View

24 కిస్సెస్ సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 26న విడుద‌ల‌

Tuesday,October09th,2018, 10:12 AM

24 కిస్సెస్ సినిమా సెన్సార్ కార్యక్ర‌మాలు పూర్త‌య్యాయి. ‘A’ à°¸‌ర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. అక్టోబ‌ర్ 26à°¨ à°ˆ చిత్రాన్ని విడుద‌à°² చేయ‌నున్న‌ట్లు ప్ర‌à°•‌టించారు నిర్మాత‌లు. ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్ జంట‌à°—à°¾ à°¨‌టిస్తున్న 24 కిస్సెస్ చిత్రాన్ని తొలి సినిమాతోనే ప్రశంస‌లు అందుకున్న à°¦‌ర్శ‌కుడు అయోధ్య కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన à°ˆ చిత్ర ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. బోల్డ్ కంటెంట్ కు తోడు అద్భుత‌మైన à°•‌à°¥‌తో à°ˆ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు à°¦‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్. హెబ్బా, ఆదిత్ à°®‌ధ్య కెమిస్ట్రీ à°ˆ చిత్రానికి హైలైట్ కానుంది. అలాగే అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌à°•‌à°²‌ను à°ˆ చిత్రం à°•‌చ్చితంగా à°…à°²‌రిస్తుంద‌ని చెబుతున్నారు à°¦‌ర్శ‌à°• నిర్మాత‌లు. రావు à°°‌మేష్, à°¨‌రేష్ à°ˆ చిత్రంలో కీల‌à°•‌పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు. జోయ్ à°¬‌రువా సంగీతం అందిస్తున్న à°ˆ చిత్రానికి వివేక్ ఫిలిప్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఉద‌య్ గుర్రాల సినిమాటోగ్ర‌à°«‌ర్ à°—à°¾ à°ª‌నిచేసారు.


à°¨‌టీన‌టులు:
ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, à°¨‌రేష్, రావు à°°‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, à°®‌ధు నెక్కంటి
సాంకేతిక నిపుణులు:
à°¦‌ర్శ‌కుడు: అయోధ్య‌కుమార్ క్రిష్ణంసెట్టి
నిర్మాత‌లు: à°¸‌à°‚à°œ‌య్ రెడ్డి, అనిల్ à°ª‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంసెట్టి
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: à°—à°¿à°°à°¿à°§‌ర్ మామిడిప‌ల్లి
లైన్ ప్రొడ్యూస‌ర్: à°š‌ందా గోవింద రెడ్డి
సినిమాటోగ్ర‌à°«‌ర్: ఉద‌య్ గుర్రాల‌
సంగీతం: జోయ్ à°¬‌రువా
బ్యాగ్రౌండ్ స్కోర్: వివేక్ ఫిలిప్
à°Žà°¡à°¿à°Ÿ‌ర్: ఆల‌యం అనిల్
సాహిత్యం: రామ‌జోగ‌య్య శాస్త్రి, à°®‌నోజ్ యాద‌వ్
ఆర్ట్: à°¹‌à°°à°¿ à°µ‌ర్మ‌
కో డైరెక్ట‌ర్: à°¶‌్ర‌à°µ‌ణ్ కుమార్
పిఆర్ఓ: à°µ‌ంశీ శేఖ‌ర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !