View

విడుదలకు సిద్ధమవుతున్న"చీమ - ప్రేమ మధ్యలో భామ" 

Friday,January03rd,2020, 02:37 PM

"చీమ - ప్రేమ మధ్యలో భామ! " కు సెన్సార్ బోర్డు 'U/A' సర్టిఫికెట్ ఇచ్చిన సందర్భంగా  à°¸à°¿à°¨à°¿à°®à°¾ దర్శకుడు శ్రీకాంత్ "శ్రీ" అప్పలరాజు " చీమ హీరో కదాని చిన్న పిల్లలకు à°ˆ సినిమా ప్రత్యేకం అని చెప్పలేము - అంతకుమించి!.అపుడెపుడో ముళ్ళపూడి గారు చెప్పారు - సృష్టిలో స్త్రీ, పురుషులు సమానం ! కాకపోతే పురుషులు కొంచెం ఎక్కువ సమానం - అని! అలాగే à°ˆ సినిమా అందరి కోసం! కాకపోతే  à°•à±Šà°‚చెం ఎక్కువ స్త్రీల కోసం (ladies special) ! అవునో, కాదో ప్రేక్షకులే నిర్ణయిస్తారు త్వరలో!" అని అన్నారు.


à°ˆ సందర్భంగా  నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ - "చీమ - ప్రేమ మధ్యలో భామ"సినిమాను ఎటువంటి సెన్సార్ కట్స్ లేకుండా యథాతథంగా రిలీజుకు అనుమతి పొందడం మా సంస్థ మాగ్నమ్ ఓపస్ నిబద్ధతకు à°’à°• నిదర్శనం.ప్రయత్నలోపం లేకుండా,విలువలకు ప్రధాన్యతనిస్తూ తీసిన విన్నూత్నమైన సినిమా ఇది"అని తెలిపారు.అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న మా చిత్రాన్ని జనవరి ఎండింగ్ లో రిలీజ్ చేయాటానికి సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు.


మాగ్నమ్ ఓపస్  (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకం పై శ్రీకాంత్ "శ్రీ" అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం  "చీమ - ప్రేమ మధ్యలో భామ". అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ à°—à°¾ నటించారు.


నటీ  à°¨à°Ÿà±à°²à± :అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ,రమ్య చౌదరి,బొమ్మ శ్రీధర్,రవి కిషోర్,కిషోర్ రెడ్డి,వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.సంగీతం:రవి వర్మ,సింగర్స్:ఎస్.పి.బాలసుబ్రమణ్యం,గీతా మాధురి,సినిమాటోగ్రఫీ:ఆరిఫ్ లలాని,ఎడిటర్:హరి శంకర్,పి.ఆర్.à°“:బి.వీరబాబు,à°•à°¥, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్:శ్రీకాంత్ "శ్రీ" అప్పల రాజు,నిర్మాత:ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !