View

డియర్ కామ్రేడ్ ట్రైలర్ లాంఛ్ విశేషాలు

Thursday,July11th,2019, 12:42 PM

విజ‌య్ దేవ‌à°°‌కొండ‌, à°°‌ష్మిక మంద‌న్నా జంట‌à°—à°¾ నటిస్తున్న చిత్రం à°¡à°¿à°¯‌ర్ కామ్రేడ్‌. ఫైట్ à°«‌ర్ వాట్ యు à°²‌వ్‌ అనేది ట్యాగ్ లైన్‌. à°­‌à°°‌త్ à°•‌మ్మ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ à°ª‌తాకాల‌పై à°¨‌వీన్ ఎర్నేని, à°¯‌à°²‌మంచిలి à°°‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.à°Žà°‚), à°¯‌ష్ రంగినేని సంయుక్త‌à°—à°¾ నిర్మిస్తున్నారు. à°ˆ చిత్ర ట్రైల‌ర్ విడుద‌à°² కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద్‌లో à°œ‌రిగింది. హీరో విజ‌య్ దేవ‌à°°‌కొండ ట్రైల‌ర్‌ని విడుద‌à°² చేశారు.


à°ˆ సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌à°°‌కొండ మాట్లాడుతూ - à°ˆ రోజు నాలుగు భాష‌ల్లో ట్రైల‌ర్ విడుద‌à°² అయ్యంది. అలాగే à°ˆ నెల 26à°¨ తెలుగుతోపాటు à°¤‌మిళం, à°®‌à°²‌యాళం, à°•‌న్న‌à°¡‌లో సినిమా విడుద‌à°² కానుంది. ట్రైల‌ర్ కోసం ఉదయాన్నే నిద్ర‌లేచా. చాలా టెన్ష‌న్‌à°—à°¾ ఉండింది. ట్రైల‌ర్ ఎలా à°µ‌చ్చిందో అని. సినిమా విడుద‌à°²‌వుతుందంటే à°—‌à°¤ కొన్ని రోజులుగా నిద్ర‌à°ª‌ట్ట‌à°¡à°‚ లేదు. ట్రైల‌ర్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°¨‌చ్చింద‌నుకుంటున్నా. à°ˆ చిత్రానికి సంబంధించి మ్యూజిక‌ల్ ఫెస్ట్ నిర్వ‌హించ‌బోతున్నాం. à°ˆ నెల 12à°¨ బెంగుళూరులో, 13à°¨ కొచ్చిలో, 18à°¨ చెన్నైలో, 19à°¨ హైద‌రాబాద్‌లో మ్యూజిక‌ల్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించ‌నున్నాం. మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°œ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ బెస్ట్ ఆల్బ‌మ్ ఇచ్చారు. సినిమా కోసం టీమంతా ఎంతో à°•‌ష్ట‌à°ª‌డ్డాం. మంచి ఔట్‌పుట్ à°µ‌చ్చింద‌ని భావిస్తున్నాం. à°•‌చ్చితంగా సినిమా ఆకట్టుకుంటుంది. ఇక ఎంజాయ్ చేయాల‌ని నిర్ణ‌యించాం. అందుకే మంచి మ్యూజిక్‌ని ఆడియెన్స్ తో à°•‌లిసి సెలబ్రేట్ చేయ‌బోతున్నాం. à°ˆ సెల‌బ్రేష‌న్‌ గ్రాండ్‌à°—à°¾ ఉండ‌బోతుంది. అందుకోసం ప్రాప‌ర్‌à°—à°¾ రిహార్స‌ల్ చేస్తున్నాం. కామ్రేడ్ అంటే à°®‌నం ఏ à°ª‌ని చేసినా, à°•‌ష్ట‌సుఖాల్లో à°®‌à°¨‌కు తోడుగా ఉండే వ్య‌క్తుల్ని, స్నేహితుల‌ను కామ్రేడ్ అంటాం. నేను à°ˆ స్థాయిలో ఉండ‌టానికి కార‌ణం ఆడియెన్స్ అభిమానం, ప్రేమ‌, à°¸‌పోర్ట్. వాళ్ళంతా కామ్రేడ్సే. అందుకే వారికోసం మ్యూజిక్ సెలబ్రేష‌న్ నిర్వ‌హించాలనుకుంటున్నాం. à°…à°‚à°¦‌రూ ఫ్రీగా à°ˆ ఈవెంట్స్‌à°•à°¿ రావ‌చ్చు. బెంగుళూరులో à°œ‌రిగే ఈవెంట్‌à°•à°¿ రాకింగ్ స్టార్ à°¯‌శ్ గెస్ట్‌à°—à°¾ హాజ‌రు కానున్నారు. ఆయ‌à°¨‌కు థ్యాంక్స్ అని అన్నారు.


à°°‌ష్మిక మంద‌న్నా మాట్లాడుతూ - ఇదొక బ్యూటిఫుల్ స్టోరీ. ఇందులో లిల్లీ పాత్ర‌లో à°•‌నిపిస్తాను. సినిమా అయ్యాక à°…à°‚à°¦‌రూ బిజీగా à°—‌డుపుతున్నారు. నేను కూడా వారి మాదిరిగానే బిజీగా ఉండాల‌నుకుంటున్నా, కానీ కుద‌à°°‌à°¡à°‚ లేదు. à°¦‌ర్శ‌కుడు à°­‌à°°‌త్ à°ˆ సినిమాతో బిజీ à°…à°µ‌à°¡‌మే కాదు, పెద్ద à°¦‌ర్శ‌కుడ‌వుతాడు. à°ª‌ది నిమిషాల à°¸‌న్నివేశాల కోసం మూడు, నాలుగు నెల‌లు క్రికెట్ నేర్చుకోవాల్సి à°µ‌చ్చింది. అలాగే సెట్‌లో à°¨‌న్ను 20 రోజుల‌పాటు ఏడిపించారు. à°¡‌బ్బింగ్ చెప్ప‌డానికి నాలుగు నెలలు à°ª‌ట్టింది. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. వండ‌ర్‌ఫుల్ టీమ్‌తో à°ª‌నిచేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు à°­‌రత్ à°•‌మ్మ మాట్లాడుతూ - ఇదొక లాంగ్ à°œ‌ర్నీ. మూడేండ్లుగా దీనిపై à°µ‌ర్క్ చేస్తున్నాం. à°¸‌పోర్ట్ చేసిన విజ‌య్‌à°•à°¿ థ్యాంక్స్. సినిమా ఇంత బాగా రావ‌డానికి కార‌à°£‌మైన మైత్రీమూవీస్ నిర్మాత‌à°²‌కు, à°¯‌శ్ రంగినేనిగారికి à°§‌న్య‌వాదాలు. సినిమా బాగా à°µ‌చ్చింది. నేను మాట్లాడ‌à°Ÿà°‚ కంటే సినిమానే మాట్లాడుతుంద‌నుకుంటున్నాను అని అన్నారు.


నిర్మాత à°¯‌శ్ రంగినేని చెబుతూ - à°ˆ సినిమా ద్వారా à°“ కొత్త విజ‌య్‌ని చూస్తారు. à°—‌à°¤ చిత్రాల‌కు పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో à°•‌నిపిస్తారు. సినిమాలో భాగ‌మైన మైత్రీ మూవీ మేక‌ర్స్ à°•à°¿ థ్యాంక్స్ అని చెప్పారు.


నిర్మాత à°¨‌వీన్ యెర్నీని మాట్లాడుతూ - ట్రైల‌ర్ అత్య‌ద్భుతంగా à°µ‌చ్చింది. అన్ని à°µ‌ర్గాల‌నుంచి మంచి స్పంద‌à°¨ à°²‌భిస్తుంది. శుక్ర‌వారం నుంచి మ్యూజిక్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించాలని నిర్ణ‌యించాం. à°ˆ నెల 22à°¨ వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించ‌నున్నాం. ఈవెంట్‌ని, 26à°¨ విడుద‌à°²‌య్యే సినిమాని గ్రాండ్ à°¸‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


à°ˆ కార్యక్ర‌మంలో à°®‌రో నిర్మాత à°°‌విశంక‌ర్‌, చెర్రీ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


సాంకేతిక నిపుణులు:
à°•‌à°¥‌, స్క్రీన్‌ప్లే, దర్శ‌à°•‌త్వం: à°­‌à°°‌త్ à°•‌మ్మ‌
బ్యాన‌ర్స్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్‌
నిర్మాత‌లు: à°¨‌వీన్ ఎర్నేని, à°¯‌à°²‌మంచిలి à°°‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి(సి.వి.à°Žà°‚), à°¯‌ష్ రంగినేని
సి.ఇ.ఒ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: వై.అనీల్‌
మ్యూజిక్‌: à°œ‌స్టిన్ ప్ర‌భాక‌à°°‌న్‌
సినిమాటోగ్ర‌à°«à±€: సుజిత్ సారంగ్
ఎడిటింగ్ & à°¡à°¿.ఐ: à°¶‌్రీజిత్ సారంగ్‌
డైలాగ్స్‌: జె కృష్ణ‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: రామాంజ‌నేయులు
సాహిత్యం: చైత‌న్య ప్ర‌సాద్‌, à°°à°¹‌మాన్‌, కృష్ణ‌కాంత్‌
కొరియోగ్రాఫర్‌: దినేష్ మాస్ట‌ర్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: అశ్వంత్ బైరి, à°°‌à°œ‌ని
యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌: జి.ముర‌ళి
à°ª‌బ్లిసిటీ డిజైన్‌: అనీల్, భాను
పి.ఆర్‌.à°’: à°µ‌ంశీ శేఖ‌ర్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !