View

గ్రాండ్ గా హైదరాబాద్ లో డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్

Saturday,July20th,2019, 10:56 AM

విజ‌య్ దేవ‌à°°‌కొండ‌, à°°‌ష్మిక మంద‌న్నా జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం `à°¡à°¿à°¯‌ర్ కామ్రేడ్‌`. `ఫైట్ à°«‌ర్ వాట్ యు à°²‌వ్‌` అనేది ట్యాగ్ లైన్‌. à°­‌à°°‌త్ à°•‌మ్మ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ à°ª‌తాకాల‌పై à°¨‌వీన్ ఎర్నేని, à°¯‌à°²‌మంచిలి à°°‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.à°Žà°‚), à°¯‌ష్ రంగినేని సంయుక్త‌à°—à°¾ నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని `యు/à°Ž` à°¸‌ర్టిఫికేట్ పొందిన à°ˆ చిత్రాన్ని జూలై 26à°¨ తెలుగు, à°¤‌మిళ‌, à°®‌à°²‌యాళ‌, à°•‌న్న‌à°¡ భాష‌ల్లో విడుద‌à°² చేస్తున్నారు నిర్మాత‌లు. శుక్రవారం చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హించింది. à°ˆ కార్య‌క్ర‌మంలో సినిమాలోని పాట‌à°²‌ను లైవ్‌à°—à°¾ పద‌ర్శించ‌à°¡‌మే కాకుండా, విజ‌య్ దేవ‌à°°‌కొండ‌, à°°‌ష్మిక స్టేజ్‌పై పాట‌à°²‌కు డ్యాన్సులు చేసి ప్రేక్ష‌కుల‌ను à°…à°²‌రించారు.

 

à°ˆ సంద‌ర్బంగా క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌à°°‌కొండ మాట్లాడుతూ - à°®‌నంంద‌రిలో చాలా à°­‌యాలుంటాయి. అయితే వాటిని à°µ‌దిలేస్తేనే à°®‌నం గెలుస్తాం. నేను కూడా à°¨‌టుడు కావాలనుక‌న్న‌ప్పుడు à°­‌à°¯‌మేసింది. à°®‌à°¨‌కు కావాల్సిన దాని కోసం పోరాటం చేయాలి. అప్పుడే అది à°®‌à°¨‌కు à°¦‌క్కుతుంది. à°ˆ విష‌యాన్ని చెప్పే ప్ర‌à°¯‌త్న‌మే `డియర్ కామ్రేడ్‌` సినిమా. బెంగ‌ళూరు, కొచ్చి, చెన్నైల్లో à°ˆ సినిమా మ్యూజిక్ ఫెస్టివ‌ల్స్ చేశాం. ప్రేక్ష‌కులు ప్ర‌తిచోటా మాకు ప్రేమ‌నే పంచారు. ఇంత ప్రేమ‌కు థ్యాంక్స్ చెబితే à°¸‌రిపోతుందా? అనిపించింది. జూలై 26à°¨ ప్రేక్ష‌కుల ముందుకు à°µ‌స్తున్నాం. à°¦‌క్షిణాది భాష‌ల్లో చేసిన తొలి ప్ర‌à°¯‌త్నం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది అన్నారు.


à°°‌ష్మిక మంద‌న్న మాట్లాడుతూ - నేను సినిమాల్లోకి రావాల‌నుకున్నాను. అయితే చాలా మంది à°µ‌ద్ద‌నే అన్నారు. సినిమా రంగంశ్రేయ‌స్క‌à°°à°‚ కాద‌ని చెప్పారు. అయితే నేను ప్రేమించిన దాని కోసం à°•‌ష్ట‌à°ª‌డ్డాను. à°…à°‚à°¦‌రినీ ఒప్పించాను. ప్ర‌తి అమ్మాయి చూడాల్సిన సినిమా. à°…à°‚à°¦‌రూ వారు ప్రేమించిన దాని కోసం పోరాటం చేయాలి అన్నారు.


ఇప్ప‌టికే విడుద‌లైన నాలుగు భాష‌à°² ట్రైల‌ర్ అమేజింగ్ రెస్పాన్స్ à°µ‌చ్చింది. దాదాపు ట్రైలర్‌కు 15 మిలియన్ వ్యూస్ రావడంతో సినిమాపై à°Žà°‚à°¤‌à°Ÿà°¿ à°…à°‚à°š‌నాలున్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే à°œ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ సాంగ్స్‌కు హ్యూజ్ రెస్పాన్స్ à°µ‌చ్చింది. విజ‌య్ దేవ‌à°°‌కొండ, à°°‌ష్మిక జంట ఇన్‌టెన్స్ యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌à°¡à°‚ ఖాయ‌à°®‌ని అనుకుంటున్నారు.


సాంకేతిక నిపుణులు:
à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌à°•‌త్వం: à°­‌à°°‌త్ à°•‌మ్మ‌
బ్యాన‌ర్స్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌
నిర్మాత‌లు: à°¨‌వీన్ ఎర్నేని, à°¯‌à°²‌మంచిలి à°°‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.à°Žà°‚), à°¯‌ష్ రంగినేని
సి.ఇ.ఒ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వై.అనీల్‌
మ్యూజిక్‌: à°œ‌స్టిన్ ప్ర‌భాక‌à°°‌న్‌
సినిమాటోగ్ర‌à°«à±€: సుజిత్ సారంగ్
ఎడిటింగ్ & à°¡à°¿.ఐ: à°¶‌్రీజిత్ సారంగ్‌
డైలాగ్స్‌: జె కృష్ణ‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: రామాంజ‌నేయులు
సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, à°°à°¹‌మాన్‌, కృష్ణ‌కాంత్‌
కొరియోగ్రాఫర్‌: దినేష్ మాస్ట‌ర్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: అశ్వంత్ బైరి, à°°‌à°œ‌ని
యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌: జి.ముర‌ళి
à°ª‌బ్లిసిటీ డిజైన్‌: అనీల్, భాను
పి.ఆర్‌.à°’: à°µ‌ంశీ శేఖ‌ర్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !