View

హెచ్ బి డి సెన్సార్ పూర్తి…!

Friday,November17th,2017, 01:58 PM

లాగిన్ మీడియా బ్యానర్‌లో మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ తదితరులు నటిస్తున్న హెచ్ బి à°¡à°¿( హ్యాకెడ్ బై డెవిల్) చిత్రానికి దర్శకుడు కృష్ణ కార్తిక్ కాగా నిర్మాత వై. ఉదయ్ కుమార్ గౌడ్. à°ˆ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని 'à°Ž' సెర్టిఫికెట్ రావడంతో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 


à°ˆ సందర్భంగా నిర్మాత ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ ... హెచ్ బి à°¡à°¿ సినిమా బాగావచ్చింది. సెన్సార్ వారు à°Ž సర్టిఫికెట్ ఇవ్వడం à°“ à°°à°•à°‚à°—à°¾ సంతోషంగా ఉంది, చిన్న నిర్మాతలు చిన్న సినిమాలను తీయడం మానేస్తే సినీ పరిశ్రమ చిన్నదిగా అయిపోతుంది. కావున దయచేసి అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుతున్నా. à°ˆ నెల 25à°¨ మా బ్యానర్ నుంచి మరో కొత్త సినిమా ప్రారంభం జరగనుంది. హెచ్ బి à°¡à°¿ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుతున్నా అన్నారు. 


దర్శకుడు కృష్ణకార్తిక్ మాట్లాడుతూ... మొదటి సినిమానే ప్రయోగాత్మకమైన సినిమా చేయాలని నిర్మాతలు కోరడంతో హెచ్ బి à°¡à°¿ ని తీయడం జరిగింది. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సినిమా సెన్సార్ వరకు వచ్చినందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నా.. పక్కా థ్రిల్లర్ మూవీ ఇది. కేవలం ప్రేక్షకులను భయపెట్టడానికే à°ˆ సినిమా చేయడం జరిగింది. మొదటగా సెన్సార్ వారు సినిమాకు 25 కట్ లు ఇచ్చారు... మేము క్లారిటీ ఇవ్వడంతోనే సెన్సారుబోర్డు రాజశేఖర్ గారు అగ్రీ అయ్యి 5 కట్ లకు కుదించారు. à°ˆ సందర్భంగా ఆయనకు నా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నా అలాగే నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా... ఇటీవలే విడుదలైన హెచ్ బి à°¡à°¿ సాంగ్స్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమాకు కూడా ఇదే విధమైన రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నా.. నా రెండవ సినిమా à°ˆ బ్యానర్లోనే త్వరలో ప్రారంభం కానుంది అని చెప్పారు. 


సంగీత దర్శకుడు మహి మాట్లాడుతూ... షార్ట్ ఫిల్మ్స్ కు సంగీతం ఇచ్చే నాకు à°ˆ చిత్రానికి, మరియు నెక్స్ట్ సినిమాకు కూడా  అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు నా కృతఙ్ఞతలు.. తెలియచేస్తున్నాను అని అన్నారు. 


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ మాట్లాడుతూ... హెచ్ బి à°¡à°¿ సినిమా బాగా వచ్చింది. ఇదే ఎంకరేజ్‌తో రెండవ సినిమా చేయడానికి పూనుకున్నాం... త్వరలో కొత్త సినిమా వివరాలతో మళ్లీ మీ ముందుకు వస్తాం అని అన్నారు. 


మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ తదితరులు నటిస్తున్న చిత్రానికి డైలాగ్స్: అభయ్ శ్రీ, చేతన్ బండి, లిరిక్స్: రమేష్, రాజ్ కుమార్, డీఓపీ: కన్న కోటి, ఎడిటర్: కె ఎస్ స్వామి, మ్యూజిక్: మహి మదన్ ఎమ్ ఎమ్. కో డైరెక్టర్: రమేష్ పోలె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై. వినయ్ కుమార్ గౌడ్, ప్రొడ్యూసర్: వై. ఉదయ్ భాస్కర్, à°•à°¥-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: కృష్ణ కార్తీక్. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !