View

బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీతో 'సైకిల్'.. కొత్తగా ఉంటుందట!

Wednesday,July10th,2019, 08:40 AM

పున‌ర్ణ‌వి భూపాలం, à°®‌à°¹‌త్ రాఘ‌వేంద్ర, శ్వేతావ‌ర్మ‌, సూర్య లీడ్‌ రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం సైకిల్. గ్రే మీడియా బ్యాన‌ర్ పై, à°“à°µ‌à°°‌సీస్ నెట్‌à°µ‌ర్క్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్ విజ‌యా ఫిలింస్‌, à°“à°‚ శ్రీ à°®‌ణికంఠా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన à°ˆ చిత్రం షూటింగ్‌తో పాటు à°¡‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుంది.


à°ˆ సంద‌ర్భంగా à°¦‌ర్శ‌కుడు అర్జున్‌రెడ్డి మాట్టాడుతూ... ఇండియ‌న్ సినిమాలో ఇంకా చెప్ప‌టానికేం లేవు. అన్న‌న్ని à°•‌à°¥‌à°²‌తో సినిమాలొచ్చాయి. ఐనా కొత్త à°•‌à°¥‌లు రాస్తున్నాం, కొత్త సినిమాలు తీస్తున్నాం. à°† ప్ర‌à°¯‌త్నంలోనే పుట్టిన్ప‌ప్ప‌à°Ÿà°¿ నుంచి ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు ఇంజ‌న్‌కాని, ఇంధ‌నం కానీ లేకుండా à°¨‌డుస్తూ, à°®‌à°¨‌తో à°•‌లిసి ప్ర‌యాణిస్తున్న సైకిల్ పేరుని మా సినిమాకి టైటిల్‌à°—à°¾ పెట్టుకుని à°«‌స్ట్ సీన్‌లోనే దానికి సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ లింక్‌తో క్లీన్ కామెడీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ తీశాము. à°ˆ చిత్రంలో హీరో, హీరోయిన్స్‌తో పాటు సుద‌ర్శ‌న్‌, అనితాచౌద‌à°°à°¿, క్యారెక్ట‌ర్స్ మ్యాజిక్ చేస్తాయి. వీళ్ల‌తోపాటు, సూర్య‌, à°®‌ధుమ‌ణి à°¨‌వీన్‌నేని, ఆర్ఎక్స్‌100 à°²‌క్ష్మ‌ణ్‌, అన్న‌పూర్ణ‌మ్మ జోగీబ్ర‌à°¦‌ర్స్ కూడా చాలా à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్ చేస్తారు. కామెడీ జోన‌ర్ సినిమాకి బ్యూటీఫుల్ à°²‌వ్‌స్టోరీ మ్యాజిక్ యాడ్ ఐతే, à°Žà°‚à°¤ కొత్త‌à°—à°¾ వుంటుందో, మా చిత్రంతో చూస్తార‌ని తెలిపారు.


త్వ‌à°°‌లో టీజ‌ర్‌తోపాటు, ఆడియోరిలీజ్ చేసుకుని ధియేట‌ర్స్‌లోకి రాబోతున్న à°ˆ సైకిల్ చిత్రానికి నిర్మాత‌లు, పి.రాంప్ర‌సాద్‌, à°¡à°¿.à°¨‌వీన్‌రెడ్డి, à°¸‌à°¹‌నిర్మాతఃవి.బాలాజీరాజు, కెమెరాఃసిద్ధంమ‌నోహ‌ర్‌, సంగీతంః జి.à°Žà°‚.à°¸‌తీష్‌, ఎడిటింగ్ః à°—‌డుతూరిస‌త్య‌, ఆర్ట్ఃరామ్‌కుమార్‌, పిఆర్వో శ్రీ, à°ª‌బ్లిసిటీ డిజైన‌ర్ ఓంకార్ à°•‌డియం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !