View

ఓయ్ నిన్నే.. ఆడియో లాంఛ్ విశేషాలు!

Sunday,August13th,2017, 05:01 AM

ఎస్‌.వి.కె.సినిమా బేన‌ర్‌పై à°­‌à°°‌త్‌, సృష్టి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఓయ్‌..నిన్నే. వంశీకృష్ణ‌శ్రీనివాస్ నిర్మాత‌. à°¸‌త్య à°š‌ల్ల‌కోటి à°¦‌ర్శ‌కుడు. శేఖ‌ర్ చంద్ర సంగీతం అందించిన à°ˆ సినిమా ఆడియో విడుద‌à°² కార్య‌క్ర‌మం à°¶‌నివారం హైద‌రాబాద్‌లో à°œ‌రిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి à°¤‌à°²‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌, ఏపీ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చ‌య్య‌చౌద‌à°°à°¿, అనిల్‌రావిపూడి, కోన‌వెంక‌ట్‌, చంద్ర‌సిద్ధార్థ్‌, కృష్ణ‌చైత‌న్య‌, à°­‌à°°‌త్‌, సృష్టి, శేఖ‌ర్‌చంద్ర‌, రామ‌జోగ‌య్య శాస్త్రి à°¤‌దిత‌రులు à°ˆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.


బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను కోన వెంక‌ట్ విడుద‌à°² చేశారు. తొలి సీడీని అనిల్ రావిపూడి అందుకున్నారు.


మంత్రి à°¤‌à°²‌సాని శ్రీనివాస‌యాద‌వ్ మాట్లాడుతూ - ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దాస‌à°°à°¿ à°¸‌హా ఎందరో వేసిన దారి ఇప్పుడు ఎంతో బావుంది. తెలుగు à°šà°²‌à°¨ చిత్ర à°ª‌రిశ్ర‌à°® ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంది. à°ˆ à°¤‌రుణంలో కొత్త à°¨‌టీన‌టులు రావాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ ఎంతైనా ఉంది. తెలంగాణ‌ ప్ర‌భుత్వం ఈరోజు హైద‌రాబాద్‌లో తెలుగు సినిమా అభివృద్ధికి à°Žà°‚à°¤‌గానో తోడ్ప‌డుతుంది. బాహుబ‌లి, శ్రీమంతుడు నుండి à°ˆ à°®‌ధ్య విడుద‌లైన ఫిదా à°µ‌à°°‌కు ఇండ‌స్ట్రీలో కొత్త కొత్త సినిమాలు ముందుకు à°µ‌స్తున్నాయి. అన్ని మంచి ఆద‌à°°‌à°£‌ను పొందుతున్నాయి. అదే కోవ‌లో ఓయ్ నిన్నే సినిమా నిర్మాత వంశీకృష్ణ‌గారికి మంచి à°¡‌బ్బును, పేరును తెచ్చిపెట్టాలి అన్నారు.


గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌à°°à°¿ మాట్లాడుతూ - à°ˆ à°®‌ధ్య ఐదు ఫైట్స్‌,ఆరు పాట‌à°²‌కంటే కొత్త à°¤‌à°°‌హా à°•‌à°¥‌లున్న సినిమాల‌కే ఆద‌à°°‌à°£ పెరుగుతుంది. వంశీకృష్ణ‌గారు యువ హీరోహీరోయిన్ల‌తో మంచి సాంకేతిక నిపుణుల‌తో à°ˆ సినిమాను à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించారు. à°­‌à°°‌త్ మంచి హీరోగా à°Žà°¦‌గాల‌ని కోరుకుంటున్నాం అన్నారు.


కోన‌వెంక‌ట్ మాట్లాడుతూ - మంచి సినిమా తీయ‌డానికి మంచి à°•‌à°¥‌, దానికి à°¤‌గ్గ à°¨‌టీన‌టులు à°…à°µ‌à°¸‌à°°‌à°®‌ని à°¨‌మ్మే నిర్మాత‌ల్లో వంశీకృష్ణ‌గారు à°’à°•‌రు. సినిమా బావుంటే తుఫానులు, నోట్ మార్పిడిలు, జిఎస్‌టిలు ఏవీ ఆప‌లేవు. అలాంటి మంచి కాన్సెప్ట్ ఇందులో నాకు à°•‌à°¨‌à°ª‌డుతుంది. à°¸‌త్య మంచి వ్య‌క్తి. మంచి à°°‌à°š‌యిత‌. ట్రైల‌ర్‌, పాట‌లు చూస్తుంటే సినిమా à°Žà°‚à°¤ బాగా à°¤‌ను తెర‌కెక్కించాడో తెలుస్తుంది. à°¤‌à°¨‌కు మంచి పేరు తేవాల‌ని కోరుకుంటున్నాను. సాయిశ్రీరామ్ నాకు ఇష్ట‌మైన కెమెరామెన్. మంచి ప్ర‌à°¯‌త్నంలా అనిపిస్తుంది. శేఖ‌ర్‌చంద్ర మంచి టేస్ట్ ఉన్న మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. కొత్త హీరో హీరోయిన్స్ అయినా à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. మంచి కాన్సెప్ట్ సినిమాలో à°•‌à°¨‌à°ª‌డుతుంది. కొత్త సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ మంచి à°œ‌à°°‌గాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

 

చిత్ర నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ - మా బ్యాన‌ర్‌లో నేను చేసిన సినిమాల్లో సోలో నాకు బాగా à°¨‌చ్చింది. ఓయ్ నిన్నే సినిమా సోలో కంటే బావుంటుంద‌నిపిస్తుంది. కొత్త‌వారితో చేసిన à°ˆ ప్ర‌à°¯‌త్నం. నేను సెట్స్ à°¦‌గ్గ‌à°°‌à°•à°¿ వెళ్ల‌à°•‌పోయినా, à°¦‌ర్శ‌కుడు à°¸‌త్య సినిమాను à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించాడు. à°¤‌ను à°­‌విష్య‌త్ పెద్ద డైరెక్ట‌ర్‌à°—à°¾ à°Žà°¦‌గాలి. సాయిశ్రీరామ్ à°ª‌నిత‌నం ఎంటో విజువ‌ల్స్ చూస్తే తెలుస్తుంది. రామ‌జోగ‌య్య‌గారికి థాంక్స్‌. శేఖ‌ర్ చంద్ర‌గారు ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. నా నెక్స్‌ట్ మూవీకి కూడా ఆయ‌నే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. à°•‌à°¥ à°ª‌à°°à°‚à°—à°¾ చాలా మంచి à°•‌à°¥‌. à°•‌చ్చితంగా సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంద‌ని ధైర్యంగా చెప్ప‌à°—‌à°²‌ను అన్నారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు à°¸‌త్య à°š‌ల్ల‌కోటి మాట్లాడుతూ - మా అమ్మ‌నాన్న‌à°²‌కు థాంక్స్‌. వంశీకృష్ణ‌గారు నాపై à°¨‌మ్మ‌కంతో à°…à°µ‌కాశం ఇచ్చారు. నాకు అన్ని à°¬‌à°¯‌à°Ÿ లోకేష‌న్స్ కావాల‌ని à°…à°¡‌గ్గానే ఆయ‌à°¨ ఏం మాత్రం కాద‌à°¨‌కుండా చేయించారు. మంచి టేస్ట్ ఉన్న నిర్మాత‌. à°•‌à°¥ à°¨‌చ్చింది. ఏం కావాలంటే అది చేద్దామ‌ని ఎంతో ప్రోత్సాహం అందించారు. సాయిశ్రీరామ్‌గారు ఎంతో à°¸‌à°¹‌కారం అందించారు. మంచి విజువ‌ల్స్ ఇచ్చారు. శేఖ‌ర్ చంద్ర‌గారు సినిమాను ఓన్ చేసుకుని మంచి మ్యూజిక్ ఇచ్చారు. ట్యూన్‌కు à°¤‌గ్గ‌ట్లు సాహిత్యం అందించారు. మార్తాండ్ కె.వెంక‌టేష్‌గారు à°¸‌హా à°…à°‚à°¦‌రూ à°Žà°‚à°¤‌గానో à°¸‌పోర్ట్ చేశారు. à°­‌à°°‌త్, సృష్టి కొత్త‌వాళ్లైనా ఓన్ చేసుకుని à°¨‌టించారు. నా గురువుగారు పరుశురాం, చందుమొండేటి, సుధీర్‌à°µ‌ర్మ, కృష్ణ‌చైత‌న్య à°¸‌హా à°…à°‚à°¦‌రూ ఎంతో గైడెన్స్ ఇచ్చారు. అలాగే స్నేహితులు నాకు à°¸‌à°¹‌కారం అందించారు అన్నారు.


హీరో à°­‌à°°‌త్ మాట్లాడుతూ - మంచి సినిమాలో భాగం కావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°•‌à°¥ విన్న‌ప్పుడూ బావా à°®‌à°°‌à°¦‌లు à°•‌థే à°•‌దా అనుకున్నాను. కానీ à°¦‌ర్శ‌కుడు à°¸‌త్య à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించారు. సినిమాలో పాత్ర కోసం చాలా à°¸‌న్న‌à°¬‌డ్డాను. సాయిశ్రీరామ్ గారు, శేఖ‌ర్ చంద్ర‌గారు, మార్తాండ్ గారు, రామ‌జోగ‌య్య‌శాస్త్రిగారు ఇలా à°…à°‚à°¦‌రూ à°¸‌à°¹‌కారంతో మంచి సినిమా చేశామ‌ని à°¨‌మ్ముతున్నాం. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది అన్నారు.


చంద్ర‌సిద్ధార్థ్‌ మాట్లాడుతూ - ఇండ‌స్ట్రీ ఎప్పుడూ కొత్త వాళ్ల‌ని à°Žà°‚à°•‌రేజ్ చేస్తుంటుంది. à°ˆ సినిమాతో కొత్త టీమ్ à°ª‌à°°à°¿à°š‌యం అవుతుంది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ అభినంద‌à°¨‌లు. రేపు ప్ర‌తి ఒక్క‌రూ ఓయ్ నిన్నేసినిమాకు వెళ్దామా అనేంత‌లా పెద్ద à°¸‌క్సెస్ సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


కృష్ణ‌చైత‌న్య మాట్లాడుతూ - నేను à°¸‌త్య‌, సుధీర్ à°µ‌ర్మ, చందుమొండేటి అందరం అసోసియేట్ డైరెక్ట‌ర్స్‌à°—à°¾ à°ª‌నిచేశాం. à°¤‌ను మంచి à°°‌à°š‌యిత. రౌడీ ఫెలో సినిమాలో నాకెంతో హెల్ప్ చేశాడు. నిర్మాత వంశీకృష్ణ‌గారితో సోలో సినిమా నుండి మంచి à°ª‌à°°à°¿à°š‌యం ఉంది. శేఖ‌ర్ చంద్ర సంగీతం బావుంది అన్నారు.


డైరెక్ట‌ర్ à°®‌హేష్ మాట్లాడుతూ - శేఖ‌ర్ చంద్ర సంగీతం అంటే నాకు ఎంతో ఇష్టం. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


శేఖ‌ర్ చంద్ర మాట్లాడుతూ - సినిమాలో నేను భాగం కావ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. రామ‌జోగ‌య్య శాస్త్రిగారు à°“ పాట పాడ‌à°Ÿà°‚ ఇందులో స్పెష‌ల్‌. ఫ్రెష్ à°²‌వ్ స్టోరీ. చాలా గ్యాప్ à°¤‌ర్వాత నేను చేసిన à°²‌వ్ స్టోరి ఇది. à°ˆ సినిమాలో నేను కూడా à°“ పాట పాడాను అన్నారు.


రామ‌జోగ‌య్య శాస్త్రి మాట్లాడుతూ - నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మంచి వ్యాపార‌వేత్తనే కాదు, మంచి నిర్మాత కూడా. à°…à°šà°¿ తూచి మంచి స్క్రిప్ట్ ఉన్న సినిమాల‌నే నిర్మిస్తున్నారు. రైట‌ర్స్‌, డైరెక్ట‌ర్స్ à°œ‌మానాలో à°¦‌ర్శ‌కుకుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్న à°¸‌త్య మంచి సినిమాను తెర‌కెక్కించారు. సినిమాలో క్లైమాక్స్ చాలా à°š‌క్క‌à°—à°¾ తెర‌కెక్కించాడు. మంచి à°­‌విష్య‌త్ ఉన్న à°¦‌ర్శ‌కుడు. శేఖ‌ర్ చంద్ర à°®‌రోసారి à°¤‌à°¨‌దైన శైలిలో అద్భుత‌మైన మ్యూజిక్ అందిచారు. à°­‌à°°‌త్‌, సృష్టి à°¸‌హా à°¨‌టీన‌టుల‌కు ఆల్ ది బెస్ట్‌ అన్నారు.


అనిల్ రావిపూడి మాట్లాడుతూ - వంశీకృష్ణ‌గారితో మంచి అనుబంధం ఉంది. à°ˆ బేన‌ర్‌లోనే నేను à°ª‌టాస్ చేయాల్సింది కానీ కుద‌à°°‌లేదు. ఎన్టీఆర్ట్స్ లో చేశాను. సినిమాను అల్రెడి చూశాను. ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. సాయిశ్రీరాం విజువ‌ల్స్ బావున్నాయి. à°­‌à°°‌త్, సృష్టి బాగా యాక్ట్ చేశారు. శేఖ‌ర్ చంద్ర మంచి ఆల్బ‌మ్ ఇచ్చారు. à°¸‌త్య‌కు సినిమా పెద్ద హిట్ సాధించాలి. ఎంటైర్ టీంకు అభినంద‌à°¨‌లు అన్నారు.


భరత్, సృష్టి, తనికెళ్ళభరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, తాగుబోతు రమేష్, తులసి, ప్రగతి, ధన్‌రాజ్ తదితరులు నటస్తున్న à°ˆ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటింగ్: మార్తండ్.కె.వెంకటేష్, ఫైట్స్: వెంకట్, నిర్మాత: వంశీకృష్ణ శ్రీనివాస్, దర్శకత్వం: సత్య చల్లకోటి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !