View

దృష్టికి కలిసొస్తున్న లేడి లెగ్.. దృష్టి టీజర్ లాంఛ్ చేసిన చిన్మయి!

Wednesday,October18th,2017, 11:20 AM

అందాల రాక్ష‌సి, అలా ఎలా సినిమాల‌తో ప్రేక్ష‌కుల మన‌సు గెలుచుకున్న రాహుల్ à°°‌వీంద్ర‌న్ à°•‌థానాయకుడిగా, ఎమ్ స్వేర్ బ్యాన‌ర్ పై రామ్ అబ్బ‌రాజు à°¦‌ర్శ‌à°•‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా 'దృష్టి. ఇప్ప‌టికే విడుద‌లైన à°ˆ సినిమా à°«‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. à°ˆ నేప‌థ్యంలో ఇప్పుడు దీపావ‌ళి సంద‌ర్భంగా à°ˆ సినిమాకు సంబంధించిన టీజ‌ర్ ను ప్ర‌ముఖ గాయ‌ని చిన్మ‌యి విడుద‌à°² చేశారు.


à°ˆ సంద‌ర్భంగా, చిన్మ‌యి మాట్లాడుతూ - ఇలా సినిమాల గురించి, టీజ‌ర్ రిలీజ్ చేసి వాటి గురించి మాట్లాడ‌à°Ÿà°‚ నాకు రాదు. నాకు పాట‌లు పాడ‌à°Ÿ‌మొక్క‌టే à°µ‌చ్చు. కానీ à°ˆ సినిమాకు à°ª‌ని చేసిన వారి గురించి à°¤‌ప్ప‌à°• మాట్లాడాలి. డైర‌క్ట‌ర్ రామ్ గారి à°ª‌నిత‌నానికి నేను పెద్ద అభిమానిని. à°ˆ సినిమా యూనిట్ కు ఉన్నంత టైమ్ సెన్స్ నేనెక్క‌à°¡à°¾ చూడ్లేదు. à°ˆ సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చాల‌ని, సినిమా యూనిట్ కు ప్ర‌త్యేక అభినంద‌à°¨‌లు తెలిపారు.


వెన్నెల కిషోర్ మాట్లాడుతూ - టీజ‌ర్ లో à°¨‌న్ను కూడా పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు. à°ˆ సినిమా షూటింగ్ ను చాలా ఎంజాయ్ చేశాను. à°…à°¸‌లు వాడ‌à°•à°‚ అంటే ఏంటో డైర‌క్టర్ రామ్ ను చూసే నేర్చుకోవాలి. à°ˆ సినిమాలో నా క్యారెక్ట‌ర్ ను à°¡‌బ్బింగ్ చెప్తున్న‌ప్పుడు చూసి నేనే షాక‌య్యాను ఇంత చేశానా అని. à°ˆ పాత్రను చాలా ఇష్ట‌à°ª‌à°¡à°¿ చేశా. రాహుల్ తో à°ª‌నిచేయ‌à°¡à°‚ అంటే నా కుటుంబంతో à°•‌లిసి చేసిన‌ట్లే. à°ˆ సినిమాలో నేను కూడా భాగ‌స్వామినయింద‌కు సంతోషిస్తున్నా అన్నారు.


డైర‌క్ట‌ర్ రామ్ అబ్బిరాజు మాట్లాడుతూ - చిన్మ‌యి గారు టీజ‌ర్ రిలీజ్ చేయ‌à°¡à°‚ మాకు చాలా సంతోషాన్నిచ్చింది. మాకు లేడీ లెగ్ బాగా à°•‌లిసొస్తున్నాయి. à°«‌స్ట్ లుక్ à°¸‌మంత గారు రిలీజ్ చేయ‌à°¡à°‚, ఇప్పుడు టీజ‌ర్ మీరు రిలీజ్ చేయ‌à°¡à°‚ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి à°•‌à°¥‌లు ఒప్పుకోవ‌డానికి మామూలుగా హీరోలు à°—‌ట్స్ కావాలి. రాహుల్ à°† ప్రయోగం చేశాడు. à°ˆ విష‌యంలో రాహుల్ కు థ్యాంక్స్ చెప్పాలి. సినిమాకు à°ª‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌à°°à°¿à°•à±€ à°§‌న్య‌వాదాలు చెప్పారు.


హీరో రాహుల్ à°°‌వీంద్ర‌న్ మాట్లాడుతూ - నేనెప్ప‌à°Ÿà°¿ నుంచో కొత్త‌à°—à°¾ సినిమాలు తీయాల‌నుకుంటున్న టైమ్ లో రామ్ నాకు à°ˆ à°•‌à°¥ చెప్పాడు. à°•‌à°¥ చెప్పిన వెంట‌నే à°¨‌చ్చి ఓకే అనేశాను. మేం ఏ జాన‌ర్ సినిమా అని అయితే చెప్పామో సినిమా అచ్చం అలాగే ఉంటుంది. నేను à°ª‌నిచేసిన సినిమాల్లో à°ˆ సినిమాకు ఉన్న బెస్ట్ యూనిట్ ఎక్క‌à°¡à°¾ చూడ‌లేదు. హీరోయిన్ పావ‌ని గురించి చెప్పాలి. తన‌కు ఆల్రెడీ పెళ్లి అయింది అని తెలిసి కూడా ఆమెను సెలెక్ట్ చేసుకున్నందుకు ముందుగా à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌à°²‌ను అభినందించాలి. వెన్నెల కిషోర్ సెట్స్ లో ఉంటే ఆరోజు ఎన్ని సీన్స్ చేసినా అలిసిపోను. సినిమాకు à°ª‌ని చేసిన ప్ర‌తీ ఒక్కరికీ à°§‌న్య‌వాదాల‌న్నారు.


à°¦‌ర్శ‌à°•‌నిర్మాత‌లు మాట్లాడుతూ - ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న à°ˆ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°œ‌రుపుకుంటుంది. త్వ‌à°°‌లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి, సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు à°¸‌న్నాహాలు చేస్తున్నాం అన్నారు.


రాహుల్ à°°‌వీంద్ర‌న్ హీరోగా, à°ª‌à°µ‌ని à°—à°‚à°—à°¿ రెడ్డి హీరోయిన్లుగా à°ª‌నిచేస్తున్న à°ˆ సినిమాలో వెన్నెల కిషోర్, à°¸‌త్య ప్ర‌కాష్, à°°‌వి à°µ‌ర్మ‌, ప్ర‌మోదిని.. à°¤‌దిత‌రులు à°¨‌టిస్తున్నారు.


సాంకేతిక నిపుణులుః
మేనేజ‌ర్ః జె వి à°¡à°¿ ప్ర‌సాద్
కో ప్రొడ్యూస‌ర్ - శ్రీనివాస్ మోతుకూరి
à°•‌à°¥ - బి.బి à°•à°¿à°°‌ణ్ (బి. భాను à°•à°¿à°°‌ణ్)
à°Žà°¡à°¿à°Ÿ‌ర్ - ఉద్ద‌వ్ ఎస్ బి
సినిమాటోగ్ర‌à°«à±€ - పి.బాలరెడ్డి
సంగీతం- à°¨‌రేష్ కుమార‌న్
బ్యాన‌ర్ - ఎమ్ స్వేర్
నిర్మాత - మోహ‌న్
à°•‌à°¥‌, à°•‌à°¥‌నం - రామ్ అబ్బ‌రాజు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !