View

క్రైమ్ 23 ట్రైలర్ ని లాంఛ్ చేసిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్

Friday,April13th,2018, 01:46 PM

‘బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌à°—à°¾ నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌à°¨ సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మంజుల‌ తనయుడు. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తోన్న ‘సాహో’ చిత్రంలోనూ విల‌న్‌à°—à°¾ నటిస్తోన్న అరుణ్‌ విజయ్‌ ఇటీవల తమిళంలో హీరోగా నటించిన చిత్రం ‘కుట్రమ్‌ 23’. à°ˆ చిత్రాన్ని శ్రీ విజయ నరసింహా ఫిలింస్‌ పతాకంపై ‘క్రైమ్‌ 23’ పేరుతో ప్రసాద్‌ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌ సంయుక్తంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘వైశాలి’ చిత్రం ఫేమ్‌ అరివళగన్‌ దర్శకుడు. మహిమ నంబియార్‌, అభినయ హీరోయిన్స్‌. శ్రీమతి అరుణ ప్రసాద్‌ ధర్మిరెడ్డి సమర్పణ. అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం ట్రైల‌ర్ లాంచ్ శుక్ర‌వారం హైద‌రాబాద్ లో ప్ర‌భాస్ చేతుల మీదుగా à°œ‌రిగింది.


à°ˆ సంద‌ర్భంగా ప్ర‌భాస్ మాట్లాడుతూ... నా à°«‌స్ట్ సినిమా ఈశ్వ‌ర్‌ లో అరుణ్ విజ‌య్ సిస్ట‌ర్ శ్రీదేవి తో à°•‌లిసి à°¨‌టించాను. ఇప్పుడు సాహోలో నేను విజ‌య్ à°•‌లిసి à°¨‌టిస్తున్నాం. క్రైమ్ 23 సినిమా ట్రైల‌ర్ చాలా బావుంది. హీరోగా అరుణ్ విజ‌య్‌కు, à°ˆ చిత్రాన్ని తెలుగులోకి అనువ‌దిస్తోన్న నిర్మాత‌à°²‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.


హీరో అరుణ్ విజ‌య్ మాట్లాడుతూ... నేను విల‌న్‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ బ్రూస్ లీ, à°Žà°‚à°¤‌వాడుగాని చిత్రాలు తెలుగులో నాకు మంచి పేరు తెచ్చాయి. ప్ర‌స్తుతం నేను, à°®‌ణిర‌త్నం గారి à°¨‌వాబ్‌, ప్ర‌భాస్ సాహో చిత్రాల్లో à°¨‌టిస్తున్నా. ఇటీవ‌à°² నేను à°¤‌మిళ్‌లో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ కుట్ర‌మ్ 23 చిత్రం అక్క‌à°¡ పెద్ద à°¸‌క్సెస్ అయింది. క్రైమ్ 23 పేరుతో తెలుగులో రిలీజ్ అవుతోంది. మెడిక‌ల్ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. యాక్ష‌న్‌, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఇలా ఆల్ ఎమోష‌న్స్ తో à°¦‌ర్శ‌కుడు à°…à°°à°¿à°µ‌à°³‌à°—‌న్ అద్భుతంగా తెర‌కెక్కించారు. ప్ర‌తి ఇంట్లో ఎదుర్కొంటున్న à°¸‌à°®‌స్య‌ను మా చిత్రంలో చూపించాం. క్రైమ్ 23 అంటే ఏంటో సినిమాలో చూస్తే అర్థ‌à°®‌వుతుంది. నేను à°«‌స్ట్ టైమ్ కాప్ à°—à°¾ à°¨‌టించాను. à°…à°‚à°¤‌ర్లీనంగా à°ˆ చిత్రంలో మంచి సందేశం కూడా ఉంది. ప్ర‌భాస్ గారి చేతుల మీదుగా ట్రైల‌ర్ లాంచ్ కావ‌à°¡à°‚ చాలా హ్యాపీగా ఉంద‌న్నారు.


నిర్మాత ఇంద‌ర్ కుమార్ మాట్లాడుతూ... à°ˆ చిత్రం à°¤‌మిళంలో పెద్ద à°¸‌క్సెస్ అయింది. తెలుగులో కూడా అదే విధంగా ఆడుతుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది అన్నారు.


à°®‌రో నిర్మాత ప్ర‌సాద్ à°§‌ర్మిరెడ్డి మాట్లాడుతూ... తమిళనాడులో జరిగిన à°¯‌థార్థ సంఘ‌à°Ÿ‌à°¨‌à°² ఆధారంగా రూపొందిన మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ చిత్రమిది. అక్క‌à°¡ భారీ వసూళ్లు రాబట్టుకొని విమర్శకుల‌ ప్రశంసలు అందుకుంది. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. అరుణ్‌ విజయ్ కాప్ à°—à°¾ అద్భుతమైన నటన కనబరిచాడు. ఇందులో మంచి మెసేజ్‌ తో పాటు ఆడియన్స్‌కు కావాల్సిన కమర్షియల్‌ హంగున్నీ ఉన్నాయి. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులు చూడాల్సిన చిత్రం. విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌, భాస్కరన్‌ స్టైలిష్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌à°—à°¾ నిలుస్తాయి. à°®‌మ్మ‌ల్ని à°¨‌మ్మి తెలుగులో విడుద‌à°² చేసే à°…à°µ‌కాశం à°•‌ల్పించిన అరుణ్ విజ‌య్ గారి à°§‌న్య‌వాదాలు. తెలుగులో వారితో à°’à°• స్ర్టెయిట్ మూవీ చేయాల‌న్న ఆలోచ‌à°¨‌లో ఉన్నాం. అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. త్వ‌à°°‌లో విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం. ప్ర‌భాస్ గారు ట్రైల‌ర్ ని విడుద‌à°² చేయ‌à°¡à°‚ చాలా సంతోషంగా ఉంద‌న్నారు.


à°¦‌ర్శ‌కుడు à°…à°°à°¿à°µ‌à°³‌à°—‌న్ మాట్లాడుతూ... వైశాలి తర్వాత తెలుగులో విడుద‌à°²‌వుతోన్న నా రెండో చిత్ర‌మిది. à°¤‌మిళ్ లో క్రిటిక్స్ మంచి రివ్యూస్ రాశారు.అరుణ్ విజ‌య్ గారు కాప్ à°—à°¾ ఎక్సెలెంట్ à°ª‌ర్ఫార్మెన్స్ à°•‌à°¨‌à°¬‌రిచారు. à°®‌à°¦‌ర్ సెంటిమెంట్ తో కూడిన ఎమోష‌నల్ క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను ఆద‌రించే తెలుగు ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆదరిస్తార‌న్న à°¨‌మ్మ‌కంతో ఉన్నాం అన్నారు.


అరుణ్‌ విజయ్‌, మహిమ నంబియార్‌, అభినయ జంటగా నటించిన à°ˆ చిత్రంలో సీనియర్‌ నటుడు విజయ్‌కుమార్‌, అరవింద్‌ ఆకాష్‌, వంశీకృష్ణ కీల‌కపాత్రల్లో నటించారు.


à°ˆ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌;సినిమాటోగ్రఫీ: కె.యమ్‌ భాస్కరన్‌; నిర్మాతలు: ప్రసాద్‌ ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌; దర్శకత్వం: అరివళగన్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !