View

బొట్టు - రిలీజ్ డేట్ కన్ ఫార్మ్

Friday,February22nd,2019, 04:06 PM

ప్రేమిస్తే, ఫేమ్ à°­‌à°°‌త్‌, à°¨‌మిత, ఇనియా, ఊర్వ‌శి, à°·‌కీలా ప్ర‌ధాన తారాగ‌ణంగా వి.సి.à°µ‌డివుడ‌యాన్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెలుగు, à°¤‌మిళ భాష‌ల్లో రూపొందిన చిత్రం `బొట్టు`. మార్చి 8à°¨ à°ˆ సినిమా తెలుగు, à°¤‌మిళ భాష‌ల్లో విడుద‌à°² కానుంది. ఎస్‌.ఎస్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్ à°ª‌తాకంపై జి.కుమార్ బాబు à°ˆ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.


à°ˆ సంద‌ర్భంగా జి.కుమార్బాబు మాట్లాడుతూ - తెలుగు, à°¤‌మిళ భాష‌ల్లో à°˜‌à°¨ విజ‌యం సాధించిన కాంచ‌à°¨‌, à°—à°‚à°— చిత్రాల à°¤‌à°°‌హాలోనే à°…à°¦‌à°°‌గొట్టే గ్రాఫిక్స్‌తో à°µ‌స్తోన్న à°®‌రో హార‌ర్ కామెడీ యాక్ష‌న్ చిత్ర‌మిది. బొట్టు అనే పేరు à°—‌à°² à°“ à°—à°¿à°°à°¿à°œ‌à°¨ యువ‌తి à°•‌à°¥ ఇది. à°•‌థాక‌à°¥‌నాలు చాలా à°¸‌ర్‌ప్రైజింగ్‌à°—à°¾ ఉంటాయి. 52 నిమిషాల గ్రాఫిక్స్ మాయాజాలం à°ˆ చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌à°£‌à°—à°¾ నిలుస్తుంది. సెన్సార్ ఇబ్బందుల కార‌ణంగా చాలా రోజులుగా సినిమా విడుద‌à°² నిలిచిపోయింది. à°šà°¿à°µ‌à°°‌కు, రివైజింగ్ à°•‌మిటీ ద్వారా à°¸‌ర్టిఫికెట్ పొందాం. à°®‌à°¨ తెలుగు ప్రేక్ష‌కుల‌కు à°’à°• సరికొత్త అనుభూతిని à°•‌లిగిస్తుంద‌నే ఉద్దేశంతోనే à°ˆ చిత్రం విడుద‌à°² à°¹‌క్కుల‌ను మేం తీసుకున్నాం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని à°«‌స్ట్ కాపీతో à°¸‌హా విడుద‌à°²‌కు సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు.


తంబిరామ‌య్య‌, సాయాజీ షిండే, మొట్ట రాజేంద‌ర్‌, à°®‌న్సూర్ అలీఖాన్‌, నిరోషా à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి సంగీతం: అమ్రీష్‌, కెమెరా: ఎనియాన్ జె. హ్యారీస్‌, మాట‌లు: à°Žà°‚.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి, ఫైట్స్: సూప‌ర్ సుబ్బ‌రాయ‌న్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: ఎలీనా, పాట‌లు: శివ‌à°—‌ణేష్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !