View

సెన్సార్‌ పూర్తి చేసుకున్న‘ప్రేమపిపాసి’ .. ఈ 13న విడుదల

Wednesday,March04th,2020, 12:00 PM

ఎస్‌.ఎస్‌.ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌, యుగ క్రియేషన్స్‌  à°¬à±à°¯à°¾à°¨à°°à±à°¸à±‌ పై రాహుల్‌ భాయ్‌ మీడియా మరియు దుర్గశ్రీ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమ పిపాసి’ .పి.ఎస్‌.రామకృష్ణ  (ఆర్‌ .కె ) ప్రొడ్యూసర్‌ à°—à°¾ వ్యవహరిస్తున్న à°ˆ చిత్రానికి మురళీరామస్వామి (ఎమ్‌ ఆర్‌) దర్శకత్వం వహించగా జిపిఎస్‌, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షివర్మ హీరో హీరోయిన్స్‌à°—à°¾ నటించారు. సెన్సార్‌ కార్యక్రమాలు  à°ªà±‚ర్తి చేసుకున్న à°ˆ చిత్రం మార్చి 13à°¨ గ్రాండ్‌à°—à°¾ వరల్డ్‌వైడ్‌à°—à°¾ రిలీజ్‌ కానుంది.
à°ˆ సందర్భంగా నిర్మాత పి.యస్‌.రామకృష్ణ మాట్లాడుతూ...‘‘మా సినిమా సెన్సార్‌ పూర్తైంది. ‘à°Ž’ సర్టిఫికెట్‌తో పాటు సెన్సార్‌ వారు సినిమాకు మంచి కాంప్లిమెంట్స్‌ ఇవ్వడంతో సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్‌ వచ్చింది. మార్చి 13à°¨ సినిమాను వరల్డ్‌వైడ్‌à°—à°¾ రిలీజ్‌ చేస్తున్నాం. బిజినెస్ పరంగా అన్ని ఏరియాస్ నుంచి మంచి రెస్పాన్స్ ఉంది`` అన్నారు.  
కో ప్రొడ్యూసర్‌ రాహుల్‌ పండిట్‌ మాట్లాడుతూ...‘‘మారుతి గారి చేతుల మీదుగా ఇటీవల  à°µà°¿à°¡à±à°¦à°²à±†à±–à°¨ మా సినిమా ట్రైలర్ కు  à°®à°‚à°šà°¿ రెస్పాన్స్‌తో పాటు మంచి వ్యూస్‌ కూడా వచ్చాయి. ట్రైలర్  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°ªà±ˆ  à°•à±à°°à±‡à°œà±‌ తీసుకొచ్చింది. అంతకు మించి   సినిమా ఉంటుంది అనడంలో సందేహం లేదు . మార్చి 13à°¨ ప్రేక్షకులు ఇచ్చే తీర్పు కోసం వెయిట్‌ చేస్తున్నాం’’ అన్నారు. 
హీరో జిపియస్‌ మాట్లాడుతూ..‘‘టట్రైలర్  à°°à°¿à°²à±€à°œà±†à±–à°¨ రోజు నుంచి అటు ప్రేక్షకుల్లో ఇటు సినీ వర్గాల్లో మా సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది . సినిమా ఎప్పుడు రిలీజ్‌ చేస్తున్నారంటూ ఫోన్లు చేసి అడుగుతున్నారు. ఇక సెన్సార్‌ రిపోర్ట్‌తో మా యూనిట్‌ అంతా సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాం. మార్చి 13à°¨ మా సినిమాను చూసి బ్లెస్‌ చేయాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. 
యంగ్‌ డైరక్టర్‌ మురళిరామస్వామి మాట్లాడుతూ...‘‘ఎప్పుడైతే మారుతిగారు మా సినిమా ట్రైలర్  à°°à°¿à°²à±€à°œà±‌ చేసి  à°®à°‚à°šà°¿ కాంప్లిమెంట్స్‌ ఇచ్చారో...అప్పటి నుంచి సినిమాకు విపరీతమైన హైప్‌ వచ్చింది. à°ˆ విషయంలో దర్శకుడు మారుతిగారికి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. అలాగే ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు  à°•à±‚à°¡à°¾ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. త్వరలో మిగతా పాటలను  à°•à±‚à°¡à°¾ రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఇక ఇటీవల మా సినిమాను టెక్నీషియన్స్‌తో పాటు కొంతమంది యూత్‌à°•à°¿ చూపించాం. ప్రతి ఒక్కరూ ‘ ట్రైండ్‌à°•à°¿ అడ్వాన్స్‌డ్‌à°—à°¾ ఉందంటూ’ ప్రశంసించారు. ఇక సెన్సార్‌ వారు కూడా బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ ఇచ్చారు. దీంతో మేము ఇన్నాళ్లు పడ్డ శ్రమ తీరిపోయినట్టనిపించింది.  à°®à°¾à°°à±à°šà°¿ 13à°¨ సినిమా విడుదలయ్యాక  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²  à°¨à±à°‚à°šà°¿ కూడా ఇలాంటి రెస్పాన్సే వస్తుందన్న నమ్మకంతో ఉన్నాం.  à°¸à°¿à°¨à°¿à°®à°¾ ఇంత వరకు వచ్చిందంటే మా నిర్మాతల  à°ªà±‚ర్తి సహకారం వల్లే. పబ్లిసిటీ పరంగా కూడా చాలా భారీగా ప్లాన్‌ చేస్తున్నారు. మా హీరో జిపియస్‌ à°ˆ సినిమా కోసం ఎంతో హార్డ్‌ వర్క్‌ చేశారు.  à°ªà±à°°à±‡à°®  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ ఎంతో కమర్షియల్‌à°—à°¾ తయారైంది. à°ˆ క్రమంలో అసలు  à°œà±†à°¨à±à°¯à±‚న్‌ లవ్‌ అంటే ఎలా ఉంటుందో తెలియాలంటే  à°®à°¾ సినిమా చూడాల్సిందే’’ అన్నారు.  


జిపిఎస్‌, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, జ్యోతి రాజ్‌ పుత్‌, మమత శ్రీ చౌదరి,  ఢీ  à°œà±‹à°¡à°¿ ఫేమ్‌ à°…à°‚à°•à°¿à°¤, బిగ్‌ బాస్‌ ఫేమ్‌ బందగీ కర్ల,  à°¸à°‚జన చౌదరి, సుమన్‌, భార్గవ్‌, షేకింగ్‌ శేషు, జబ్బర్దస్థ్‌ రాజమౌళి, ఫసక్‌  à°¶à°¶à°¿, ఫన్‌ బకెట్‌ భరత్‌ తదితరులు నటిస్తోన్న à°ˆ చిత్రానికి డీఓపీ తిరుమల  à°°à±‹à°¡à±à°°à°¿à°—్జ్‌ , మ్యూజిక్‌: ఆర్స్‌ , పాటలు  : సురేష్‌ ఉపాధ్యాయ-à°…à°² రాజు,  à°¸à±Œà°‚డ్‌ డిజైన్‌ :యతిరాజ్‌ , పీఆర్వో : వంగాల  à°•à±à°®à°¾à°°à°¸à±à°µà°¾à°®à°¿ ,  à°Žà°¡à°¿à°Ÿà°°à±‌: ఎస్‌ శివ కిరణ్‌, ఫైట్స్‌: మిస్టర్‌ దేవ్‌,  à°•à±‹-ప్రొడ్యూసర్స్‌ : రాహుల్‌ పండిట్‌, జిఎస్‌ రావు, వై వెంకట లక్ష్మి , అసోసియేట్  à°ªà±à°°à±Šà°¡à±à°¯à±‚సర్‌ :యుగంధర్‌ కొడవటి , ప్రొడ్యూసర్‌ : పియస్‌ రామకృష్ణ (ఆర్కే), à°°à°šà°¨-దర్శకత్వం: మురళి రామస్వామి  (ఎమ్‌ .ర్‌ ). 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !