View

వి.కాంగ్రెస్ నేత హనుమంతరావు చేతుల మీదుగా క్రేజీ క్రేజీ ఫీలింగ్ పోస్టర్ విడుదల

Thursday,December06th,2018, 01:55 PM

విజ్ఞత ఫిలిమ్స్ పతాకం పై నూతలపాటి మధు నిర్మాతగా సంజయ్ కార్తీక్ దర్శకత్వం లో రూపొందిన చిత్రం " క్రేజీ క్రేజీ ఫీలింగ్ ". కేరింత , మనమంతా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్, పల్లక్ లల్వాని జంటగా వెన్నెల కిషోర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా పోస్టర్ కాంగ్రెస్ సీనియర్ నేత వి . హనుమంత రావు ఆవిష్కరించారు . ఈ సందర్బంగా ఆయన ఈ సినిమా తప్పక విజయం సాధించాలని ఆకాంక్షించారు.


అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ చించితేనే అంత ప్రచారం జరిగితే మరి ఆయన చేతుల మీద ఆవిష్కరణ జరిగితే ఇంకెంత పబ్లిసిటీ అవుతుందన్న చిత్ర బృందం వ్యాఖ్యలకు వి.హెచ్ చిరునవ్వులు చిందించారు .


ఈ సందర్బంగా విశ్వంత్ " దిల్ రాజు గారి కేరింత , సాయి కొర్రపాటి గారి మనమంతా చిత్రాల తరువాత మంచి కథ కోసం వెయిట్ చేశాను . పూర్తి వినోదాత్మకంగా కుటుంబమంతా చక్కగా నవ్వుకునే ఈ సినిమా విజయం పై నమ్మకముంది" అన్నారు . సెన్సార్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి క్రేజీగా ఎదురుచూస్తున్నాము అన్నారు.


దర్శక రచయిత సంజయ్ కార్తీక్ . వెన్నెల కిశోర్ కు జంటగా ఫిదా ఫెమ్ శరణ్య నటించిన ఈ చిత్రం లో ఇంకా పోసాని , సుమన్ , జయప్రకాష్ రెడ్డి , గుండు సుదర్శన్ , కృష్ణం రాజు ,చమ్మక్ చంద్ర , భద్రం ,అదిరే అభి , జబర్దస్త్ ఫణి , రాకేష్ , ప్రియాంక ,షాఫీ తదితరులు నటించారు . సంగీతం భీమ్స్ సిసిరోలియో , సాహిత్యం సురేష్ ఉపాధ్యాయ , కాసర్ల శ్యామ్ , కెమెరా సుభాష్ దొంతి , ఎడిటింగ్ మేనేజ్ శ్రీను , ఆర్ట్ నాగు .



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !