View

విడుదలైన యాధ్గిరి & సన్స్ ట్రైలర్ 

Wednesday,April26th,2023, 04:34 PM

శ్రీ వేంకటేశ్వర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అనిరుధ్, యశస్విని జంటగా బిక్షపతి రాజు పందిరి దర్శకత్వంలో.. చంద్రకళ పందిరి నిర్మించిన రియల్ ఇన్సిడెంట్ బేస్డ్ స్టోరీ ‘యాద్గిరి & సన్స్’. అన్ని హంగులు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం మే 5à°¨  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°² ముందుకు రానుంది. కాగా నేడు
 à°šà°¿à°¤à±à°°  à°¯à±‚నిట్ ట్రైలర్ ను విడుదల చేసారు.


 à°ˆ సందర్భంగా చిత్ర దర్శకుడు బిక్షపతి రాజు పందిరి మాట్లాడుతూ.. ‘‘ఇది à°’à°• రియల్ ఇన్సిడెంట్ స్ఫూర్తితో రూపుదిద్దుకున్న చిత్రం. à°ˆ చిత్రంలో నటీనటుల పాత్రలు చాలా క్యాజువల్‌à°—à°¾, నాచురల్‌à°—à°¾ ఉంటాయి. à°ˆ చిత్రంలో సీనియర్ ఆర్టిస్టులైన జీవా, రాజీవ్ కనకాల యాక్టింగ్ అద్భుతంగా వుంటుంది. మార్తాండ్. కె. వెంకటేష్‌గారి ఎడిటింగ్ à°ˆ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. అన్ని హంగులతో యాధ్గిరి & సన్స్ చిత్రాన్ని మే 5à°¨ రిలీజ్ చేయనున్నాము. అలాగే నేడు మా సినిమా ట్రైలర్ ను విడుదల చేశాం.ప్రేక్షకులకు నచ్చుతుందని  à°†à°¶à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°‚’’ అని తెలిపారు.


అనిరుధ్, యశస్విని, జీవా, రాజీవ్ కనకాల, మధుమణి, నాగరాజ్, మోతీలాల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సంగీతం: విజయ్ కురాకుల
డి.ఓ.పి: శ్రీను బొడ్డు,
ఎడిటింగ్: మార్తాండ్. కె. వెంకటేష్,  
పి.ఆర్.ఓ: బి. వీరబాబు
కో డైరక్టర్: అమర్నాథ్ కొత్తూరు,
నిర్మాత: చంద్రకళ పందిరి,
à°•à°¥, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బిక్షపతి రాజు పందిరి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !