View

సక్సెస్ ఫుల్ గా 2వ వారంలోకి 'దేవదాస్'

Friday,October05th,2018, 03:39 PM

నాగార్జున‌, నాని à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ దేవ‌దాస్ సినిమా విజ‌యవంతంగా రెండో వారంలోకి అడుగు పెట్టింది. à°ˆ సంద‌ర్భంగా చిత్ర హీరో నాగార్జున మీడియాతో మాట్లాడారు.


ఆయ‌à°¨ మాట్లాడుతూ.. దేవ‌దాస్ విడుద‌లైన‌పుడు ఇక్క‌à°¡ లేను.. వారం రోజుల పాటు à°¸‌à°°‌దాగా కుటుంబంతో à°—‌డిపాను. ఇక సినిమా విష‌యానికి à°µ‌స్తే.. తొలి వారంలో 41 కోట్ల గ్రాస్ à°µ‌సూలు చేసి రెండో వారంలోకి అడుగుపెట్ట‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°ˆ విషయంలో నానికి నేను థ్యాంక్స్ చెప్పాలి.. డాక్ట‌ర్ దాస్ à°—à°¾ అద్భుతంగా à°¨‌టించాడు. ఇప్పుడు ఆయ‌à°¨ వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్నాడు. à°¦‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌కు మంచి à°­‌విష్య‌త్తు ఉంది. ఇక నిర్మాత అశ్వినీద‌త్ నేను ఆఖ‌à°°à°¿ పోరాటం సినిమా చేసిన‌పుడు à°Žà°‚à°¤ ప్యాష‌న్ తో ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. à°ˆ à°®‌ధ్యే వైజ‌యంతి మూవీస్ 45 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఆయ‌à°¨‌కు కూతుళ్ళు పిల్ల‌ర్స్ à°—à°¾ à°¸‌పోర్ట్ ఇస్తున్నారు. అలాగే సినిమాటోగ్రాఫర్ స్యామ్ à°¦‌త్ కు కూడా కృతజ్ఞ‌à°¤‌లు.. à°ˆ సినిమా ఇంత బాగా à°µ‌చ్చిందంటే ఆయ‌à°¨ కూడా ముఖ్య కార‌à°£‌మే. దేవ‌à°—à°¾ à°…à°¤‌డు à°¨‌న్ను చాలా బాగా చూపించాడు. à°®‌ణిశ‌ర్మ గారు à°ˆ చిత్రానికి అద్భుత‌మైన సంగీతం అందించారు. అలాగే హీరోయిన్లు కూడా చాలా బాగా à°¨‌టించారు. à°šà°¿à°µ‌à°°‌à°—à°¾ మీడియాకు కూడా చాలా కృత‌జ్ఞ‌à°¤‌లు. సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ నాకు నా కుటుంబానికి ఎప్పుడూ à°•‌లిసి à°µ‌స్తాయి. శివ సినిమా à°µ‌చ్చి అప్పుడే 29 ఏళ్లు à°—‌డిచాయంటే ఇప్ప‌à°Ÿà°¿à°•à±€ నాకు à°¨‌మ్మ‌à°•à°‚ కుద‌à°°‌à°¡à°‚ లేదు. అలాగే అప్ప‌ట్లో నేను à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ నిన్నే పెళ్లాడ‌తా కూడా సంచ‌à°²‌à°¨ విజ‌యం సాధించింది. దేవీ థియేట‌ర్ లో అది కోటి రూపాయ‌లు à°µ‌సూలు చేసి రికార్డ్ సృష్టించింది.. అని చెప్పారు.


నిర్మాత అశ్వినీద‌త్ మాట్లాడుతూ.. దేవ‌దాస్ విజయం చూసి à°—‌ర్వ‌à°ª‌డుతున్నాను. మా బ్యాన‌ర్ లో ఎక్కువ సినిమాలు చేసిన నా హీరో నాగార్జున గారికి చాలా థ్యాంక్స్. టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎక్కువ à°®‌ల్టీస్టార‌ర్స్ చేసారు.. ఇప్పుడు నాగార్జున à°ˆ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. à°•‌ర్ణాట‌à°• ప్రేక్ష‌కుల‌కు కూడా ప్ర‌త్యేకంగా థ్యాంక్స్.. అక్క‌à°¡ 2.37 కోట్ల షేర్ à°µ‌చ్చింది. à°ˆ సినిమా కోసం నా స్నేహితులు నాని, శ్రీ‌రామ్ ఆదిత్య చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డారు.. అని తెలిపారు.


à°¦‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య మాట్లాడుతూ.. నాగార్జున గారి అభిమానుల నుంచి చాలా మంచి కాంప్లిమెంట్స్ à°µ‌స్తున్నాయి. నాగ్ à°¸‌ర్, నాని,అశ్వినీద‌త్ à°®‌రియు ప్రేక్ష‌కుల‌కు రుణ‌à°ª‌డిపోయాను.. అని తెలిపారు.


Nagarjuna 'DevaDas' Press Meet


'DevaDas' starring Nagarjuna Akkineni and Nani in the lead roles, has entered second week and is running successfully at the box office.


On this note, hero Nagarjuna has talked to the media and speaking he said, "Wasn't here when 'DevaDas' released. Spent a holiday with family for a week. Coming to the movie, glad that it grossed Rs 41 crore in just a week and the second week is going to be good as well. Thanks to Nani and he performed extraordinarily as Dr. Das. Now he is on a vacation and hope he is having fun. Director Sriram Adittya has a great future and producer Ashwini Dutt's passion for films is just the same when I worked with him for 'Aakari Poratam.' Recently Vyjayathi Movies banner has completed 45 years and now Dutt garu has his daughters as pillars of support. Also thanks to our cinematographer, Sham for his outstanding work. He showed me stylishly in the role of Deva. To the heroines, music composer Mani Sharma garu and to the entire team. Last but not least thanks to the media. September and October months have been great for me and my family. Still can't believe 'Shiva' has completed 29 years and my one more film 'Ninne Pelladutha' was a sensational hit then. It collected Rs 1 crore from Devi theatre and created a record."


Producer Ashwini Dutt said, "Really proud of 'DEVADAS' success. Thanks to my hero Nagarjuna garu who featured in most films under my banner. TFI icons NTR and ANR who did maximum multi starrer films and Nagarjuna garu is setting a new trend. Special thanks to the people of Karnataka as DevaDas has reported Rs 2.37 crore share. He praised Nani and director Sriram Adittya for their outstanding work."


Director Sriram Adittya said he is getting a lot of compliments for Nagarjuna fans and thanks to Nag sir, Nani, producer Ashwini Dutt and lastly to the audience.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !