View

చెలియా ఆడియో లాంఛ్ విశేషాలు

Tuesday,March21st,2017, 05:37 AM

దిల్‌రాజు à°¸‌à°®‌ర్ప‌à°£‌లో శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై à°®‌ద్రాస్ టాకీస్ రూపొందించిన చిత్రం `చెలియా`. కార్తీ, అదితిరావ్ హైద‌à°°à±€ జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ సినిమాకు à°®‌ణిర‌త్నం à°¦‌ర్శ‌కుడు. à°ˆ సినిమా పాట‌à°² విడుద‌à°² కార్య‌క్ర‌మం మంగ‌à°³‌వారం హైద‌రాబాద్‌లో à°œ‌రిగింది. à°ˆ కార్య‌క్ర‌మంలో à°®‌ణిర‌త్నం, à°Ž.ఆర్‌.రెహ‌మాన్‌, సీతారామ‌శాస్త్రి, వంశీపైడిప‌ల్లి, సుహాసిని, కార్తీ, అదితిరావ్ హైద‌à°°à±€ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. ఆడియో సీడీల‌ను సీతారామ‌శాస్త్రి విడుద‌à°² చేసి తొలి సీడీని à°Ž.ఆర్‌.రెహ‌మాన్‌కు à°…à°‚à°¦‌జేశారు.


à°—‌à°¤ ఏడాది à°®‌ణిరత్నం ఓకే బంగారం సినిమాను కూడా దిల్‌రాజు తెలుగులో విడుద‌à°² చేసి హిట్ కొట్టారు. ఇప్పుడు à°ˆ చెలియా సినిమాను దిల్‌రాజు ఏప్రిల్ 7à°¨ ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు à°µ‌స్తున్నారు. à°ˆ సండ‌ర్బంగా à°œ‌à°°à°¿à°—à°¿à°¨ పాత్రికేయుల à°¸‌మావేశంలో...


దిల్‌రాజు బ్యాన‌ర్‌లో చెలియా విడుద‌à°²‌వుతుండ‌టంతో à°¨‌మ్మ‌à°•à°‚à°—à°¾ ఉన్నాం
à°®‌ణిర‌త్నం మాట్లాడుతూ - చెలియా సినిమాను ఏర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించాను. రెగ్యుల‌ర్‌à°—à°¾ à°•‌à°¨‌à°ª‌డే కార్తీ ఇందులో à°•‌à°¨‌పించడు. అలాగే à°…à°‚à°¦‌మైన అదితిరావ్ హైద‌à°°à±€ జంట‌à°—à°¾ నటించారు. à°ˆ సినిమా మ్యూజిక్‌ తెలుగులో ఇంత బాగా రావ‌డానికి ముఖ్య కార‌ణం à°Ž.ఆర్‌.రెహ‌మాన్‌గారు, సీతారామ‌శాస్త్రిగారు. ఇద్ద‌à°°à°¿à°•à±€ స్పెష‌ల్ థాంక్స్‌. à°ˆ సినిమాను దిల్‌రాజుగారు ఆయ‌à°¨ బ్యాన‌ర్‌లో రిలీజ్ చేస్తుండ‌à°Ÿà°‚ మాకెంతో à°¨‌మ్మ‌కాన్ని à°•‌లిగిస్తుంది. à°…à°‚à°¦‌à°°à°¿ à°¸‌పోర్ట్ ఉంటుంద‌ని భావిస్తున్నాం అన్నారు.


à°®‌ణిర‌త్నం సినిమాల‌కు నేనే పెద్ద క్రిటిక్‌
సుహాసిని మాట్లాడుతూ - à°®‌ణిర‌త్నంగారి సినిమాల‌కు నేనే బెస్ట్ క్రిటిక్‌ను. నీకు రాయ‌à°¡à°‚ à°µ‌చ్చా అని విమ‌ర్శిస్తూ ఉంటాను. నేను విమ‌ర్శించినా ప్రేక్ష‌కులు ఆయన సినిమాల‌ను ఆద‌రిస్తుంటారు. à°®‌రోసారి à°®‌ణిర‌త్నంగారు à°²‌వ్‌స్టోరీనే డైరెక్ట్ చేశారు. ప్రేమ à°•‌à°¥‌నే ఎందుకు తీశారో నాకు తెలియ‌à°¡à°‚ లేదు. సాధార‌ణంగా à°®‌ణిర‌త్నంగారు ఆయ‌à°¨ సినిమాల్లో క్యారెక్ట‌ర్స్‌ను డామినేట్ చేస్తుంటారు. కానీ à°ˆ సినిమాలో కార్తీ, అదితిరావు à°®‌ణిర‌త్నంగారిని డామినేట్ చేసేశారు. à°®‌ణిరత్నంగారు పెట్టిన à°ª‌రీక్ష‌à°²‌న్నీ వారు పాస్ అయ్యారు. అదితి చాలా à°š‌క్క‌à°—à°¾ à°¨‌టించింది. నా ఇన్నేళ్ళ ఎక్స్‌పీరియెన్స్‌లో అదితి à°…à°‚à°¤ అందంగా à°¨‌టించే హీరోయిన్‌ను చూడ‌లేదు. దిల్‌రాజుగారు à°ˆ సినిమాను విడుద‌à°² చేస్తుండ‌à°Ÿà°‚ మాకెంతో à°­‌రోసానిస్తుంది అన్నారు.


నాది, à°®‌ణిర్న‌తం గారిది పాతికేళ్ళ à°œ‌ర్నీ
à°Ž.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ - à°®‌ణిరత్నంగారు నా బ్ర‌à°¦‌ర్‌, స్నేహితుడు. మా ఇద్ద‌రిదీ 25 యేళ్ళ à°œ‌ర్నీ. తెలుగు పాట‌లంటే నాకు చాలా ఇష్టం. భాష‌లోని గొప్ప‌à°¤‌à°¨‌మే అందుకు కార‌à°£‌మేమోన‌నిపిస్తుంది. ఇక బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయి ప్ర‌పంచస్థాయికి చేరుకుంది అన్నారు.


నాకు స్పెష‌ల్ మూవీ
కార్తీ మాట్లాడుతూ - నేను ఏ స్కూల్‌లో అయితే సినిమా గురించి తెలుసుకున్నానో అదే స్కూల్‌లో యాక్టింగ్ గురించి తెలుసుకోవ‌డంతో చెలియా నాకు స్పెష‌ల్ మూవీ అని చెప్పాలి. à°ˆ సినిమాలో నేను చేసిన క్యారెక్ట‌ర్ నాకు ఛాలెంజింగ్‌à°—à°¾ అనిపించింది. ముందు à°•‌à°¥ విన‌గానే అన్న‌య్య సూర్య లాంటివాడు చేయాల్సిన క్యారెక్ట‌ర్ అని కూడా à°®‌ణిరత్నంగారికి చెప్పాను. ఫైట‌ర్ ఫైలైట్ క్యారెక్ట‌ర్ అని à°š‌దివి తెలుసుకున్నాను. కానీ నాకు ముందుగా పెద్ద‌à°—à°¾ అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను ఫైట‌ర్ పైల‌ట్ ట్ర‌యినింగ్ క్లాసుల‌కు వెళ్ళానో అప్పుడు క్యారెక్ట‌ర్ గురించి నాకు అర్థమైంది. ఫైట‌ర్ పైల‌ట్స్ à°Žà°‚à°¤ గొప్ప‌వారో నాకు తెలిసింది. à°ˆ సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°¡à°‚ à°¡à°¿à°«‌రెంట్ à°œ‌ర్నీ. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నా మొద‌à°Ÿà°¿ సినిమా చేసిన‌ప్పుడు నేను పీల‌య్యానో, à°ˆ సినిమా చేసిన‌ప్పుడు అలాగే ఫీల‌య్యాను. రెండు స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్స్ à°®‌ధ్య à°œ‌రిగే à°•‌à°¥‌. నాలాగే ఆడియెన్స్‌కు కూడా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెహ‌మాన్‌గారి మ్యూజిక్ విన్న‌ప్పుడ‌ల్లా à°“ à°Žà°¨‌ర్జి à°µ‌స్తుంటుంది. à°† మ్యూజిక్‌లో నేను యాక్ట్ చేయ‌à°¡à°‚ హ్య‌పీగా ఉంది. à°®‌ణిర‌త్నంగారి స్ట‌యిల్లో ఉండే ఇన్‌టెన్స్ à°²‌వ్‌స్టోరీ. ఏప్రిల్ 7à°¨ విడుద‌à°² కానుంది అన్నారు.


à°•‌à°² నిజ‌మైంది
అదితి మాట్లాడుతూ - ఇది నాకొక స్పెష‌ల్ మూవీ. à°•‌à°² నేర‌వేరిన‌ట్టుగా అనిపిస్తుంది. నా స్వ‌స్థ‌à°²‌మైన హైద‌రాబాద్‌కు రావ‌à°¡à°‚ ఎంతో సంతోషానిస్తుంది. చెలియా నా తొలి తెలుగు సినిమా. à°®‌ణిర‌త్నంగారు, à°Ž.ఆర్‌.రెహ‌మాన్‌గారితో à°µ‌ర్క్ చేయ‌à°¡à°‚ à°®‌à°°‌చిపోలేని అనుభూతి. కార్తీ నా ఫేవ‌రెట్ కో స్టార్‌. à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌ అన్నారు.


కార్య‌క్ర‌మంలో పాల్గొన్నవారు దిల్‌రాజు à°¸‌తీమ‌ణి శ్రీమ‌తి అనిత మృతికి సంతాపాన్ని తెలియజేశారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !