View

ఈ వారం చివరికల్లా 'చిన్నాతో ప్రేమగా' ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Wednesday,September11th,2019, 10:16 AM

ఎస్.యన్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 à°—à°¾ చిన్నా తో ప్రేమగా అనే చిత్రాన్ని బి. చండ్రాయుడు  à°¨à°¿à°°à±à°®à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±. పీవీఆర్ దర్శకత్వంలో రూపొందుతోన్న à°ˆ చిత్రం లో ఎస్ ఎన్ చిన్న, హేమంత్, శ్రద్ధ, చైత్ర, నందిని హీరో హీరోయిన్స్ à°—à°¾ నటిస్తున్నారు. ప్రెసెంట్ à°ˆ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... ఒక మంచి కథ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఇందులో సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఒక ఇంపార్టెంట్ క్యారక్టర్ తో పాటు మూడు పాటలకు కోరియోగ్రఫీ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ఈ వారం చివరికల్లా కంప్లీట్ అవుతుంది. మరో మూడు షెడ్యూల్స్ లో సినిమా పూర్తి చేస్తాం అన్నారు.


దర్శకుడు పీవీఆర్ మాట్లాడుతూ... లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. చిట్టి బాబు కామెడీ , ప్రియాంక క్లాసికల్ డాన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అన్నారు.


శివ శంకర్ మాస్టర్ మాట్లాడుతూ... ఇందులో à°’à°• మంచి క్యారెక్టర్ తో పాటు మూడు పాటలకు కొరియోగ్రఫీ చేసున్నాను. ఫస్ట్ షెడ్యూల్ చాలా బాగా జరుగుతోంది. దర్శక నిర్మాతలు రాజీ పడకుండా చిత్రీకరిస్తున్నారు అన్నారు.  


శివ శంకర్ మాస్టర్, చిట్టిబాబు జబర్దస్త్ కార్తనందం , గడ్డం చందు, నాగ రాజు, వైజాగ్ శర్మ , ప్రియాంక తదితరులు నటిస్తోన్న à°ˆ చిత్రానికి డాన్స్ మాస్టర్స్ : శివ శంకర్ మాస్టర్, ప్రతిభా రాజ్ గౌడ్, కెమెరా: రెబాల సుధాకర్ రెడ్డి, మ్యూజిక్ : రాజ్ కిరణ్ ; నిర్మాత : బి. చండ్రాయుడు, డైరెక్షన్ : పీవీఆర్.   



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !