View

బ్లఫ్ మాస్టర్ ట్రైలర్ లాంఛ్ విశేషాలు

Sunday,December09th,2018, 01:06 PM

సత్యదేవ్, నందితా శ్వేత‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'బ్లఫ్ మాస్టర్'. శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ à°¸‌à°®‌ర్పణలో అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై రమెష్.పి.పిళ్లై నిర్మించిన à°ˆ చిత్రానికి గోపీ à°—‌ణేష్ à°ª‌ట్టాభి. బి.ఎఫ్‌.à°Ž à°¦‌ర్శ‌కుడు. à°ˆ చిత్రం ట్రైల‌ర్‌ను à°¶‌నివారం (8.12.2018) హైదరాబాద్‌లో విడుద‌à°² చేశారు. ముంబై నుంచి ట్రైలర్ లింక్ ని రానా విడుద‌à°² చేశారు. à°ˆ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో...


నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ - ''ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. డిసెంబర్ 28న విడుదల చేస్తున్నాం. ప్రస్తుత సమాజానికి దగ్గరగా ఉండే సినిమా ఇది. సెన్సార్ సభ్యులు సైతం సినిమా బాగుందని మెచ్చుకున్నారు. సొసైటీలో ఉన్న బ్లఫ్ మాస్టర్స్ వల్ల చాలామంది మోసపోతున్నారు. ఈ విషయాన్ని సినిమాలో చాలా బాగా చూపించారు డైరెక్టర్. ఓ మంచి మెసేజ్ ఉంది. ఈ చిత్రానికి పులగం చిన్నారాయణ డైలాగులు రాసారు. అర్ధవంతమైన డైలాగులు అందరినీ మెప్పిస్తాయి. సునీల్ కశ్యప్ పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అన్నారు.


డైరెక్టర్ గోపీ గణేష్ మాట్లాడుతూ - ''సత్య, చైతూ చాలా బాగా నటించారు. పృథ్వీ చేసిన క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. సునీల్ కశ్యప్ సంగీతం, పులగం చిన్నారాయణ డైలాగులు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి'' అన్నారు.


హీరో మాట్లాడుతూ - ''సమాజంలో చాలామంది పలు రకాలుగా మోసపోతుంటారు. నేను కూడా మోసపోయాను. à°“ కంపెనీలో 20మందిని చేర్చించాను.వాళ్లు మోస‌పోయారు. చేర్పించినందుకు à°† 20 మంది à°¨‌న్ను à°ª‌ట్టుకుని అడిగారు. దీన్ని దో నెంబ‌ర్ బిజినెస్ అని అంటారట‌. మిడిల్ క్లాస్ వాళ్ల‌ను టార్గెట్ చేసి, ట్రాప్ చేస్తారు. ఇలాంటి కేర‌క్ట‌ర్‌ను నేను 'బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌' లో చేశాను. మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. à°ˆ 'బ్లఫ్ మాస్టర్' ప్రతి ఒక్కరికి నచ్చుతుంది'' అని అన్నారు.


మంచి సినిమాకి పాటలందించాను. అందరూ ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్.


à°ˆ చిత్రానికి à°•‌à°¥‌ : హెచ్‌. వినోద్‌, à°…à°¡à°¿à°·‌à°¨‌ల్ డైలాగ్స్ : పుల‌à°—à°‚ చిన్నారాయణ‌, పాట‌లు : రామ‌జోగ‌య్య‌శాస్త్రి, à°®‌ధుర‌à°•‌వి కోగంటి వెంక‌టాచార్యులు, విశ్వ‌నాథ్ కార‌సాల‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌ : à°Žà°‚.కృష్ణ‌కుమార్ (కిట్టు), ఆర్ట్ : à°¬‌్ర‌హ్మ à°•‌à°¡‌లి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌ : à°¨‌వీన్ నూలి, సినిమాటోగ్ర‌à°«à±€ : దాశ‌à°°‌థి శివేంద్ర‌, సంగీతం : సునీల్ కాశ్య‌ప్‌, నిర్మాత‌ : à°°‌మేష్‌, పి.పిళ్లై, మాట‌లు- à°¦‌ర్శ‌à°•‌త్వం : గోపీగ‌ణేష్ à°ª‌ట్టాభి బి.ఎఫ్‌.à°Ž.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !