‌యిత సుద్దాల అశోక్ à°¤‌à°¨ à°®‌à°¨‌సు, ప్రాణం పెట్టి రాసిన‌.. à°¤‌ల్లి à°¤‌ల్లి నా చిట్టి à°¤‌ల్లి నా ప్రాణాలే పోయాయ‌మ్మా.. నీవే లేని లోకాన నేను శవ‌à°®‌ల్లే మిగిలానమ్మా.. నాఇంట నువ్వుంటే మాయ‌మ్మే వుందంటూ మురిసానమ్మా..ఏ à°œ‌న్మ‌లో పాప‌మో నేను చేశానో à°ˆ శిక్ష‌వేశావమ్మా.. పోద్దున్నే పోద్ద‌ల్లే నువు నాకు ఎదురోస్తే అదృష్టం నాద‌నుకున్నా.. సాయంత్రం వేళల్లో నా బ్ర‌తుకు నీడ‌ల్లొ నా దీపం నీవనుకున్నా.. లోకంలొ నేనింకా ఏకాకినైన‌ట్టు శూన్యంలో వున్నాన‌మ్మా..చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా నీలాగే తోచేన‌మ్మా.. అంటూ సాగే అద్బుతమైన సాంగ్ చాలా మంచి హిట్ à°—à°¾ నిలిచింది. హీరో, హీరోయిన్ చాలా బాగా చేశారు. à°ˆ సినిమా నా కెరీర్ లో మరో మంచి చిత్రం à°—à°¾ నిలుస్తుంది. అక్టోబ‌ర్ 5à°¨ విడుద‌à°² చేయ‌టానికి నిర్మాత‌లు à°¸‌న్నాహాలు చేస్తున్నారు. అని అన్నారు.


డైరెక్టర్ రమేష్ చెప్పాలా మాట్లాడుతూ... మీ శ్రేయోభిలాషి చిత్రానికి రచయిత à°—à°¾ à°Žà°‚à°¤ à°—à°¾ తృప్తి చెందానో బేవర్స్ చిత్రాన్ని రూపొందిస్తున్నప్పుడు కూడా అంతకంటే ఎక్కువ సంతృప్తి చెందాను. రాజేంద్రప్రసాద్ గారు à°ˆ పాత్ర ఇప్పటివరకు చేయకపోవడం నా అదృష్టం. à°ˆ చిత్రం à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°¨‌చ్చుతుంది. అక్టోబ‌ర్ 5 à°¨ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువస్తున్నాం. అని అన్నారు.


నిర్మాత‌లు పొన్నాల చందు, Dr.M.s.murthy, ఎమ్‌. à°…à°°‌వింద్ లు మాట్లాడుతూ.. à°¡à°¾. రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ అనేక చిత్రాల్లో తెలుగు ప్రేక్ష‌కులు à°®‌ర్చిపోలేని కొన్ని చిత్రాల్లో మీ శ్రేయాభిలాషి à°“à°•‌à°Ÿà°¿. అలాంటి చిత్రానికి రైట‌ర్ à°—à°¾ à°ª‌నిచేసిన à°°‌మేష్ చెప్పాలా à°¦‌ర్శ‌కుడిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ప్ర‌ధాన పాత్ర‌లో à°¨‌టిస్తున్న చిత్రం బేవ‌ర్స్‌. మా బ్యాన‌ర్ SSK ENTERTAINMENTS పై ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాము. విడుద‌à°² చేసిన సాంగ్ à°•à°¿ చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. à°ˆ చిత్రంలో సంజోష్‌, à°¹‌ర్షిత లు హీరోహీరోయిన్స్ à°—à°¾ చాలా బాగా నటించారు. అక్టోబ‌ర్ 5à°¨ à°ˆ చిత్రాన్ని విడుద‌à°² చేస్తున్నాము. అని అన్నారు.


హీరో సంజోష్‌ మాట్లాడుతూ.... నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారితో పని చేయడం నా అదృష్టం. తండ్రి కొడుకు కలిసి à°ˆ సినిమా చూడాలి. చాలా మంచి చిత్రం చేశాము à°¤‌ప్ప‌కుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°¨‌చ్చే చిత్రంగా à°…à°‚à°¦‌à°°à°¿ ప్ర‌శంశ‌లు పొందుతాము. అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !