View

ధమ్కీ టీజర్, బ్యానర్ లోగోను విడుదల చేసిన డైరెక్టర్ వినాయక్

Friday,September06th,2019, 09:20 AM

శ్రీమతి ఆదిలక్ష్మి, భాస్కరరావు సమర్పణలో సుంకరబ్రదర్స్‌ పతాకంపై సత్యనారాయణ సుంకర నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'ధమ్కీ'.. రజిత్‌, త్రిషాలాషా జంటగా నటిస్తున్న à°ˆ చిత్రానికి ఏనుగంటి దర్శకత్వం వహించారు. రచయిత శ్రీమణి సాహిత్యం అందిస్తున్న à°ˆ సినిమాకి ఎస్‌.బి ఆనంద్‌ సంగీతం, దీపక్‌ భగవంత్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. à°ˆ చిత్రం టీజర్‌, బ్యానర్‌లోగోను ప్రముఖ దర్శకుడు వి వి వినాయక్‌ విడుదల చేశారు.


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
వి వి వినాయక్‌ మాట్లాడుతూ - '' సుంకర బ్రదర్స్‌ మా కుటుంబానికి చాలా కావాల్సిన వారు. వాళ్ళ తమ్ముడికి మంచి లైఫ్‌ ఇవ్వాలనే à°’à°• మంచి ఉద్దేశంతో సుంకర బ్రదర్స్‌ à°ˆ బేనర్‌ని స్థాపించడం జరిగింది. ఫ్యామిలీ వాల్యూస్‌ తెలిసిన వ్యక్తిగా నేను చాలా ఆనందిస్తున్నాను. అలాగే వాళ్ళ తమ్ముడు మంచి స్థాయికి రావాలని, à°ˆ బ్యానర్‌ సుంకర బ్రదర్స్‌ ఎక్కడున్నా వారందరికి మంచి పేరు తీసుకొచ్చే బ్యానర్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి పరిస్థితులలోనూ మంచి అన్నదమ్ములు అంటే ఉదాహరణగా మీ ముగ్గురు ఉండాలి. అలాగే ధమ్కీ చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌. à°ˆ చిత్రం సుంకర బ్రదర్స్‌ బేనర్‌à°•à°¿ మంచి ఫౌండేషన్‌ అవ్వాలని కోరుకుంటున్నా'' అన్నారు.


ఫైట్‌ మాస్టర్‌ రామ్‌ సుంకర మాట్లాడుతూ - ''మా సుంకర బ్రదర్స్‌ ని ఆశీర్వదించడానికి వచ్చిన వివి వినాయక్‌ గారికి ధన్యవాదాలు. వినాయక్‌ చేతుల మీదుగా మా బ్యానర్‌ లాంచ్‌ అవ్వాలనేది మా ముగ్గురి అన్నదమ్ముల కోరిక. మా అమ్మానాన్నల ఆశిర్వాదంతో ముగ్గురం అన్నదమ్ములం మంచి పేరు సంపాదించాలనే సదుద్దేశంతోనే à°ˆ బేనర్‌ స్థాపించాం. మా బ్యానర్లో త్వరలోనే మా తమ్ముణ్ణి హీరోగా లాంచ్‌ చేయబోతున్నాం. అలాగే à°ˆ మూవీ ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌ చాలా సపోర్ట్‌ చేశారు. మా బేనర్‌à°•à°¿ మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను'' అన్నారు.


దర్శకుడు ఏనుగంటి మాట్లాడుతూ - '' మా ధమ్కీ మూవీని బ్లెస్‌ చేయడానికి వచ్చిన వినాయక్‌ గారికి కృతజ్ఞతలు. à°ˆ సినిమాతో చాలా మంది ఆర్టిస్టులను, టెక్నీషన్స్‌ ని పరిచయం చేశాను. అందరు మంచి పెర్ఫామెన్స్‌ ఇచ్చారు. ఇది నా రెండో సినిమా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సుంకర బ్రదర్స్‌à°•à°¿ థాంక్స్‌'' అన్నారు.


హీరో రజిత్‌ మాట్లాడుతూ - '' నన్ను బ్లెస్‌ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. సుంకర బ్రదర్స్‌ à°ˆ మూవీని ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. సినిమా అవుట్‌ ఫుట్‌ చాలా బాగుంది. తప్పకుండా మీ అందరిని ఎంటర్‌టైన్‌ చేస్తుంది' అన్నారు.


సుంకర బ్రదర్స్‌ అభిలాష్‌ మాట్లాడుతూ - ''మా సుంకర బ్రదర్స్‌ బేనర్‌లో ధమ్కీ లాంటి మంచి మంచి మూవీస్‌ రావాలని కోరుకుంటున్నాను. సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదించండి' అన్నారు.


నటీనటులు : రజిత్, త్రిషాలాష, శ్రవణ్, అజయ్, శ్రీనివాస రెడ్డి, పృథ్వి, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
సాంకేతిక నిపుణులు :
డి.ఓ.పి. : దీపక్ భగవంత్
సంగీతం : ఎసి.బి ఆనంద్
ఎడిటర్ : చోట కె ప్రసాద్
లిరిక్స్ : శ్రీమణి
ఫైట్ మాస్టర్ : రామ్-లక్ష్మణ్
బ్యానర్ : సుంకర బ్రదర్స్
సమర్పణ : శ్రీమతి ఆదిలక్ష్మి, భాస్కర రావు
నిర్మాత : సత్యనారాయణ సుంకర
రచన- దర్శకత్వం : ఏనుగంటి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !