View

చూసీ చూడంగానే కి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం ఆనందంగా ఉంది - రాజ్ కందుకూరి

Saturday,February01st,2020, 01:22 PM

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి à°¤‌à°¨‌యుడు శివ కందుకూరిని హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తూ à°§‌ర్మ‌à°ª‌à°¥ క్రియేష‌న్స్ à°ª‌తాకంపై శేష సింధు à°¦‌ర్శ‌à°•‌త్వంలో రాజ్ కందుకూరి నిర్మించిన  à°šà°¿à°¤à±à°°à°‚ ‘చూసీ చూడంగానే. à°µ‌ర్ష బొల్ల‌మ్మ, మాళ‌విక  à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à±à°¸à±‌. జనవరి 31à°¨  à°¸à±à°°à±‡à°·à± ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా  à°—్రాండ్‌à°—à°¾ విడుద‌లై  à°ªà°¾à°œà°¿à°Ÿà±€à°µà± టాక్ తో మంచి à°•‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. à°ˆ సంద‌ర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో  à°¥à°¾à°‚క్స్ మీట్ ను నిర్వ‌హించింది చిత్ర యూనిట్. à°ˆ సంద‌ర్భంగా...


చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ -  à°¨à±‡à°¨à± ఎప్పుడు సినిమా తీసినా à°“ పరీక్ష లాగానే ఉంటుంది. రిజల్ట్ మేము  à°…నుకున్న దానికి కాస్త అటు ఇటుగా వస్తుంటుంది. à°ˆ సినిమాకి కూడా మంచి స్పందన లభిస్తుంది. సినిమా బాగుందని అందరు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్ష‌కుల‌à°•à°¿  à°•à°¨à±†à°•à±à°Ÿà± అవుతుంది. కొత్త దర్శకురాలైనా శేషసింధు ది బెస్ట్ అవుట్ పుట్ అందించారు. ఆరిస్టులు, టెక్నీషియన్లు చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ బాగా చేశారు. ముఖ్యంగా  à°µà±†à°‚కటేష్ కామెడీబాగా పండింది. హీరోయిన్ à°—à°¾ తెలుగులో à°µ‌ర్ష  à°¬à±Šà°²à±à°²à°®à±à°®à°•à°¿à°¦à°¿ మంచి లాంచ్ అవుతుంది. మాళవిక à°¤‌à°¨ పెర్‌ఫామెన్స్‌తో అందరినీఆకట్టుకుంది. మా అబ్బాయి శివ‌కు  à°®à±Šà°¦à°Ÿà°¿ సినిమా అయినా అనుభవం ఉన్న ఆరిస్టులా నటించాడని అందరూ అంటున్నారు సినిమాకి పూర్తి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం చాలా సంతోషంగా ఉంది. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్ కిథ్యాంక్స్. అలాగే  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°¨à°¿ విడుదల చేసిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి ధన్యవాదాలు అన్నారు.


à°¦‌ర్శ‌కురాలు శేష సింధు మాట్లాడుతూ - సినిమా చూసిన వాళ్ళంద‌రూ చాలా  à°¬à°¾à°—ుందని ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా మా హీరో శివకి, హీరోయిన్లు à°µ‌ర్ష‌, మాళ‌విక à°•à°¿ à°ˆ సినిమా ద్వారా  à°®à°‚à°šà°¿ పేరొచ్చింది. సినిమాకి ఇంత పాజిటీవ్ రెస్పాన్స్ రావ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది.  à°‡à°‚à°¤ మంచి à°…à°µ‌కాశం ఇచ్చిన నిర్మాత రాజ్ కందుకూరి గారికి థాంక్స్. అలాగే మా సినిమాని ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కుల‌à°•à°¿ నా హృద‌à°¯‌పూర్వ‌à°• కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


హీరో శివ కందుకూరి మాట్లాడుతూ - చాలా నేచురల్ à°—à°¾ సినిమాను తీయాలనుకున్నాం అవుట్ పుట్ కూడా  à°…లానే వచ్చింది. యూత్ తో పాటు అన్ని వర్గాలకు  à°®à°¾ సినిమా కనెక్ట్అవుతుంది. నాకిది డెబ్యూ అయినా బాగా చేశానని అంటుంటే సంతోషం à°—à°¾ ఉంది. à°¨‌టుడు వెంకటేష్ వల్ల నేచురల్ కామెడీ బాగా  à°ªà°‚డింది. à°ˆ సినిమాలో  à°¨à°¾  à°•à±à°¯à°¾à°°à±†à°•à±à°Ÿà°°à± ని  à°•à±Šà°¤à±à°¤à°—à°¾ ప్రయత్నించారు. దాని వల్లే ఆడియ‌న్స్‌à°•à°¿  à°«à±à°°à±†à°·à± ఫీలింగ్ కలిగింది. à°“ హీరోగా మొదటి సినిమా à°•à°¿ ఇంత కంటే బెటర్ రెస్పాన్స్ఆశించ‌లేదు. సినిమాని విడుదల చేసిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి à°¨‌న్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్స్‌ అన్నారు.


మొదటి సినిమాకే ఇంతమంచి రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి దన్యవాదాలు అని హీరోయిన్స్ వర్ష బొల్లమ్మ, మాళవిక అన్నారు.


à°ˆ కార్యక్రమంలో à°¨‌టుడు  à°µà±†à°‚కటేష్, రైట‌ర్  à°ªà°¦à±à°® పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.  



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !