View

భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు... ప్రీ రిలీజ్ వేడుక విశేషాలు

Monday,December02nd,2019, 11:16 AM

ఫ్ల‌యింగ్ à°•‌à°²‌ర్స్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, à°¸‌త్య‌, à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం భాగ్య‌à°¨‌à°—‌à°°‌వీధుల్లో à°—‌మ్మ‌త్తు. à°ˆ చిత్రం ద్వారా à°•‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°—à°¾ మారుతున్నారు. డిసెంబ‌ర్ 6à°¨ విడుద‌à°² సినిమాను విడుద‌లవుతుంది. à°ˆ సంద‌ర్భంగా ఆదివారం à°œ‌à°°à°¿à°—à°¿à°¨ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా అనిల్ రావిపూడి, ఎస్‌.ఎస్‌.à°¤‌à°®‌న్ పాల్గొన్నారు. బ్యాన‌ర్ లోగోను అనిల్ రావిపూడి విడుద‌à°² చేశారు. టైటిల్ యానిమేష‌న్‌ను ఎస్‌.ఎస్‌.à°¤‌à°®‌న్ విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా...


à°¦‌ర్శ‌à°• నిర్మాత శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ - à°ˆ సినిమాను ముందుగా చిన్న కాన్సెప్ట్‌గానే స్టార్ట్ చేశాం. à°…à°‚à°¦‌రూ à°¤‌à°® వంతు à°¸‌పోర్ట్ చేశారు. ముందు à°ˆ సినిమాకు నిర్మాత‌à°—à°¾ మాత్ర‌మే సినిమా చేద్దామ‌ని అనుకున్నాను. కానీ వేరే డైరెక్ట‌ర్‌ను పెట్టినా ఆయన వెన‌à°• ఏమైందంటూ నేను నిల‌à°¬‌డాల్సి à°µ‌స్తుంది. దీంతో నేనే డైరెక్ట్ చేశాను. à°¦‌ర్శ‌కుడు కావాల‌నే కోరిక అలా తీరింది. సినిమా చూసిన దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, సాయిగారు à°¸‌హా కొంత‌మంది చిన్న చిన్న à°•‌రెక్ష‌న్స్ చెప్పారు. అదంతా మా సినిమాకు ఎంతో హెల్ప్ అయ్యింది. సినిమాను డిసెంబ‌ర్ 6à°¨ విడుద‌à°² చేస్తున్నాం. జౌట్ అండ్ ఔట్ కామెడీ. 1à°—à°‚à°Ÿ 53 నిమిషాలున్న మా సినిమాలో à°—à°‚à°Ÿ‌న్న‌à°° సేపు à°ª‌à°¡à°¿ à°ª‌à°¡à°¿ à°¨‌వ్వుతారు. à°† విష‌యంలో నాది గ్యారెంటీ. నో యాక్ష‌న్‌, నో సెంటిమెంట్ .. ఓన్లీ కామెడీ అన్నారు.  


ఎస్‌.ఎస్‌.à°¤‌à°®‌న్ మాట్లాడుతూ - à°ˆ సినిమాకు రెండోసారి సాకేత్ మ్యూజిక్ అందించాడు. à°¤‌à°¨ à°ª‌నితో à°…à°‚à°¦‌రినీ à°•‌లుపుకుపోయే à°°‌à°•à°‚. à°¤‌ను మంచి సింగ‌ర్‌, మ్యూజిషియ‌న్‌. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌తిరోజూ à°•‌ష్ట‌à°ª‌డాల్సిందే. à°† à°•‌ష్ట‌మేంటో నాకు తెలుసు. అలాగే శ్రీనివాస‌రెడ్డిగారికి థ్యాంక్స్‌. సినిమా పెద్ద à°¸‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. 


అనిల్ రావిపూడి మాట్లాడుతూ - ఇండ‌స్ట్రీలో నేను à°µ‌చ్చిన‌ప్ప‌à°Ÿà°¿ నుండి నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్‌లో శ్రీనివాస్‌రెడ్డి à°’à°•‌రు. అందుక‌నే నా సినిమాల్లో à°¤‌నుంటాడు. `à°¸‌రిలేరు నీకెవ్వ‌రు`లో à°¤‌ను మిస్స‌య్యాడు. à°ˆ సినిమా చేయాల‌నుకోగానే à°¨‌న్ను à°¸‌à°²‌హా అడిగాడు. à°¤‌ను మా సినిమా షూటింగ్‌లో కూడా ఆర్టిస్ట్ కంటే అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌à°—à°¾ à°•‌ష్ట‌à°ª‌డుతుంటాడు. à°¤‌ను డైరెక్ష‌న్‌తో పాటు à°ˆ సినిమాకు ప్రొడ‌క్ష‌న్ కూడా చేస్తున్నాన‌ని చెప్ప‌గానే కాస్త à°­‌à°¯‌à°ª‌డ్డాను. ఎందుకున్నా.. రిస్క్ ఏమో! అని అన్నాను. à°¤‌ను ప్లానింగ్‌తో సినిమాను పూర్తి చేశాడు. à°¤‌à°¨‌కు ఆల్ ది బెస్ట్ అలాగే వాళ్ల ఫ్ల‌యింగ్ à°•‌à°²‌ర్స్ గ్రూప్ à°¤‌à°¨‌ను బాగా à°¨‌మ్మారు. నేను సినిమాను చూశాను. నాకు à°¸‌న్నివేశాలు బాగా à°¨‌చ్చాయి. ప్రేక్ష‌కులు కూడా శ్రీనివాస్‌రెడ్డిగారి తొలి ప్ర‌à°¯‌త్నాన్ని à°¸‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను. ఎంటైర్ యూనిట్‌కు అభినంద‌à°¨‌లు. సాకేత్‌కు అభినంద‌à°¨‌లు అన్నారు. 


నిర్మాత à°ª‌ద్మ‌నాభ రెడ్డి మాట్లాడుతూ - శ్రీనివాస‌రెడ్డిగారితో ఇండ‌స్ట్రీలోకి à°µ‌చ్చిన à°¤‌ర్వాత à°ª‌à°°à°¿à°š‌యం ఎర్ప‌à°¡à°¿à°¨‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ à°† ప్ర‌యాణం బావుంది. à°ˆ సినిమా విష‌యంలో ఆయ‌à°¨ కేవ‌లం భాగ్య‌à°¨‌à°—‌à°° వీధుల్లోనే కాదు. రెండు రాష్ట్రాల్లోనూ à°—‌మ్మ‌త్తు చేస్తార‌à°¨‌డంలో సందేహం లేదు. à°—‌ట్టిగా à°¨‌వ్విస్తున్నారు. చాలా క్లారిటీగా à°ˆ సినిమాను తెర‌కెక్కించారు. సినిమా à°¤‌ప్ప‌కుండా హిట్ అవుతుంది అన్నారు. 


à°¸‌త్యం రాజేష్ మాట్లాడుతూ - సాధార‌ణంగా à°®‌à°¨‌కు క్లోజ్‌à°—à°¾ ఉండేవాళ్ల సినిమాల్లో à°¨‌టించేట‌ప్పుడు ఎంజాయ్ చేస్తూ à°¨‌టిస్తాం. కానీ à°ˆ సినిమా విష‌యానికి à°µ‌స్తే డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రెడ్డిని à°“ ఆటాడుకున్నాం. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. à°…à°‚à°¦‌రూ అద్భుతంగా à°¨‌టించారు అన్నారు. 


à°·‌à°•‌à°²‌à°• శంక‌ర్ మాట్లాడుతూ - శ్రీనివాస్‌రెడ్డన్న‌తో నా కెరీర్ ప్రారంభం నుండి ట్రావెల్ అవుతున్నాను. ఆయ‌à°¨ నాకు పెద్ద‌న్న‌లాంటి వ్య‌క్తి. 37 రోజుల పాటు à°ª‌నిచేశాను. సినిమా à°¸‌క్సెస్ సాధిస్తుంద‌ని కోరుకుంటున్నాను అన్నారు. 


à°ˆ కార్య‌క్ర‌మంలో చిత్రం శ్రీను, ప్రవీణ్‌, అశోక్ à°¤‌దిరులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !