View

చెన్నై చిన్నోడు ఆడియో లాంచ్‌ విశేషాలు

Saturday,February17th,2018, 10:44 AM

జి.వి ప్రకాష్‌ కుమార్ హీరోగా à°¨‌టిస్తూ సంగీతాన్ని à°¸‌à°®‌కూర్చిన à°“ à°¤‌మిళ చిత్రాన్ని చెన్నై చిన్నోడు (వీడి à°²‌వ్‌లో అన్నీ చిక్కులే ట్యాగ్‌లైన్‌) పేరుతో శూలిని దుర్గా ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై తెలుగులోకి అనువ‌దిస్తున్నారు. వి.à°œ‌యంత్ కుమార్‌. నిక్కీ గల్రానీ, à°°‌క్షిత హీరోయిన్లుగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి à°Žà°‚.రాజేష్ à°¦‌ర్శ‌కుడు. à°ˆ చిత్రంలోని పాట‌à°²‌ను గురువారం హైద‌రాబాద్‌లో విడుద‌à°² చేశారు. à°ˆ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిఎఫ్ సిసి ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ సీడీల‌ను ఆవిష్క‌రించారు.


అనంత‌à°°à°‚ ఆయ‌à°¨ మాట్లాడుతూ - à°¤‌మిళంలో à°¸‌క్సెస్ అయిన చిత్రాన్ని తెలుగులో చెన్నై చిన్నోడు à°—à°¾ అనువ‌దిస్తున్నారు. చిన్న‌à°¤‌నంలోనే నిర్మాత‌à°—à°¾ మారిన à°œ‌యంత్ కుమార్ ను అభినందిస్తూ, à°ˆ సినిమా à°¸‌క్సెస్ సాధించి à°¤‌à°¨‌కు నిర్మాత‌à°—à°¾ మంచి à°­‌విష్య‌త్ ఏర్ప‌డాల‌ని కోరుకుంటున్నా. జీవి ప్ర‌కాష్ హీరోగా à°¨‌టిస్తూ... మ్యూజిక్ చేశారు. పాట‌లు, ట్రైల‌ర్ అద్భుతంగా ఉన్నాయి. టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా శుభాకాంక్ష‌లు అన్నారు.


సాయివెంక‌ట్ మాట్లాడుతూ - జీవీ ప్ర‌కాష్ కుమార్ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రం à°¤‌మిళంలో మ్యూజిక‌ల్ హిట్ అయింది. పాట‌లు, ట్రైల‌ర్ à°•‌à°²‌ర్ ఫుల్ à°—à°¾ ఉన్నాయి. à°ˆ సినిమా యువ నిర్మాత జయంత్ కు మంచి ఆరంభం కావాల‌ని కోరుకుంటున్నాఅన్నారు.


నిర్మాత వి.జయంత్‌ కుమార్‌ మాట్లాడుతూ - మా తాత గారి à°¦‌గ్గ‌à°° నుంచి మాకు సినిమా రంగంతో మంచి అనుబంధం ఉంది. అలా నాకు కూడా సినిమాల పై ఆస‌క్తి ఏర్ప‌డింది. తొలిసారిగా à°¤‌మిళ చిత్రాన్ని చెన్నై చిన్నోడు పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నాం. ఎక్క‌à°¡à°¾ రాజీ à°ª‌à°¡‌కుండా తెలుగు స్ర్టెయిట్ సినిమాలా à°¡‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు చేయించాము. పూర్ణ‌చారి గారు పాట‌à°²‌న్నింటికీ అర్ధ‌వంత‌మైన సాహిత్యాన్ని à°¸‌à°®‌కూర్చారు. ఆద్యంతం కడుపుబ్బా నవ్వించే చక్కని కామెడీ ఎంటర్‌ టైనర్‌. ప్రకాష్‌ రాజు గారి పోలీస్‌ పాత్ర సినిమాకు హైలైట్‌ à°—à°¾ నిలుస్తుంది. అలాగే హీరో జీవా గారు గెస్ట్ రోల్ లో à°•‌నిపిస్తారు. జి.వి ప్రకాష్ గారి నటన తో పాటు, సినిమాకు మంచి సంగీతాన్ని కూడా అందించారు. అందమైన ఫారెన్‌ లోకేషన్లలో పాట‌లు చిత్రీకరించారు. అతి త్వ‌à°°‌లో సినిమాను విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.


à°—à°‚à°—‌పుత్రులు ఫేం రాంకీ మాట్లాడుతూ - పాట‌లు విన‌డానికి, చూడ‌టానికి చాలా బావున్నాయి. ట్రైల‌ర్ చాలా à°•‌à°²‌ర్ ఫుల్ à°—à°¾, ట్రెండీగా à°‰à°‚ది. సినిమా à°˜‌à°¨ విజ‌యం సాధించాల‌నీ, నిర్మాత‌కు మంచి పేరు తీసుక‌రావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


పాట‌à°² à°°‌à°š‌యిత పూర్ణ‌చారి మాట్లాడుతూ - తెలుగు నేటివిటీకి à°¤‌గ్గ‌ట్టుగా ఇందులో నాలుగు పాట‌లు రాశాను. సింగ‌ర్స్ కూడా చాలా బాగా పాడారు. జీవీ గారి సంగీతంతో పాటు à°¨‌à°Ÿ‌à°¨ కూడా సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌à°£‌à°—à°¾ ఉంటుంది. ఎంతో ప్యాష‌న్ తో తెలుగులోకి అనువ‌దిస్తున్న నిర్మాత à°œ‌యంత్ గారికి à°ˆ సినిమా మంచి విజ‌యాన్ని అందించాల‌న్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ à°œ‌ర్న‌లిస్ట్ à°ª‌సుపులేటి రామారావు, సింగ‌ర్స్ సంప‌త్, సాయి మాధ‌వ్, మౌనికా రెడ్డి, మ్యూజిక్ కో-ఆర్డినేట‌ర్ మాల్య కందుకూరి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


హీరో జీవా (గెస్ట్ రోల్‌) , ప్ర‌కాష్ రాజ్‌, బాలాజీ, ఊర్వ‌శి, జీవ à°¤‌దిత‌రులు à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి మాట‌లుః వెలిదెండ్ల రాంమూర్తి, పాట‌లుః సి.హెచ్‌ పూర్ణాచారి, సంగీతం: జి.వి. ప్రకాష్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎన్‌.కృష్ణ, నిర్మాత వి.జయంత్‌ కుమార్‌ (బి.టెక్‌). à°¦‌ర్శ‌కత్వంః à°Žà°‚.రాజేష్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !