View

ద‌ర్ప‌ణం ట్రైల‌ర్ లాంచ్‌ విశేషాలు

Monday,March25th,2019, 04:32 PM

శ్రీ‌నంద ఆర్ట్స్, శ్రీ సిద్ధి వినాయ‌à°• ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం à°¦‌ర్ప‌ణం. క్రాంతి à°•à°¿à°°‌ణ్ వెల్లంకి, వి.ప్ర‌వీణ్ కుమార్ యాద‌వ్ నిర్మాత‌లుగా వ్య‌à°µ‌à°¹‌రిస్తున్న à°ˆ చిత్రంలో à°¤‌నిష్క్‌రెడ్డి , à°Žà°²‌క్సియ‌స్‌, సుభాంగి à°¨‌టిస్తున్నారు. రామ‌కృష్ణ. వెంప à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా సోమ‌వారం రామానాయుడు స్టూడియోస్‌లో చిత్ర ట్రైల‌ర్ ను లాంచ్ చేశారు. విలేక‌రుల à°¸‌మావేశంలో...


à°°‌à°®‌à°£‌రెడ్డి మాట్లాడుతూ... à°ˆ చిత్రంలో చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ ఇష్ట‌à°ª‌à°¡à°¿ చేశాము. నేను à°ˆ చిత్రంలో à°’à°• క్యారెక్ట‌ర్‌ని చేశాను. ప్రొడ్యూస‌ర్ డైరెక్ట‌ర్ గారు నాకు చాలా à°¸‌పోర్ట్ చేశారు. నాకు à°ˆ చిత్రంలో ఇంత మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చినందుకు కృత‌జ్ఞ‌à°¤‌లు. à°ˆ సినిమా మంచి విజ‌యం సాధించి ప్రొడ్యూస‌ర్‌గారికి బాగా à°¡‌బ్బులు రావాల‌ని ఆయ‌à°¨ à°®‌రిన్ని సినిమాలు చేయాల‌ని à°®‌à°¨‌సారా కోరుకుంటున్నాను అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ సిద్దార్ధ్ మాట్లాడుతూ... నాకు హార‌ర్ థ్రిల్ల‌ర్ స్టోరీలంటే చాలా ఇష్టం. నేను à°ˆ à°•‌à°¥ విన్న‌ప్పుడు à°¸‌ర్‌ప్రైజ్ అయ్యాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌à°•à°¿ ఎక్కువ స్కోప్ ఉన్న మూవీ ఇది. నేను à°ˆ చిత్రంలో రెండు పాట‌లు రాశాను. చాలా బాగా à°µ‌చ్చాయి. నాకు ఇంత మంచి à°…à°µ‌కాశం ఇచ్చిన à°¦‌ర్శ‌à°• నిర్మాత‌à°²‌à°•à°¿ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు.


ప్రొడ్యూస‌ర్ క్రాంతి మాట్లాడుతూ... ఇది నా మొద‌à°Ÿà°¿ చిత్రం మీరంద‌à°°à°¿ à°¸‌పోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నాను. à°ˆ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¨‌టీన‌టులంద‌రూ బాగా à°¨‌టించారు. టెక్నీషియ‌న్లు కూడా బాగా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. మీరంద‌రూ à°¤‌ప్ప‌à°• మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో మాట్లాడుతూ... హీరోగా ఇది నా రెండో చిత్రం à°¸‌à°•‌à°²‌à°•‌ళావ‌ల్ల‌భుడు à°¤‌ర్వాత నేను à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్ర‌మిది. ట్రైల‌ర్ చూశాను చాలా బాగా à°µ‌చ్చింది. ఇందులో చాలా థ్రిల్లింగ్ à°¸‌స్పెన్స్ అంశాలు ఎక్కువ‌à°—à°¾ ఉంటాయి. నా మొద‌à°Ÿà°¿ సినిమాకి à°…à°‚à°¦‌రూ బాగా à°¸‌పోర్ట్ చేశారు. à°ˆ చిత్రానికి కూడా సపోర్ట్ చెయ్యాల‌ని కోరుకుంటున్నాను. à°ˆ చిత్ర ట్రైల‌ర్ ను à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ షేర్ చేసి కొత్త‌వాళ్ళ‌ను à°Žà°‚à°•‌రేజ్ చెయ్యండి అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు మాట్లాడుతూ... ముందుగా నాకు à°¸‌పోర్ట్ ఇచ్చిన నా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌à°•à°¿, ఫ్రెండ్స్‌à°•à°¿ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు. కేశ‌వ్‌గారి ద్వారా నాకు క్రాంతిగారు à°ª‌à°°à°¿à°š‌యం అయ్యారు. క్రాంతిగారు నాకు చాలా à°¸‌పోర్ట్ చేశారు. అన్నీ ఆయ‌నే à°¦‌గ్గ‌రుండి చూసుకున్నారు. à°ˆ సినిమా ముఖ్యంగా టెక్నీషియ‌న్స్‌ది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ అందించిన ప్ర‌తి ఆర్ ఆర్ బిట్ నాతో డిస్‌à°•‌స్ చేసి అందించారు. à°Žà°¡à°¿à°Ÿ‌ర్ గారు కూడా ఎక్క‌à°¡à°¾ బోర్ కొట్ట‌కుండా చాలా జాగ్ర‌త్త‌à°—à°¾ చిత్రాన్ని ఎడిట్ చేశారు. ఆయ‌à°¨ ప్ర‌స్తుతం నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయి పోయారు. à°ˆ చిత్రం à°’à°• క్రైమ్ à°¸‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌. మా సినిమాలో కామెడీ ఉండ‌దు. కామెడీ దెయ్యం సినిమా కాదు. à°œ‌à°¬‌ర్ద‌స్థ జోకులు ఉండవు. ఇది à°¸‌స్పెన్స్ చిత్రం. లాస్ట్ మినిట్ à°µ‌à°°‌కు ఏం à°œ‌రుగుతుందా అని à°¸‌స్పెన్స్ ఉంటుంది. à°ˆ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°¨‌టీన‌టులంద‌రూ చాలా బాగా చేశారు. డైరెక్ట‌ర్ టీమ్ à°…à°‚à°¦‌రూ బాగా హెల్ప్ చేశారు. నాకు à°¸‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌à°¤‌లు.


హీరోయిన్ à°Žà°²‌క్సియ‌స్ మాట్లాడుతూ... నేను à°ˆ చిత్రంలో మెయిన్ లీడ్ చేశాను. నాకు తెలుగు మాట్లాడ‌à°Ÿà°‚ రాదు. మా యూనిట్ à°…à°‚à°¦‌రూ నాకు బాగా à°¸‌పోర్ట్ చేసి తెలుగు నేర్పించారు. కొంచం కొంచం అర్ధ‌à°®‌వుతుంది. ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్ కూడా చాలా à°¸‌పోర్ట్ చేశారు అన్నారు.


ఇంకా à°ˆ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్ à°…à°‚à°¦‌రూ పాల్గొన్నారు.


టెక్నీషియ‌న్స్ః కెమెరామెన్ః à°¸‌తీష్‌ముత్యాల‌, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ఃస‌త్య‌గిడుతూరి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ఃసిద్దార్ధ్ à°¸‌దాశివుని, ప్రొడ్యూస‌ర్ఃక్రాంతి à°•à°¿à°°‌ణ్ వెల్లంకి, వి. ప్ర‌వీణ్‌కుమార్ యాద‌వ్‌, డైరెక్ట‌ర్ః రామ‌కృష్ణ‌. వెంప‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !