View

మథనం సినిమా గురించి స్పందించిన సురేందర్ రెడ్డి

Monday,July22nd,2019, 02:38 PM

శ్రీనివాస్ సాయి, భావ‌à°¨‌ రావు జంట‌à°—à°¾ అజయ్ సాయి à°®‌నికంద‌న్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో కాశీ ప్రొడక్ష‌న్స్ à°ª‌తాకంపై దివ్యా ప్ర‌సాద్‌, అశోక్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న చిత్రం à°®‌à°¥‌నం. à°ˆ చిత్ర టీజ‌ర్ విడుద‌à°² కార్యక్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్‌లో à°œ‌రిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌ముఖ à°¦‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి దంప‌తులు టీజ‌ర్‌ని విడుద‌à°² చేశారు.


à°ˆ సంద‌ర్బంగా à°¦‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ, నిర్మాత అశోక్ దాదాపు 15ఏండ్లుగా తెలుసు. ఇద్దరం మంచి స్నేహితులం. నాతోపాటు à°•‌థా చర్చ‌ల్లో కూడా పాల్గొనేవాడు. à°¤‌à°¨‌à°•à°¿ సినిమాపై మంచి à°ª‌ట్టుంది. సినిమాల్లో ఏదైనా చేయాల‌ని చాలా ప్ర‌à°¯‌త్నాలు చేశారు. à°¤‌ర్వాత à°®‌ధ్య‌లో à°µ‌దిలేసి అమెరికా వెళ్ళి బాగా సంపాదించారు. ఏడేండ్ల à°¤‌ర్వాత à°¸‌డెన్‌à°—à°¾ à°µ‌చ్చి సినిమా చేస్తున్నా అని చెప్పారు. à°¤‌ను à°®‌ళ్ళీ సినిమాలు చేస్తాడ‌నుకోలేదు. ఆయ‌à°¨ à°—‌ట్స్ ని మెచ్చుకోవాలి. టీమ్ అంతా ఎంతో à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ సినిమా చేశారు. à°¯‌దార్థ సంఘ‌à°Ÿ‌à°¨ ఆధారంగా రూపొందించిన చిత్ర‌మిది. సినిమాకిదే ప్ల‌స్ అవుతుంది. పెద్ద విజ‌యం సాధించాల‌ని, అశోక్‌ పెద్ద నిర్మాత‌à°—à°¾ à°Žà°¦‌గాల‌ని కోరుకుంటున్నా. అలాగే నాతో కూడా సినిమా చేయాల‌ని కోరుకుంటున్నా. à°¦‌ర్శ‌కుడు à°…à°œ‌య్ కూడా బాగా తెలుసు. నా సినిమాల‌à°•à°¿ కూడా కొరియోగ్ర‌à°«à±€ చేశారు. సినిమా చూశా. చాలా బాగుంది. à°­‌విష్య‌త్‌లో పెద్ద à°¦‌ర్శ‌కుడు కావాలి. హీరోహీరోయిన్లు బాగా à°¨‌టించారు. టెక్నీషియ‌న్ల à°µ‌ర్క్ బాగుంది. సినిమాని à°…à°‚à°¦‌రు ఆద‌రించాల‌ని కోరుకుంటున్నా* అని చెప్పారు.


హీరో సాయి రోన‌క్ మాట్లాడుతూ, మంచి మార్కెట్ ఉన్న హీరోకి పెట్టాల్సినంత à°¬‌డ్జెట్ పెట్టి సినిమా తీశారు. ఇప్పుడు నేనెవ‌రో à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ తెలియ‌దు. à°ˆ చిత్రం à°¤‌ర్వాత అంతా à°®‌à°¥‌నం సాయి అంటారు. నా కెరీర్ à°®‌à°¥‌నం à°•à°¿ ముందు, à°®‌à°¥‌నం à°•à°¿ à°¤‌ర్వాత అనేలా ఉంటుంది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ నచ్చే చిత్ర‌à°®‌వుతుంద‌నుకుంటున్నా* అని చెప్పారు.


చిత్ర à°¦‌ర్శ‌కుడు à°…à°œ‌య్ సాయి చెబుతూ, à°¦‌ర్శ‌కుడిగా సురేంద‌ర్‌రెడ్డి నాకు గురువు లాంటి వారు. ఆయ‌à°¨ à°µ‌ద్ద à°¦‌ర్శ‌à°•‌త్వం నేర్చుకున్నా. యువ‌à°¤ సినిమా ద్వారా à°¨‌న్ను కొరియోగ్రాఫ‌ర్‌à°—à°¾ à°ª‌à°°à°¿à°š‌యం చేసిన à°¦‌ర్శ‌కుడు à°ª‌రుశురామ్‌à°•à°¿ థ్యాంక్స్. à°ˆ చిత్రం ద్వారా à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తున్న నిర్మాత‌à°²‌కు à°§‌న్య‌వాదాలు. à°œ‌స్ట్ à°’à°• ఐడియా, సీన్ విని నిర్మాత అశోక్ సినిమాని నిర్మించేందుకు రెడీ అయ్యారు. విందా, కోట‌à°—à°¿à°°à°¿ వెంక‌టేశ్వ‌à°°‌రావు, జానీ ఇలా టెక్నీషియ‌న్ల‌కు థ్యాంక్స్. సాయి, భావ‌à°¨ చాలా బాగా చేశారు. à°’à°• జెన్యూన్ ఫిల్మ్ చేశాం. సినిమా ఇంత బాగా రావ‌డానికి à°¸‌పోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు, మా à°¤‌ల్లిదండ్రులు, స్నేహితుల‌కు థ్యాంక్స్. à°ˆ సినిమాకి ఏ టైటిల్ పెట్టాల‌ని à°®‌à°¥‌à°¨ à°ª‌డుతున్న à°¸‌à°®‌యంలో à°¸‌త్య à°ˆ టైటిల్ చెప్పారు. ఆయ‌à°¨‌కు ప్ర‌త్యేక à°§‌న్య‌వాదాలు* అని అన్నారు.


à°¦‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి à°¸‌తీమ‌ణి దీపా మాట్లాడుతూ, సినిమా కోసం అశోక్ ఎంతో à°•‌ష్ట‌à°ª‌డ్డారు. à°¸‌క్సెస్ ఆయ‌à°¨ చేతుల్లో ఉంది. à°•‌చ్చితంగా సినిమా విజ‌యం సాధిస్తుంది* అని అన్నారు.


à°•‌థానాయిక భావ‌à°¨ చెబుతూ, బ్యూటిఫుల్ à°²‌వ్ స్టోరీ ఇది. విందాగారు à°…à°‚à°¦‌మైన విజువ‌ల్స్ అందించారు. ఇంత మంది సినిమాలో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది* అని తెలిపారు.


నిర్మాత అశోక్ చెబుతూ, జెన్యూన్ à°—à°¾, నిజాయితీగా చేసిన చిత్ర‌మిది. à°¸‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్కరికి à°§‌న్య‌వాదాలు* అని చెప్పారు.


లిరిక్ రైట‌ర్ పూర్ణాచారి చెబుతూ, సినిమాలో నాలుగు పాట‌లుంటాయి. నాలుగూ నేనే రాశాను. నన్ను à°¨‌మ్మి à°…à°µ‌కాశం à°•‌ల్పించిన à°¦‌ర్శ‌à°•‌, నిర్మాత‌à°²‌కు థ్యాంక్స్* అని అన్నారు.


à°ˆ కార్యక్ర‌మంలో à°®‌రో నిర్మాత దివ్యా ప్ర‌సాద్‌, సుభాష్, à°¸‌త్య శ్రీ, à°¹‌న్సిక్‌, కోట‌à°—à°¿à°°à°¿ వెంక‌టేశ్వ‌à°°‌రావు à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


à°ˆ చిత్రానికి సంగీతంః రాన్ యెతాన్ యోహాన్‌, నేప‌థ్య సంగీతంః అస్లామ్ కెయి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ః కోట‌à°—à°¿à°°à°¿ వెంక‌టేశ్వ‌à°°‌రావు, ఆర్ట్ః షేక్ జాను,


కొరియోగ్రాఫ‌ర్ః à°¹‌à°°à°¿ à°•à°¿à°°‌ణ్‌, ఫైట్స్ః సుబ్బు, à°¨‌బా, పిఆర్ à°“à°ƒ వంశీ శేక‌ర్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !