View

'ప్రేమ్ కుమార్' మన ఫ్రెండ్స్ ని గుర్తుకు తెస్తాడు!!

Saturday,August05th,2023, 03:56 PM

కెరీర్ స్టార్టింగ్ నుంచి à°¡à°¿à°«‌రెంట్ మూవీస్‌తో à°¤‌à°¨‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో సంతోష్ శోభ‌న్ తాజా చిత్రం ‘ప్రేమ్ కుమార్’. à°²‌వ్ అండ్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన à°ˆ సినిమా ఆగ‌స్ట్ 18à°¨‌ రిలీజ్ అవుతోంది. రైట‌ర్‌ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు à°ˆ సినిమాను నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లు. కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా à°¶‌నివారం à°ˆ మూవీ à°ª‌à°°à°¿à°š‌à°¯ వేదిక కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో à°œ‌రిగింది. ఈవెంట్‌లో హీరో సంతోష్ శోభ‌న్‌, హీరోయిన్స్ రుచితా సాధినేని, రాశీ సింగ్, నిర్మాత శివ ప్ర‌సాద్‌, à°¦‌ర్శ‌కుడు అభిషేక్ à°®‌à°¹‌ర్షి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.అనంత శ్రీక‌ర్‌, కాస‌ర్ల శ్యామ్‌, రైట‌ర్ అనిరుద్ కృష్ణ‌మూర్తి, యాక్ట‌ర్ ప్ర‌భావ‌తి, యాక్ట‌ర్ అశోక్ కుమార్‌, రోల్ రైడా, సింగ‌ర్‌ ధ్రువ‌న్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


రోల్ రైడా మాట్లాడుతూ ‘‘నాకు డైరెక్ట‌ర్ అభిషేక్ à°®‌à°¹‌ర్షితో 2012 నుంచి à°ª‌à°°à°¿à°š‌యం ఉంది. à°ˆ సినిమాలో ప్ర‌మోష‌à°¨‌ల్ సాంగ్ చేశాను. ఇందులో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నా పాట‌కు కాస‌ర్ల శ్యామ్ లిరిక్స్ రాశారు. ధ్రువ‌న్‌తో à°•‌లిసి à°µ‌ర్క్ చేశాను’’ అన్నారు.


ఆర్‌.ఆర్‌.ధ్రువ‌న్ మాట్లాడుతూ ‘‘à°ˆ సినిమా చేసే à°…à°µ‌కాశం రావ‌టానికి రోల్ రైడానే కార‌ణం. కాస‌ర్ల శ్యామ్‌గారు ఎంతో à°Žà°‚à°•‌రేజ్ చేస్తూ à°µ‌చ్చారు. రాబోయే రోజుల్లో à°ˆ సాంగ్ అన్నీ చోట్ల వైర‌ల్ అవుతుంది’’ అన్నారు.


కాస‌ర్ల శ్యామ్ మాట్లాడుతూ ‘‘నా ఫ్రెండ్స్ రోల్ రైడా, ధ్రువ‌న్ కార‌ణంగానే నేను à°ˆ పాట‌ను రాశాన‌ని చెప్పాలి. సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనంత్ శ్రీక‌ర్ మాట్లాడుతూ ‘‘అభిషేక్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం కావ‌à°Ÿà°‚ హ్యాపీగా ఉంది. శ్రీచ‌à°°‌à°£ పాకాలగారితో క్ష‌ణం సినిమా అసోసియేట్ అయ్యి à°ª‌ని చేస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌కు థాంక్స్‌’’ అన్నారు.


రైట‌ర్ అనిరుద్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ‘‘à°ˆ సినిమా à°•‌à°¥‌ను సంతోష్ ఓకే చెప్ప‌టంతోనే ప్రారంభం అయ్యింది. అభిషేక్‌తో à°•‌లిసి à°µ‌ర్క్ చేశాను. జంధ్యాల‌గారు, à°‡.వి.విగారి స్టైల్ ఆఫ్ కామెడీని ఎంజాయ్ చేసేవారికి à°¨‌చ్చే సినిమా ఇది. సినిమా à°¤‌ప్ప‌కుండా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంట‌న్నాను’’ అన్నారు.


రుచితా సాధినేని మాట్లాడుతూ ‘‘‘ప్రేమ్ కుమార్’లో à°…à°‚à°—à°¨ అనే పాత్ర చేశాను. డబ్బున్న అమ్మాయి ఎలా ఉండ‌కూడ‌దో అలా ఉండే టైప్‌. ఆగ‌స్ట్ 18à°¨ థియేట‌ర్స్‌లోకి à°µ‌స్తున్నాం. ఎంజాయ్ చేస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.


నిర్మాత శివ ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘ఎంటైర్ టీమ్ à°…à°‚à°¦‌à°°à°‚ ఫ్రెండ్సే. అభిషేక్‌, సంతోష్ శోభ‌న్‌గారి à°µ‌ల్ల‌నే సారంగ బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశాం. సంతోష్ నాకు బ్ర‌à°¦‌ర్‌. à°¤‌à°¨‌ని పేరు పెట్టి పిలిచిన సంద‌ర్భాలు à°¤‌క్కువ. డార్లింగ్ అనే పిలుస్తుంటాను. à°ˆ స్టోరి à°¤‌à°¨‌కు à°¨‌చ్చ‌టంతో à°ˆ సినిమా చేయాల‌ని సంతోష్ డిసైడ్ అయ్యాడు. ఆడియెన్స్‌ను à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేయాల‌నేదే à°²‌క్ష్యంగా చేసిన సినిమా. ఆగ‌స్ట్ 18à°¨ à°µ‌స్తోన్న మా ‘ప్రేమ్ కుమార్’ను à°…à°‚à°¦‌రూ చూసి à°¨‌వ్వుకుంటార‌ని భావిస్తున్నాను. అభిషేక్ డైరెక్ష‌న్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనంత్ à°¸‌హా à°…à°‚à°¦‌రూ ఎంజాయ్ చేస్తూ సినిమా చేశారు. అభిషేక్ డేడికేష‌న్‌తో చేసిన సినిమా ఇది. ఇక‌పై ప్ర‌తీ పార్టీలో మా మూవీ సాంగ్ వినిపిస్తుంది. మూవీ చాలా బాగా à°µ‌చ్చింది’’ అన్నారు.


హీరోయిన్ రాశీ సింగ్ మాట్లాడుతూ ‘‘రోల్ రైడా, ధ్రువ‌న్ పార్టీ ధావ‌త్ సాంగ్‌ను à°“ రేంజ్ ఇచ్చారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు à°¸‌పోర్ట్ చేసినందుకు థాంక్స్‌. ఇందులో నేత్ర అనే అమ్మాయిగా à°•‌నిపిస్తాను. ఆగ‌స్ట్ 18à°¨ సినిమా థియేట‌ర్స్‌లో à°•‌లుద్దాం. à°«‌న్‌ఫుల్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్‌à°—à°¾ సినిమా మెప్పిస్తుంది’’ అన్నారు.


డైరెక్ట‌ర్ అభిషేక్ à°®‌à°¹‌ర్షి మాట్లాడుతూ ‘‘ప్ర‌మోష‌à°¨‌ల్ సాంగ్‌.. పార్టీ ధావ‌త్ పాట‌ను విన్న à°¦‌గ్గ‌à°° నుంచి ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామా? అని ఎదురు చూస్తున్నాం. ఇప్ప‌à°Ÿà°¿à°•à±€ కుదిరింది. అద్భుత‌మైన పాట‌. నిర్మాత శివ ప్ర‌సాద్‌గారితో చాలా ఏళ్లుగా à°ª‌à°°à°¿à°š‌యం. నేను స్ట్ర‌గులింగ్ యాక్ట‌ర్‌à°—à°¾ ఉన్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచి à°¤‌ను à°ª‌à°°à°¿à°š‌యం. à°“ రోజు సినిమా చేద్దాం అని అనుకుని ఫిక్స్ అయ్యాం. à°•‌à°¥ ఫిక్స్ కావటానికి కార‌ణం సంతోష్ శోభ‌న్‌. అనంత్ అద్భుత‌మైన మ్యూజిక్ ఇచ్చాడు. థియేట‌ర్‌లో సౌండ్ కొత్త‌à°—à°¾ ఉంటుంది. ఆడియెన్స్ à°¸‌ర్‌ప్రైజ్ అవుతారు. రాశీ సింగ్‌, రుచిత ఇద్ద‌రు à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించారు. సంతోష్ శోభన్ స్నేహితుడిగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ కృష్ణ తేజ అద్భుతంగా à°¨‌టించాడు. సినిమా చూస్తున్న‌ప్పుడు à°®‌à°¨ ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు. à°¬‌à°¯‌à°Ÿ à°®‌నం ఎలా ఉంటామో అదే పాత్ర‌à°²‌à°¨‌ను తెర‌పై చూస్తారు. సుద‌ర్శ‌న్ డాడీ అనే పాత్ర‌లో సూప‌ర్బ్‌à°—à°¾ à°¨‌టించాడు. ఇంత à°µ‌à°°‌కు à°¤‌ను అలాంటి పాత్ర‌లో à°•‌నిపించ‌లేదు. సుద‌ర్శ‌న్‌, అశోక్ కుమార్‌, సంతోష్ కాంబినేష‌న్ చూస్తున్నంత సేపు à°¨‌వ్వుకుంటారు. గ్యారీ చాలా మంచి à°¸‌పోర్ట్ ఇచ్చాడు. సినిమా బాగా రావ‌టానికి మూల కార‌ణాల్లో à°¤‌ను à°’à°•‌డు. సినిమాటోగ్ర‌à°«à±€ రాంకీగారు మంచి విజువ‌ల్స్ అందించారు’’ అన్నారు.


హీరో సంతోష్ శోభ‌న్ మాట్లాడుతూ ‘‘అభిషేక్ మహర్షి, శివ ప్రసాద్లకు థాంక్స్. వాళ్లు నమ్మితేనే సినిమా ఇంత à°µ‌à°°‌కు à°µ‌చ్చింది. నిజానికి నా సినిమాల్లో అభిషేక్ నటించాడు. à°¤‌ను అప్పుడు డైరెక్ట‌ర్ అవుతాడ‌ని అనుకోలేదు. à°ˆ సినిమా à°¤‌ర్వాత à°¤‌నెంత మంచి డైరెక్ట‌రో à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలుస్తుంది. à°­‌విష్య‌త్తులో హ్యూమ‌ర్‌à°•à°¿ అభిషేక్ à°“ బ్రాండ్ అవుతాడ‌ని à°¨‌మ్మ‌à°•à°‚à°—à°¾ ఉన్నాను. కామెడీ సినిమా చేయ‌à°Ÿà°‚ à°…à°‚à°¤ గొప్ప విష‌యం కాదు.. కానీ à°¤‌ను గొప్ప‌à°—à°¾ చేశాడు. శివ నిర్మాత 50 కాదు.. 150 సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. రోల్ రైడా,  à°§à±à°°à±à°µ‌న్‌, కాస‌ర్ల శ్యామ్ ఇచ్చిన ధావ‌త్ సాంగ్ చాలా బావుంది. అలాగే సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¨‌టీన‌టుల‌కు, టెక్నీషియ‌న్స్‌కు థాంక్స్‌. రాశీసింగ్, రుచిత‌, అశోక్ కుమార్‌, ప్ర‌భావ‌తిగారికి à°§‌న్య‌వాదాలు. à°ˆ సినిమా మిమ్మ‌ల్ని రెండు à°—à°‚à°Ÿà°² పాటు à°®‌à°¨‌స్ఫూర్తిగా à°¨‌వ్విస్తుందని à°¨‌మ్ముతున్నాను. ఆగ‌స్ట్ 18à°¨ థియేట‌ర్స్‌లో à°•‌లుద్దాం’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !