View

దిక్సూచి ఆడియో లాంఛ్ విశేషాలు

Thursday,January31st,2019, 03:58 PM

బాలనటుడుగా 30 సినిమాలు. నెంబర్ వన్ సినిమాతో 1993 లో సినిమాల్లొకి ఎంట్రీ. చైల్డ్ ఆర్టిస్ట్ à°—à°¾ కనిపించిన à°† బాలుడు కాస్త కుర్రాడిగా మారి హీరోగా రూపాంతరం చెంది నాలుగు సినిమాలు చెసేశాడు.నటుడిగా 25 సం.లు పూర్తి చెసుకొబొతొన్న à°† కుర్రాడీ పేరు దిలీప్‌కుమార్ à°¸‌ల్వాది . దిలీప్‌కుమార్ à°¸‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ à°—à°¾ రూపొందుతున్న à°ˆ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో à°µ‌స్తున్న à°ˆ చిత్రం ఆడియోను బుధ‌వారం సాయంత్రం ఆడియోను విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా పాత్రికేయుల à°¸‌మావేశంలో...


మ్యూజిక్ డైరెక్ట‌ర్ à°ª‌ద్మ‌నాభ్ః నాకు చాలా ఆనందంగా ఉంది à°ˆ రోజు. ఆయ‌à°¨ నా మొద‌à°Ÿà°¿ పాట విని ఈయ‌నే నా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అని ఫిక్స్ అయ్యారు. అలాగే వాళ్ళ నాన్న‌గారు కూడా నాకు చాలా à°¸‌పోర్ట్‌ని అందించారు.à°­‌à°°‌ద్వాజ్ నువు చెయి నీ వెనుక నేను ఉన్నాను అని అన్నారు.ఇది చాలా మంచి స్టోరీ అని అన్నారు. ముందుగా నాకు à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చిన డైరెక్ట‌ర్‌గార్‌à°•à°¿ నా కృత‌జ్ఞ‌à°¤‌లు. మంచి మ్యూజిక్ చెయి అని à°¸‌పోర్ట్ ఇచ్చిరు. ప్ర‌తి పాట నాకు à°’à°• మంచి ఎక్స్‌పీరియ‌న్స్ ఇచ్చంది. బాంబే వెళ్ళి కైలాస్‌గారితో à°’à°• పాట పాడించాము. నేను మా లిరిక్‌రైట‌ర్‌గారు à°•‌లిసి వెళ్ళాము. అది à°’à°• à°¡à°¿à°«‌రెంట్ ఎక్స్‌పీరియ‌న్స్‌. ఇందులో డివోష‌à°¨‌ల్‌, క్లాసిక‌ల్‌, క్రైమ్ అన్నీ మిక్స్ అయి ఉంటాయి. థ్యాంక్స్ టు మై డైరెక్ట‌ర్ అండ్ ప్రొడ్యూస‌ర్‌. రీరికార్డింగ్ కూడా డైరెక్ట‌ర్‌గారు, ప్రొడ్యూస‌ర్‌గారు à°ª‌క్క‌à°¨ ఉండి వాళ్ళ‌కు ఏ విధంగా కావాలో అలా చేయించుకున్నారు అన్నారు.


క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గాంధీ మాట్లాడుతూ... దిక్సూచి సినిమాలో నాకు à°’à°• మంచి పాత్ర పోషించే à°…à°µ‌కాశం ఇచ్చిన à°¦‌ర్శ‌కుల‌కు నా హృద‌à°¯‌పూర్వ‌à°• à°§‌న్య‌వాదాలు. నిర్మాత‌à°²‌కు à°®‌à°¨ డిఓపి à°•‌న్నాగారికి నాతో à°ª‌ని చేసిన‌వారంద‌à°°à°¿à°•à±€ నా హృద‌à°¯‌పూర్వ‌à°• à°§‌న్య‌వాదాలు. à°ˆ సినిమా సూప‌ర్‌హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. దిలీజ్ గారు చాలా బాగా చేయించారు. 24 క్రాఫ్ట్స్‌లో దిలీప్‌గారికి చాలా మంచి అనుభ‌వం ఉంది. నిర్మాత‌à°²‌కు à°•‌à°¨‌à°• à°µ‌ర్షం కురిపించాల‌ని à°®‌రో మంచి చిత్రం తీసి à°ª‌ది మందికి ఉపాధి à°•‌ల్పించాల‌ని à°®‌à°¨‌సారా కోరుకుంటున్నాను అన్నారు.


à°§‌న్వీ(చైల్డ్ ఆర్టిస్ట్‌) మాట్లాడుతూ... నేను 25 చిత్రాల్లో à°¨‌టించాను. ఇది ఫుల్ లెంగ్త్ మూవీ. దిలీప్ అన్న‌య్య‌à°•à°¿ నా థ్యాంక్స్‌.


ప్రొడ్యూసుర్ రాజు మాట్లాడుతూ... నేను నిర్మించిన మొద‌à°Ÿà°¿ చిత్రం ఇది. నాకు చాలా కొత్త‌à°—à°¾ అనిపించింది. దిలీప్ స్టోరీ లైన్ చెప్పిన‌ప్పుడు నాకు ఏ మీ అర్ధం కాలేదు. సినిమా చూశాక అనిపించింది. నేనేనా à°ˆ చిత్రానికి ప్రొడ్యూస్ చేసింది అని. ఇక్క‌à°¡à°•à°¿ à°µ‌చ్చిన వాళ్ళ‌à°¦‌à°°à°¿à°•à°¿ ప్ర‌త్యేక à°§‌న్య‌వాదాలు అని అన్నారు.


ఆర్టిస్ట్‌ అరుణ్ మాట్లాడుతూ... దిక్స‌à°šà°¿ చిత్రంలో నేను మంచి పాత్ర చేశాను (విల‌న్ పాత్ర‌). à°ˆ సినిమాలో నాకు à°…à°µ‌కాశం ఇచ్చినందుకు దిలీప్‌కు థ్యాంక్స్‌. à°…à°µ‌కాశం à°µ‌చ్చేలా చేసినందుకు నా వైఫ్‌à°•à°¿ థ్యాంక్స్ చెప్పాలి. à°ˆ సినిమాకి à°•‌ర్త‌, క్రియ‌, à°•‌ర్మ అంతా దిలీప్‌. చాలా బాగా చేశారు. రాత్రిప‌à°—‌ళ్ళు బాగా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. వాళ్ళ పేరెంట్స్‌కూడా à°š‌లా à°¸‌పోర్ట్ చేశారు. అదే విధంగా మా ప్రొడ్యూస‌ర్ గారు కూడా చాలా à°¸‌పోర్ట్ ని అందించారు. à°…à°‚à°¦‌రూ కొత్త‌వాళ్ళ‌తో à°¨‌టించాను à°…à°‚à°¦‌à°°à°¿ à°¦‌గ్గ‌à°° చాలా నేర్చుకున్నాను. మా టీమ్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ à°¦ బెస్ట్‌. డిఓపిగారికి థ్యాంక్స్ అని అన్నారు.


సుమ‌న్ ఆర్టిస్ట్ మాట్లాడుతూ... దిలీప్ కంటే à°ˆ సినిమాకి వాళ్ళ పేరెంట్స్ చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. దిలీప్ à°•à°¿ కూడా à°•‌ష్ట‌à°ª‌డ్డారు. దిలీప్ థ్యాంక్స్ à°…à°µ‌కాశం ఇచ్చినందుకు నా కో-స్టార్స్‌à°•à°¿ కూడా థ్యాంక్స్‌, ప్రొడ్యూస‌ర్‌గారికి కూడా చాలా థ్యాంక్స్ à°ˆ రోజుల్లో ఎన్ఆర్ ఐలు ప్రొడ్యూస్ చెయ్య‌à°¡à°‚ అంటే చాలా ఆలోచిస్తారు. కాని రాజు గారు చాలా à°¡à°¿à°«‌రెంట్ జోన‌ర్‌ని తీసుకుని దిలీప్‌ని à°Žà°‚à°•‌రేజ్ చేశారు. దిలీప్ ఆల్‌రౌండ‌ర్‌. దిలీప్ మై à°«‌స్ట్ టీచ‌ర్ అని అన్నారు.


చాందిని మాట్లాడుతూ... నేను చాలా మందికి కృత‌జ్ఞ‌à°¤‌లు చెప్పుకోవాలి. నాకు à°ˆ చిత్రంలో à°¨‌టించేందుకు à°…à°µ‌కాశం ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. దిలీప్ చాలా థ్యాంక్స్‌. బ్యూటిఫుల్ టీమ్‌.à°ˆ సినిమా కోసం ప్ర‌తి à°’à°•‌ళ్ళు à°•‌ష్ట‌à°ª‌డ్డాం కాని ఎవ్వ‌à°°à°¿à°•à±€ à°† à°•‌ష్టాన్ని à°•‌నిపించ‌కుండా దిలీప్ వాళ్ళ నాన్న‌గారు చాలా బాగా చూసుకున్నారు. టీజ‌ర్ à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ à°¨‌చ్చిందని అనుకుంటున్నాను. రాజుగారు నాకు à°ˆ à°…à°µ‌కాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని అన్నారు. à°…à°‚à°¦‌à°°à°‚ à°’à°• ఫ్యామిలీలాగా à°ˆ సినిమాని చేశాం అన్నారు. మా నాన్న‌గారు కూడా à°ˆ చిత్రంలో à°’à°• పాత్ర చేశారు. థ్యాంక్ యూ పాపా. à°…à°‚à°¦‌రూ à°¤‌ప్ప‌కుండా చూసి à°®‌మ్మ‌ల్ని ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


హీరో à°•‌మ్ డైరెక్ట‌ర్ దిలీప్ కుమార్ à°¸‌ల్వాది మాట్లాడుతూ... చాలా మంది à°¨‌న్నుఆడియో ఫంక్ష‌న్ à°…à°¨‌గానే ఏమి అడుగుతున్నారు అంటే. గెస్ట్ à°Žà°µ‌రు అని? నాకు ఎవ్వ‌రూ గెస్ట్ à°µ‌ద్దు ఆడియ‌న్సే నా గెస్ట్‌లు. రాజ్‌గారు గురించి నేను ముఖ్యంగా చెప్పాలి. à°¨‌న్ను à°¨‌మ్మి à°¡‌బ్బులు పెట్టారు. ఇంత కాలం ఇండ‌స్ర్టీలో ఉండి ఏమీ చెయ్య‌లేదా అంటే à°•‌à°¥‌లు à°µ‌స్తున్నాయి చేస్తున్నా కాని ప్రోప‌ర్ à°•‌à°¥ రావ‌à°Ÿà°‚ లేదు టైంరావాలి అన్నా. à°¸‌రే నేను నీకు టైం ఇస్తా తీసుకో అన్నారు. తీసుకున్నా అదే దిక్సూచి à°µ‌ల్గారిటీ లేని చిత్ర‌మిది. సినిమా చాలా బాగా à°µ‌చ్చింది. ఫ్యామిలీతో వెళ్ళి చూసే చిత్ర‌మిది. 1970 బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ ఇది.సెమీ పీరియాడిక్ ఫిల్మ్‌. చాలా నీట్‌à°—à°¾ థ్రిల్లింగ్‌, డివోష‌à°¨‌ల్‌à°—à°¾ ఉంటుంది. à°¨‌న్ను à°¸‌పోర్ట్ చేసిన à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు. మా అమ్మ‌, నాన్న à°¨‌న్ను చాలా à°¸‌పోర్ట్ చేశారు. మా ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమా కోసం à°š‌చ్చిపోతాం. అలాంటి ఫ్యామిలీ మాది. మా టెక్నీషియ‌న్స్ à°…à°‚à°¦‌రూ బాగా à°¸‌పోర్ట్ చేశారు. ఇండ‌స్ర్టీలో టీమ్ à°µ‌ర్క్ చేసేది చాలా à°¤‌క్కువ మంది. మా నందు కో డైరెక్ట‌ర్ నాతో à°šà°¿à°µ‌à°°à°¿ à°µ‌à°°‌కు ట్రావెల్ అయ్యారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ నా కృత‌జ్ఞ‌à°¤‌లు అన్నారు. à°ˆ సినిమా చూసి à°…à°‚à°¦‌రూ à°¨‌న్ను à°’à°• à°¸‌పోర్ట్ చెయ్యండి. దిక్స‌à°šà°¿ ఫౌండ‌నేష‌న్ కూడా స్టార్ట్ చేశాను. రాజు అన్న చాలా థ్యాంక్స్ అని అన్నారు.


ఇంకా à°ˆ చిత్రంలో దిలీప్‌కుమార్ à°¸‌ల్వాది, à°š‌త్ర‌à°ª‌తి శేఖర్‌, à°¸‌మ్మెట గాంధీ, చాందిని, à°­‌à°—‌వనాని, సుమ‌న్‌, à°°‌జిత‌సాగ‌ర్‌, అరుణ్‌బాబు, à°§‌న్వి à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ à°ˆ చిత్రానికి à°¦‌ర్శ‌à°•‌త్వంఃదిలీప్ కుమార్ à°¸‌ల్వాది, ప్రొడ్యూస‌ర్స్ఃన‌ర్సింహ‌రాజు రాచూరి, శైల‌జా à°¸‌ముద్రాల‌, కెమెరాఃజ‌à°¯‌కృష్ణ‌, à°°‌వికొమ్మి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ః à°ª‌ద్మన‌వ్ à°­‌à°°‌ద్వాజ్‌, లిరిక్స్ః శ్రీ‌రామ్ à°¤‌à°ª‌స్వీ, స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్‌, డైరెక్ష‌న్ః దిలీప్‌కుమార్ à°¸‌ల్వాది à°•‌ట్స్ః దిక్సూచి స్టూడియోస్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !