View

బేవర్స్ – షూటింగ్ పూర్తి!

Thursday,October19th,2017, 05:27 AM

"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి à°—‌ర్వించ‌à°¦‌గ్గ చిత్రాల్లొ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని రెండింత‌లు సొంతం చేసుకున్న à°¨‌à°Ÿ‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ముఖ్య‌పాత్ర‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం బేవ‌ర్స్‌.  à°ˆ చిత్రం తో సంజోష్ హీరో à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. కాసం à°¸‌à°®‌ర్ప‌à°£‌లో  S క్రియెష‌న్స్ à°ª‌తాకం పై నిర్మాత‌లు పొన్నాల‌ చందు, ఎమ్  à°…à°°‌వింద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. à°ˆ చిత్రానికి à°°‌మేష్ చెప్పాల à°¦‌ర్శ‌à°•‌త్వం చేస్తున్నారు. ఇటీవ‌లే సార‌ధి స్టూడ‌యోలో వేసిన భారీ సెట్ లో చేసిన సాంగ్ షూట్ తో చిత్ర షూటింగ్ పూర్తిచేసుంది.  à°¹‌ర్షిత లు à°ˆ చిత్రంలో  హీరోయిన్ à°—à°¾ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుపుకుంటుంది. సునీల్ కాశ్య‌ప్ సంగీతాన్ని అందించారు.  

 

à°ˆ సంద‌ర్బంగా నిర్మాత‌లు  పొన్నాల చందు, ఎమ్‌. à°…à°°‌వింద్ లు మాట్లాడుతూ..  à°¡à°¾. రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ అనేక చిత్రాల్లో తెలుగు ప్రేక్ష‌కులు à°®‌ర్చిపోలేని కొన్ని చిత్రాల్లో మీ శ్రేయాభిలాషి à°“à°•‌à°Ÿà°¿. అలాంటి చిత్రానికి రైట‌ర్ à°—à°¾ à°ª‌నిచేసిన à°°‌మేష్ చెప్పాలా à°¦‌ర్శ‌కుడిగా రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ప్ర‌ధాన పాత్ర‌లో à°¨‌టిస్తున్న చిత్రం బేవ‌ర్స్‌. మా బ్యాన‌ర్ S క్రియెష‌న్స్ పై ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించాము. ఇటీవ‌లే మంచి సాంగ్ షూట్ తో చిత్ర షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుగుతున్నాయి. à°ˆ చిత్రంలో సంజోష్‌, à°¹‌ర్షిత లు హీరోహీరోయిన్స్ à°—à°¾ చేస్తున్నారు. దీపావ‌ళి పండ‌à°— పుర‌స్క‌రించుకుని à°“ మంచి సాంగ్ చిత్రీక‌à°°‌à°£ కూడా చేశాము. దీపావ‌ళి అకేష‌న్ కార‌ణంగా à°ˆ చిత్రానికి సంభందించిన పోస్ట‌ర్ ని విడుద‌à°² చేశాము. అన్ని వివ‌రాలు త్వ‌à°°‌లో తెలియ‌జేస్తాము.. అని అన్నారు.

 

à°¡à°¾.. రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌లో చేస్తున్న à°ˆ చిత్రంలో సంజోష్‌, à°¹‌ర్షిత హీరో హీరోయిన్స్ à°—à°¾ à°¨‌టిస్తున్నారు...

 

సంగీతం- సునీల్ కాశ్య‌ప్‌, సాహిత్యం- సుద్దాల అశోక్ తేజ్‌, భాస్క‌à°°‌à°­‌ట్ల‌, మండ్యం à°…à°°‌వింద్‌, ఎడిటింగ్‌- à°Žà°‚.ఆర్ à°µ‌ర్మ‌, ఆర్ట్- à°°‌ఘు కుల‌à°•‌ర్ణి, కెమెరా - కె చిట్టిబాబు, à°°‌à°š‌à°¨ à°¦‌ర్శ‌à°•‌త్వం-à°°‌మేష్ చెప్పాల



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !