View

ప్రయాగ కుంభమేళాలో 'బ్రహ్మాస్త్ర' లోగో లాంఛ్

Tuesday,March05th,2019, 07:54 AM

à°°‌à°£‌భీర్ à°•‌పూర్‌, అలియా à°­‌ట్ జంట‌à°—à°¾ à°§‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అయాన్ ముఖ‌ర్జీ à°¦‌ర్శ‌à°•‌త్వంలో హీరూ జోహార్‌, అపూర్వ మెహ‌తా, ఆసిమ్ à°œ‌బాజ్‌, గులాబ్ సింగ్ à°¤‌న్వ‌ర్ నిర్మిస్తున్న భారీ à°¬‌డ్జెట్ మూవీ 'బ్ర‌హ్మాస్త్ర‌'. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ à°¬‌చ్చ‌న్‌, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌ధాన పాత్ర‌ధారులు. షూటింగ్ à°¦‌à°¶‌లో ఉన్న à°ˆ సినిమా లోగోను ఉత్త‌à°°‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌యాగ కుంభ‌మేళాలో వినూత్నంగా విడుద‌à°² చేశారు.


à°ˆ లోగో విడుద‌à°² కార్య‌క్ర‌మంలో భాగంగా à°°‌à°£‌భీర్ కపూర్‌, అలియా à°­‌ట్‌, à°¦‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ప్ర‌యాగ‌కు వెళ్లారు. హీరోయిన్ అలియా à°­‌ట్ à°¤‌à°¨ ఇన్‌స్టా గ్రామ్ ద్వారా లైవ్‌లో ప్రోగ్రాం వివ‌రాల‌ను తెలియ‌జేశారు. 150 డ్రోన్ కెమెరాల à°¸‌హాయంతో బ్ర‌హ్మాస్త్ర అనే లోగోను ఆకాశంలో ఆవిష్క‌à°°à°¿à°‚à°šà°¡à°‚ విశేషం. ఇలా డ్రోన్స్ à°¸‌హాయంతో ఆకాశంలో లోగోను ఆవిష్క‌à°°à°¿à°‚à°š‌à°¡à°‚ సినిమా చరిత్ర‌లో ఇదే మొద‌టిసారి. ఇలా గ్రాండ్‌à°—à°¾ విడుద‌à°² చేసిన బ్ర‌హ్మాస్త్ర లోగో అక్క‌డకు à°µ‌చ్చిన వారంద‌రినీ ఆక‌ట్టుకుంది.
బ్ర‌హ్మాస్త్ర ఫ్రాంచైజీలో మూడు భాగాలుంటాయి. అందులో మొద‌à°Ÿà°¿ భాగాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిసెంబ‌ర్ 25, 2019à°¨ హిందీతో పాటు తెలుగు, à°¤‌మిళ‌, à°®‌లయాళ భాష‌ల్లో విడుద‌à°² చేస్తున్నారు à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు.


Brahmāstra launches its logo on Maha Shivratri at the Kumbh Mela


The much anticipated #Brahmastra logo is out. Dharma Productions and the makers of Brahmastra Film have chosen to launch the logo on the auspicious Mahashivratri, at Kumbh Mela, Uttar Pradesh. The team has been intimating people about the updates of the launch from the morning. Alia Bhatt, the lead actress of the film has put up a live video on Instagram sharing the spectacle where 150 drones lit up the whole sky forming the #Brahmastra logo making it one of a kind of logo launch. The usage of drones and light flyers is something we haven't seen earlier with any film. The event started with a tribute that has been paid to Kumbh 2019, followed by the logo launch. Alia along with Ranbir was thrilled about launching the logo in such a grand way. Brahmastra, the film, stars Alia Bhatt and Ranbir Kapoor, is directed by Ayan Mukherji and will be a three part series. The first part of the franchise will supposedly hit screens on December 25th, 2019.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !