View

విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా బుర్రకథ ట్రైలర్

Monday,June24th,2019, 02:54 PM

దీపాల ఆర్ట్స్ టప్ఎండ్ స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్లపై శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్ రెడ్డి నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బుర్రకథ'. డైమెండ్ రత్నంబాబు దర్శకత్వంలో ఆది సాయికుమార్, మిస్తీ చక్రవర్తి, నైరాశా హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదలై విశేష స్పందన రాబట్టుకుంది. ప్రస్తుతం హీరో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలయ్యింది. ఈ సందర్భంగా ...


హీరో వెంకటేష్ మాట్లాడుతూ - ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ à°—à°¾, ఎంటర్‌టైనింగ్‌à°—à°¾ ఉంది. వండర్ ఫుల్ స్టోరీ. ఆది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. డైమండ్ రత్నం బాబు డైరెక్షన్‌లో వస్తున్న à°ˆ బ్యూటిఫుల్ స్టోరీని ప్రతి ఒక్కరూ చూడాలని కోరుతున్నాను అన్నారు.


ప్రొడ్యూసర్ శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ - ఈరోజు వెంకటేష్ గారి చేతులమీదుగా ట్రైలర్ లాంచ్ అయ్యింది. à°ˆ చిత్ర టీజర్ చూసి వింటేజ్ క్రియేషన్స్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేయడానికి రైట్స్ కొన్నారు.. à°ˆ నెల 28à°¨ చాలా కాన్ఫిడెంట్‌à°—à°¾ గ్రాండ్ రిలీజ్‌తో మీముందుకు వస్తున్నాం. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అని తెలిపారు.


డైరెక్టర్ డైమెండ్ రత్నం బాబు మాట్లాడుతూ - ఒక హీరో నమ్మకంతోనే ఒక డైరెక్టర్ అనే వాడు వస్తాడు. టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు కానీ వారందరినీ ప్రోత్సహించడానికి నిర్మాతలు చాలా అవసరం. ఈ సినిమాకు నన్ను నమ్మిన వారి కోసం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ పని చేశాను. ఈ చిత్ర టీజర్ చూడగానే జీ సినిమా వాళ్ళు తీసుకుంటామని అడిగారు. అలానే వింటేజ్ క్రియేషన్స్ వారు కూడా విడుదల చేయడానికి ముందుకు వచ్చారు అందుకు వారికి నా కృతఙ్ఞతలు. ఇక సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రంలో తండ్రి కొడుకుల మధ్య ఉండే బాండింగ్ చాలా బాగుండడంతో పాటు ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. విలువలు ఉన్న సన్నివేశాలు కూడా చాలా ఉన్నయి. సినిమా లో పాత్రలు కంట తడిపెట్టారంటే సాధారణ విషయమే.. కానీ అదే ఆడియన్స్ కంట తడి పెట్టారంటే ఆ సినిమా హిట్ అయినట్టే.. మా ఈ బుర్రకథ కూడా తప్పకుండా అందరికి నచ్చి విజయం సాధిస్తుందని పూర్తి నమ్మనకంతో ఉన్నామని చెప్పారు.


హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ - à°ˆ చిత్రం మంచి ఎంటర్‌టైన‌రే కానీ మేమంతా à°“ యుద్ధమే చేయాల్సి వచ్చింది. చాలా హార్డ్ వర్క్ చేశాం. యూనిక్ లైన్ కానీ ఎక్కడా కన్ఫ్యూజన్ ఉండదు. స్క్రీన్ ప్లే చాలా క్లారిటీ తో అందరికీ అర్థం అయ్యేలా ఉంటుంది. నిర్మాతలు చాలా సపోర్ట్ చేసి స్ట్రెంగ్త్‌ ఇచ్చారు. వెంకటేష్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు. నాని, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్ లతో సహా మిగతా హీరోలందరూ సినిమా గురుంచి పాజిటివ్ ట్వీట్ చేశారు. అందుకు వారందరికీ పేరు పేరునా నా కృతఙ్ఞతలు. చాలా కాలం అయ్యింది హిట్ పడి.. అది à°ˆ సినిమాతో జరుగుతుందని, ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా ఉన్నాం అన్నారు.
మరో ప్రొడ్యూసర్ కిరణ్ రెడ్డి మాట్లాడుతూ - ఇది నా 4 వ సినిమా.. గ్రాండ్ సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.


పృధ్వి మాట్లాడుతూ - కథ మీద కమాండ్ తో క్లారిటీ గా తెరకెక్కించాడు దర్శకుడు డైమండ్ రాజు. షూటింగ్ కూడా ఉదయం 10గంటలకు మొదలు పెట్టి మధ్యాహ్నం 3 గంటల కల్లా ముగించేసేవాడు. అంటే ఎంత క్లారిటీ తో వర్క్ చేసాడో అర్థం అవుతుంది. ఆది రెండు పాత్రల్లో అద్భుతంగా పెర్ఫామెన్స్ ఇచ్చారు. తనకో మంచి హిట్ పడుతుంది. సాయి కార్తీక్ మంచి మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇరగదీసాడు. ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా మీ ముందుకు వస్తున్నాం అని అన్నారు.
సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడుతూ - డైమండ్ రత్నంగారితో కలసి ఈడో రకం ఆడో రకం మూవీకు పనిచేశాను. బుర్రకథ కథ సినిమా చాలా అధ్బుతంగా ఉంటుంది అందుకు తగ్గట్టె మ్యూజిక్ కూడా కుదిరింది. అందరినీ అలరిస్తుందని అలానే మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.


హీరోయిన్ మిస్తీ చక్రవర్తి, పృధ్వి రాజ్(థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ), గాయత్రి గుప్తా, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


à°¨‌టీనటులు:
ఆది సాయికుమార్‌
మిస్తీ à°š‌క్ర‌à°µ‌ర్తి
నైరా షా
రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి,
à°ª‌థ్వీరాజ్‌
గాయ‌త్రి గుప్తా
à°…à°­à°¿à°®‌న్యుసింగ్, ఫిష్ వెంక‌ట్‌
ప్ర‌భాస్ శ్రీను
గీతా సింగ్ à°¤‌దిత‌రులు నటిస్తున్న à°ˆ చిత్రానికి
సాంకేతిక à°µ‌ర్గం:
à°°‌à°š‌à°¨‌, à°¦‌ర్శ‌à°•‌త్వం : డైమండ్ à°°‌త్న‌బాబు
నిర్మాత‌: హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌
నిర్మాణ సంస్థ‌: దీపాల ఆర్ట్స్‌
మ్యూజిక్‌: సాయికార్తీక్‌
సినిమాటోగ్ర‌à°«à±€: సి.రాంప్ర‌సాద్‌
à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: à°Žà°‚.ఆర్‌.à°µ‌ర్మ‌
స్క్రీన్‌ప్లే: ఎస్‌.à°•à°¿à°°‌ణ్‌, à°¸‌య్య‌ద్‌, ప్ర‌సాద్ కామినేని, సురేష్ ఆర‌పాటి, దివ్య‌à°­‌వాన్ దిడ్ల
ఆర్ట్‌: చిన్నా
సాహిత్యం: శివ à°¶‌క్తిద‌త్తా, భాస్క‌ర్ల à°­‌ట్ల‌, కె.కె,
ఫైట్స్‌: వెంక‌ట్‌, à°¸‌ల్మాన్ రాజ్‌, à°°à°¿à°¯‌ల్ à°¸‌తీష్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !