View

దిల్ రాజు వాయిస ఓవర్ తో ఉంగరాల రాంబాబు.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Friday,September01st,2017, 06:23 AM

సునీల్ హీరోగా, మియాజార్జ్ జంట‌గా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం ఉంగరాల రాంబాబు అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల కానుంది. ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మించారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి తెర‌కెక్కంచిన‌ ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ న‌టించిన గ‌త‌ చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ త‌ర‌హ కామెడి , క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు... నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపిస్తాయి. కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి చిత్రానికి హైలెట్ అని చెప్పాలి.


మోస్ట్ క్రేజియ‌స్ట్ ప్రోడ్యూస‌ర్ దిల్ రాజు వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌టం ఉంగ‌రాల‌ రాంబాబు కి ప్ర‌ధాన‌మైన హైలెట్‌


2017 సంవ‌త్స‌రం మెద‌లు కొని దిల్ రాజు నిర్మాత‌గా శ‌త‌మానం భ‌వ‌తి, నేను లోక‌ల్‌, డి.జె, ఫిదా లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలు వ‌రుస‌గా విజ‌యాలు సాధించి స‌క్స‌స్‌ని కేరాఫ్ గా మార్చుకున్నారు. ఓ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేయాల‌న్నా, ప్రోడ్యూస్ చేయాల‌న్నా ఆ చిత్రంలో ఎంతో విష‌యం వుంటే కాని దిల్ రాజు ఇన్ వాల్వ్ అవ్వ‌రు. ఇదిలా వుంటే అస‌లు వాయిస్ ఓవ‌ర్ అంటే ఏ హీరోతోనో లేదా ఏ ఫేమస్ ఆర్టిస్ట్ తోనో చెప్పించుకుంటారు. కాని మొట్ట‌మెద‌టి సారిగా నిర్మాత దిల్ రాజు గారితో చెప్పించుకొవ‌టం విశేషం.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ - ముందుగా మా చిత్రానికి అడిగిన వెంట‌నే వాయిస్ ఓవ‌ర్ ఇవ్వ‌డానికి అంగీక‌రించిన ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు గారికి ధ‌న్య‌వాదాలు. దిల్ రాజు గారితోనే చెప్పించ‌డానికి ఓ ప్ర‌త్యేఖ‌మైన కార‌ణం వుంది. అది సెప్టెంబ‌ర్ 15న చిత్రం చూడాల్సిందే. అలాగే దర్శకులు క్రాంతి మాధవ్ అనుకున్న క‌థ‌ని చాలా బాగా తెర‌కెక్కించారు. కామెడి అంటే ఏదో సెప‌రేట్ గా వ‌చ్చే ట్రాక్ లు కాకుండా క‌థ‌లో ఇమిడే అంత‌గా రాసుకున్నారు. అంత‌కు మించి బాగా తీసారు. ప్ర‌కాష్ రాజ్ గారి కాంబినేష‌న్ లో వ‌చ్చే డైలాగ్ ఈ దేశాన్ని ఆలోచింప‌జేసే విధంగా వుంటుంది. చిత్రం మెద‌టి భాగం కామెడిగా సాగుతూ రెండ‌వ భాగంలో కామెడి రెండింత‌లు పెర‌గ‌ట‌మే కాకుండా ప్ర‌తి డైలాగ్ ప్ర‌తిఓక్కిరిని ఆలోచింప‌జేసే విధంగా వుంటుంది. చాలా సంవ‌త్స‌రాల త‌రువాత సునిల్ పాత్ర న‌వ్విస్తూ ఆలోచింప‌జేసే విధంగా వుంటుంది. విడుద‌ల చేసిన అన్ని పాట‌లు చాలా ప్రేక్ష‌కాద‌ర‌ణ పోంద‌టం చాలా ఆనందంగా వుంది. హీరోయిన్ గా మియాజార్జి పాత్ర‌కి విలువ వుంటుంది. గ్లామ‌ర్ తో పాటు ఫెర్‌ఫార్మెన్స్ ని చించేసింద‌నే చెప్పాలి. అలాగే దుబాయ్ లో చేసిన సాంగ్స్ అంద‌రిని ఆక‌ట్టుకుంటాయి. ఈ చిత్రం త‌ప్ప‌కుండా మంచి విజ‌యం సాధిస్తుంది. వినోదాన్ని , విజ్ఙానాన్ని క‌లిపి తెర‌కెక్కించిన చిత్రాలు ఘ‌న‌విజ‌యాలు సాధించాయి. అలాంటి చాలా మంచి పాత్ర‌ల్లో న‌టించిన‌ ప్ర‌కాష్‌రాజ్ , పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్‌, ఆలీ, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర లు న‌ట‌న ఈ చిత్రానికి ప్ర‌త్య‌ఖంగా నిలుస్తుంది. ఈచిత్రాన్ని అన్ని కార్క‌క్ర‌మాలు పూర్తిచేసి సెప్టెంబ‌ర్ 15న విడుద‌ల చేస్తున్నాము. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బ న‌వ్విస్తుంద‌ని న‌మ్ముతున్నాం అని అన్నారు.


నటీ నటులు
సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున


సాంకేతిక వర్గం
మ్యూజిక్ - జిబ్రాన్, లిరిక్స్ - రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్, సినిమాటోగ్రఫి - సర్వేష్ మురారి, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వర రావ్, ఫైట్ మాస్టర్ - వెంకట్, డైలాగ్స్ - చంద్ర మోహన్ చింతాడ, ఆర్ట్ - ఎ.ఎస్.ప్రకాష్, కొరియో గ్రఫి - భాను మాస్టర్, పబ్లిసిటీ - ధని, పిఆర్ఓ - ఏలూరు శ్రీను, బ్యానర్ - యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్, ప్రొడ్యూసర్ - పరుచూరి కిరీటి, డైరెక్టర్ - కె. క్రాంతి మాధవ్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

ప్రిన్స్ మహేష్ బాబు 'స్పైడర్' చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వం ..

Read More !

రాంఛరణ్ హీరోగా నటించిన 'ఎవడు' చిత్రంలో అల్లు అర్జున్ గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చాడు. మరోసారి ఈ ఇద్దరూ తెర పంచుకోబోత ..

Read More !

9 యేళ్ల గ్యాప్ తర్వాత 150వ చిత్రంగా 'ఖైదీ నెం.150' చేసి భారీ విజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. రీ ఎంట్రీకి ..

Read More !

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నాడు. 'శ్రీమంతుడు' చిత్రం త ..

Read More !

'ఖైదీ నెం.150' చిత్రం విజయంతో మెగాస్టార్ చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. పెద్ద గ్యాప్ తీసుకోకుండానే 151వ సినిమా చేయడా ..

Read More !

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన నటించే అవకాశం వస్తే, ఏ అప్ కమింగ్ హీరోయిన్ కైనా సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ అవకాశం ..

Read More !

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' సంక్రాంతి కానుకగా విడుదలై భారీ వసూళ్లను సాధించిన విష ..

Read More !

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు, సాయిధరమ్ తేజ్, బోయపాటి శ్రీను సినిమాలు చేస్ ..

Read More !

Gossips

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శిరీష్ భరద్వాజను ప్రేమించి, ..

రాంచరణ్ కి నోటి దురుసు ఎక్కువ అని తెలుగు సినిమా పరిశ్రమలో ఓ టాక్ ఉంది. ఆ వార ..

'రక్తచరిత్ర' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రాధికా ఆప్టే తనలో మంచి నట ..

బాలీవుడ్ లో భారీ సినిమాలను నిర్మిస్తూ, పంపిణీ చేస్తున్న ఈరోస్ ఇంటర్నేషనల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో 10రోజుల్లో 'జనతా గ్యారేజ్' షూటింగ్ తో బిజీ అవ్వబోతున ..

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సినిమా అంటే భారీ అంచనాలు ఉం ..

సీన్ ఉంది కదా అని ఓవర్ గా బిల్డప్ ఇస్తే సీన్ సితార్ అవుతుంది. విలన్ గా దూసుక ..

'బాహుబలి ది కంక్లూజన్' చిత్రం విడుదలైన వెంటనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో రాజమౌ ..

ప్రిన్స్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందితే బాగుంటుందని ..

మెగాబ్రదర్స్ మధ్య విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయం గురించి కొంతకాలం క్రిత ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

యంగ్ రెబల్ స్టార్ ఫ్రభాస్ తో 'మిర్చి' లాంటి హిట్ చిత్రం చేసిన తర్వాత కొరటాల ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే యేడాది ఓ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రెజీనా ఘాటుగా ప్రేమించుకుంటున్నార ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేర ..

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ..

రాజకీయనేత పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఆయన్ను అభిమ ..

'బాహుబలి 2' పూర్తయిన వెంటనే రాజమౌళి మరో భారీ బడ్జెట్ చిత్రం 'గరుడ' ను ఆరంభించ ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ సినిమా అంటే ..

Read More !

Ecommerce Website Design Company in hyderabad india

Videos

Is Prabhas decision right to do Baahubali- what his fans says? 

Prabhas, Rana Baahubali movie trailor

Charmme Kaur starrer Jyothi Lakshmi Song Making video 

Raviteja Starrer Power (Song 4) 10Sec Promo

Nitin Nash Movie Opening Held at Annapurna Studio.

Read More !