View

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సమ్మోహనం'.. జూన్ 15న విడుదల

Thursday,June07th,2018, 11:11 AM

అనూహ్య‌మైన à°•‌థాంశంతో ఆద్యంతం వినోదాత్మ‌à°•à°‚à°—à°¾ తెర‌కెక్కిన à°¸‌మ్మోహ‌నం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. సుధీర్‌బాబు హీరోగా మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿ à°¦‌ర్శ‌à°•‌త్వంలో శ్రీదేవి మూవీస్ à°ª‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం à°¸‌మ్మోహ‌నం. బాలీవుడ్ భామ అదితీరావు హైదరీ ఇందులో నాయిక‌à°—à°¾ à°¨‌టించారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10à°—à°¾ à°ˆ చిత్రం తెర‌కెక్కింది.


నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ మాట్లాడుతూ - మేం ముందుగా అనుకున్న విధంగానే సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. సెన్సార్ à°¸‌భ్యులు చూసి మెచ్చుకున్నారు. క్లీన్ యు à°¸‌ర్టిఫికెట్ ఇచ్చారు. à°ˆ నెల 15à°¨ à°¸‌మ్మోహ‌నం విడుద‌à°² చేస్తున్నాం. à°…à°‚à°¦‌మైన à°•‌à°¥‌, అర్థ‌వంత‌మైన సంభాష‌à°£‌లు, విన‌సొంపైన బాణీలు, అద్భుత‌మైన లొకేష‌న్లు సినిమాకు ప్ల‌స్ అవుతాయి. à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప్రాణం పెట్టి à°ª‌నిచేశారు. వివేక్ సాగ‌ర్ స్వ‌à°°‌à°ª‌à°°‌à°šà°¿à°¨ పాట‌à°²‌ను ఇటీవ‌à°² ఆన్‌లైన్‌లో విడుద‌à°² చేశాం. చాలా మంచి స్పంద‌à°¨ à°µ‌స్తోంది. à°ˆ నెల 10à°¨ సూప‌ర్‌స్టార్ à°®‌హేశ్‌బాబు ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వ‌హిస్తాం అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ - మా చిత్రంలో హీరో చిల్డ్ర‌న్స్ బుక్స్ à°•à°¿ ఇల్ల‌స్ట్రేట‌ర్‌à°—à°¾ à°ª‌నిచేస్తుంటారు. రొమాన్స్, హాస్యం à°¸‌మ్మిళిత‌మైన à°•‌à°¥ ఇది. అనూహ్య‌మైన కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా నడిచే à°’à°• కొత్త తరం ప్రేమకథా చిత్రాన్ని à°¸‌మ్మోహ‌నం లో చూడొచ్చు. పి.జి.విందా ఫొటోగ్ర‌à°«à±€ హైలైట్ అవుతుంది. వివేక్ సాగ‌ర్ ట్యూన్లు ఆక‌ట్టుకుంటాయి. టైటిల్‌à°•à°¿ à°¤‌గ్గ‌ట్టుగానే సినిమా మొత్తం à°…à°‚à°¦‌మైన ఫీల్ క్యారీ అయి à°¸‌మ్మోహ‌నంగా అనిపిస్తుంది. à°ˆ నెల 15à°¨ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నాం అని చెప్పారు.


à°¨‌టీన‌టులు:
సుధీర్‌బాబు, అదితిరావు హైద‌à°°à°¿, à°¨‌రేశ్‌, à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి, పవిత్రా లోకేష్ ,హర్షిణి , నందు, కాదంబ‌à°°à°¿ à°•à°¿à°°‌ణ్‌, à°¹‌రితేజ‌, రాహుల్ రామ‌కృష్ణ‌, కేదార్ శంక‌ర్‌, శిశిర్‌à°¶‌ర్మ à°¤‌దిత‌రులు.
సాంకేతిక నిపుణులు:
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్: పి. à°°‌షీద్ అహ్మ‌ద్ ఖాన్‌, కె. రామాంజ‌నేయులు, కో డైర‌క్ట‌ర్‌: కోట సురేశ్ కుమార్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: à°¯‌స్ . à°°‌వీంద‌ర్‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేశ్‌; డైర‌క్ట‌ర్ ఆఫ్ పొటోగ్ర‌à°«à±€: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగ‌ర్‌, నిర్మాత‌: శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌, à°°‌à°š‌à°¨‌- à°¦‌ర్శ‌à°•‌త్వం: మోహ‌à°¨‌కృష్ణ ఇంద్ర‌à°—à°‚à°Ÿà°¿.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !