View

ఇంగ్లీష్ పొయెట్రీ రాసిన విఐ ఆనంద్ సతీమణి అనూష వేలుస్వామి 

Monday,June08th,2020, 12:03 PM

టైగర్, ఎక్కడకి పోతావు చిన్న వాడ, ఒక్క క్షణం, డిస్కో రాజా వంటి సినిమాలతో తనకంటూ à°“ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ విఐ ఆనంద్, ప్రస్తుతం తన తదుపరి సినీమాకి సంబంధించిన పన్నుల్లో బిజీ à°—à°¾ ఉన్నారు. ఇది ఇలా ఉంటే...తాజాగా తన సతీమణి అనూష వేలుస్వామి తొలి సారిగా à°°à°šà°¿à°‚à°šà°¿à°¨ à°“ ఇంగ్లీష్ పోయెట్రీ పుస్తకం విడుదల అయినట్లుగా ఆనంద్ ప్రకటించారు. వాట్ ఈఫ్ రైన్ బౌస్ వర్ యువర్ షాడోస్ అనే టైటిల్ తో à°ˆ పుస్తకం పబ్లిష్ అయినట్లుగా ఆనంద్ తెలిపారు. ప్రేమ, ప్రాణులు, జీవం, జీవితం, వస్తువులు ఇలా పలు రకాలు అంశాలు ప్రేరణగా తీసుకొని వాటి మీద రాసిన అనేకనేక ఇంగ్లీష్ పోయెమ్స్ సమాహారం à°ˆ పుస్తకం అని ఆనంద్ తెలిపారు. నోషన్ ప్రెస్ డాట్ కామ్ వారు à°ˆ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. వారి వెబ్సైట్ తో తో పాటు అమెజాన్ లో à°ˆ పుస్తకం లభ్యం అవుతుంది అని  à°µà°¿à° ఆనంద్ అన్నారు.

"What if rainbows were your Shadows" book, written by VI Anand's wife Anusha Veluswami unveiled


The director of Tiger, Ekkadiki Pothav Chinnavaada, Okka Kshanam, and Disco Raja, VI Anand is presently working on his next film. Incidentally, Anand's wife Anusha Veluswami has written an English poetry book and it was unveiled today. Titled "What if rainbows are your shadows",the book is said to be an anthology of poems predominantly based on love, living creatures, life, and objects. Notion Press published this book and it can be found on their website and Amazon, said VI Anand.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !