View

చీమ - ప్రేమ మధ్యలో భామ - fantasy తో కూడిన ప్రేమ కథ!

Saturday,December07th,2019, 12:05 PM

చీమ గోడలకెక్కిన సందర్భంగా "చీమ - ప్రేమ మధ్యలో భామ! " సినిమా దర్శకుడు శ్రీకాంత్ "శ్రీ" అప్పలరాజు మాట్లాడుతూ " ఈ మా సినిమాను చీమ హీరోగా 'You can be what you want to be', అంతఃకరణశుద్ధితో అడుగు ముందుకు వేయగలిగితే ఎవరేమి కావాలనుకున్నా కావచ్చు - అన్న అంతర్లీన సందేశంతో రూపొందించాము. అంతేకాదు, ఈ సినిమా హీరో ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకంగా నచ్చుతుంది! ఎందుకో తెలియాలంటే కొంతకాలం ఆగాలి! " అన్నారు.

 

à°ˆ సందర్భంగా సినీ నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ " "చీమ - ప్రేమ మధ్యలో భామ!"   అనే à°’à°• fantasy తో కూడిన ప్రేమ కథను యూత్ మరియు కుటుంబ సభ్యులు అందరినీ అలరించే విధంగా డైరెక్టర్ గారు తన  New York Film Academy అనుభవంతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు" అని తెలిపారు.
మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకం పై శ్రీకాంత్ "శ్రీ" అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం  "చీమ - ప్రేమ మధ్యలో భామ !". అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ à°—à°¾ నటించారు.


నటీనటులు :
అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.
సంగీతం : రవి వర్మ, సింగర్స్ : ఎస్.పి. బాలసుబ్రమణ్యం, గీతా మాధురి, సినిమాటోగ్రఫీ : ఆరిఫ్ లలాని, ఎడిటర్ : హరి శంకర్. 

à°•à°¥, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్  : శ్రీకాంత్ "శ్రీ" అప్పల రాజు, నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !