View

సిబిఐ వ‌ర్సెస్ ల‌వ‌ర్స్ ఆడియో లాంచ్‌ విశేషాలు

Tuesday,March05th,2019, 03:17 AM

ఇరుకళల‌ పరమేశ్వరి ప్రొడక్షన్స్ à°ª‌తాకంపై నెట్రంబాక à°¹‌రిప్ర‌సాద్ రెడ్డి à°¦‌ర్శ‌à°•‌త్వంలో ఎన్‌.à°¹‌à°°à°¿à°¤ ప్రియా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం `సిబిఐ వర్సెస్ à°²‌వర్స్‌`. వంశీ , జైన్ నాని, దివ్య‌, శ్రావ‌ణి నిక్కి జంట‌à°—à°¾ à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రంలో సుమ‌న్‌, à°¸‌త్య ప్ర‌కాష్ లు కీల‌à°• పాత్ర‌లు పోషిస్తున్నారు. à°ˆ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌à°²‌కు సిద్ధ‌à°®‌వుతోంది. à°˜‌à°¨ శ్యామ్ సంగీతాన్ని à°¸‌à°®‌కూర్చిన à°ˆ చిత్రం ఆడియో à°ˆ రోజు హైద‌రాబాద్ లోని ఫిలించాంబ‌ర్‌లో జరిగింది. తొలి సీడీని à°¨‌టుడు సుమ‌న్ ఆవిష్క‌à°°à°¿à°‚à°šà°¿ à°®‌రో à°¨‌టుడు à°¸‌త్య ప్ర‌కాష్ కు అందించారు.


అనంత‌à°°à°‚ సుమ‌న్ మాట్లాడుతూ... సిబిఐ కు à°²‌à°µ‌ర్స్ కు ముడిపెడుతూ à°’à°• ఇంట్ర‌స్టెంగ్ టైటిల్ లో సినిమా చేశాడు దర్శ‌కుడు. పాట‌లు, ట్రైల‌ర్ ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి. ఇటీవ‌à°² కాలంలో చిన్న సినిమాలు, కొత్తద‌నంతో కూడిన చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆదరిస్తున్నారు. à°† కోవ‌లో à°ˆ సినిమా కూడా ఉంటుంది. ఇక ప్ర‌భుత్వాలు థియేట‌ర్స్ విష‌యంలో à°•‌à°²‌à°—‌జేసుకుని చిన్న చిత్రాల‌కు à°…à°‚à°¡‌à°—à°¾ నిలిస్తే ఇంకా ఎన్నో చిన్న చిత్రాలు à°µ‌చ్చి ఎంతో మందికి à°ª‌ని దొరుకుతుంది. అంతా కొత్త‌వారైనా ఎంతో హార్క్డ్ చేసి à°ˆ సినిమా చేశారు. నేను, à°¸‌త్య ప్ర‌కాష్ ఇందులో మంచి పాత్ర‌లు చేసాము అన్నారు.


à°¨‌టుడు à°¸‌త్య ప్ర‌కాష్ మాట్లాడుతూ... శివ‌రాత్రి à°ª‌ర్వ‌దినాన à°ˆ ఆడియో ఫంక్ష‌న్ à°œ‌à°°‌à°—‌à°¡à°‚ శుభ సూచ‌à°•à°‚. పాట‌లు, ట్రైల‌ర్స్ బావున్నాయి. సినిమా à°•‌చ్చితంగా మంచి విజ‌యం సాధిస్తుంద‌న్నారు.


నిర్మాత ఎన్‌.à°¹‌à°°à°¿à°¤ ప్రియా రెడ్డి మాట్లాడుతూ... తొంద‌à°° పాటు నిర్ణ‌యాల à°µ‌ల్ల స్టూడెంట్స్ ఎలాంటి à°ª‌రిణామాలు ఎదుర్కోవ‌à°²‌సి à°µ‌స్తుంద‌నే కాన్సెప్ట్ తో à°ˆ సినిమా చేసాం. à°¦‌ర్శ‌కుడు చెప్పిన దానికంటే కూడా చాలా బాగా తీసారు. స్టూడెంట్స్, పేరెంట్స్ à°…à°‚à°¦‌రూ చూడాల్సిన చిత్ర‌మిది. టీమ్ à°…à°‚à°¦‌రూ ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న విధంగా సినిమా చేయగ‌లిగాము. దీని à°¤‌ర్వాత బ్ర‌హ్మ‌ముహూర్తం అనే à°®‌రో సినిమా నిర్మించ‌నున్నాం అన్నారు.


à°¦‌ర్శ‌కుడు నెట్రంబాక à°¹‌à°°à°¿ ప్ర‌సాద్ రెడ్డి మాట్లాడుతూ... à°¤‌ప్పు చేసిన వారికి శిక్ష à°¤‌ప్ప‌దు అనే సందేశం మా చిత్రం ద్వారా ఇస్తున్నాం. అలాగే అన్ని à°µ‌ర్గాల వారికి à°¨‌చ్చే à°Žà°‚à°Ÿ‌ర్టైన్మెంట్ మా చిత్రంలో ఉంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. త్వ‌à°°‌లో రిలీజ్ డేట్ ప్ర‌à°•‌టిస్తాం అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో కాదంబ‌ర్ à°•à°¿à°°‌ణ్ తో పాటు వంశీ, జైన్ నాని, దివ్య , శ్రావణి నిక్కి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


à°ˆ చిత్రానికి సంగీతం: ఘన శ్యామ్‌, సినిమాటోగ్ర‌à°«à±€: వెంకయ్య; ఎడిటర్‌: వెంకటేశ్వర రావు; నిర్మాత: ఎన్‌.హరిత ప్రియా రెడ్డి, à°°‌à°š‌à°¨‌-à°¦‌ర్శ‌à°•‌త్వంః నెట్రంబాక à°¹‌à°°à°¿ ప్ర‌సాద్ రెడ్డి.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !