View

We Need Lady Dancers - Anee Master

Friday,July14th,2023, 03:23 PM

Telugu Film and TV Dancers Association held a media conference on Friday. There is a shortage of dancers and the union organization has asked all talented dancers to give auditions. Auditions will be held at Film Chamber on 20th, 21st and 22nd of this month. Telugu Film and TV Dancers Association has been active for 33 years. The association has now decided to give new membership to dancers. In this order, the members of this union came forward to the media said.


Anee Master said, 'I have worked as an assistant to many people here. We are doing auditions here from 20th of this month. Those who are interested come and join as members. Now our dance masters are excelling at national level. This industry is what girls are afraid of but I assure you there is no need to fear. Nithing comes easily for us, we have to fight hard. We need lady dancers and lady choreographers. Come and audition at Film Chamber on July 20th, 21st and 22nd. After that, you can become famous like Johnny Master, Shekhar Master, Anee Master.


Donors Association President H. Chandrasekhar said, "All talented dancers should give auditions. So far we have 130 masters and 500 dancers in the industry. There are 200 non-memberships. We are conducting auditions for three days and I request that everyone to take advantage of it.


Telugu Film Federation president Vallabhaneni Anil Kumar said, "'Our Telugu film industry is growing a lot. Our dancers are also excelling at National and international level. This union is trying to bring new talent to the industry. All those who are interested please give auditions. We also support them. Those with talent don't get a platform like this, so I request you to use this platform.


Founder Somaraju said, 'There are four main reasons for starting this association. We have been thinking to start it from 1984. We used to hold discussions with Noka Raju. Nukka Raju, Somaraju, KD Prabhakar Rao and Venkatesh and they are like four pillars of this organization. Since then we have grown step by step and reached this level. Now our organization is known at national level. Our choreographers work is being seen in all languages. This organization has been running successfully for more than 35 years. We have undertaken this program to invite some more dancers to take it next level.


Paul Master said, 'It is because of the support of the media that we have risen to such a height. Dancers have a bright future in our industry. Everyone should take advantage of this opportunity.


Prakash Master said, 'The media has helped us a lot in our thirty years journey. Johnny Master, Shekhar Master, Ganesh Master and others should come here today. But it did not come because they were busy with shoots. But they will all be there during the auditions. Those who are interested should come and give auditions.


Sridhar Reddy said, 'Currently the demand for our dancers is high. Hundreds of dancers are required for each song. Dancers are also in demand in the form of events. We don't have any branches. Come to Film Chamber and give auditions.'


Bhanu Master said, 'Anyone who is interested in dancing can also give auditions. Audition will be held for three days. Come and get the member card,' he said.


Yash Master said, 'Even after doing reality shows, they gave me a card quickly. We now have a growing number of dancers. Dancers have to be brought from outside. Those who are interested should take advantage of this opportunity by giving auditions.


Contact Number for Auditions
040 29558899

 

అమ్మాయిలు ధైర్యంగా వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి.. డ్యాన్సర్ అసోసియేషన్ మెంబర్ షిప్ కార్యక్రమంలో యానీ మాస్టర్


తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్ అసోసియేషన్ మీడియా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. డ్యాన్సర్ల కొరత ఉందని, ప్రతిభ ఉన్న డ్యాన్సర్లంతా కూడా ఆడిషన్స్ ఇవ్వాలని యూనియన్ సంస్థ కోరింది. ఫిల్మ్ చాంబర్‌లో à°ˆ నెల 20, 21, 22 తేదీల్లో ఆడిషన్స్ జరుగుతాయి. 33 ఏళ్లుగా తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. à°ˆ అసోసియేషన్ ఇప్పుడు డ్యాన్సర్లకు కొత్తగా మెంబర్ షిప్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. à°ˆ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన à°ˆ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ..


యానీ మాస్టర్ మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడున్న ఎంతో మంది దగ్గర అసిస్టెంట్‌à°—à°¾ పని చేశాను. à°ˆ నెల 20 నుంచి ఇక్కడ ఆడిషన్స్ చేస్తున్నాం. ఆసక్తి ఉన్న వాళ్లు వచ్చి మెంబర్లుగా జాయిన్ అవ్వండి. ఇప్పుడు మన మాస్టర్లు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. à°ˆ ఇండస్ట్రీ అంటే అమ్మాయిలు భయపడతారు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. బిందాస్‌à°—à°¾ రావొచ్చు. ఏదీ కూడా సులభంగా మన దగ్గరకు రాదు. మాకు లేడీ డ్యాన్సర్లు, లేడీ కొరియోగ్రాఫర్లు కావాలి. జూలై 20 21 22à°¨ ఫిలిం చాంబర్ వద్దకు వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి. à°† తరువాత మీరే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, యానీ మాస్టర్లు కావచ్చు’ అని అన్నారు.


డాన్యర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హెచ్ . చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘టాలెంట్ ఉన్న డ్యాన్సర్లంతా కూడా ఆడిషన్స్ ఇవ్వండి. ఇప్పటి వరకు మా వద్ద 130 మంది మాస్టర్లు, 500 మంది డ్యాన్సర్లున్నారు. 200 మంది మెంబర్ షిప్ కానివాళ్లు ఉన్నారు. మూడ్రోజుల పాటు ఆడిషన్స్ నిర్వహిస్తున్నాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో అభివృద్ది చెందుతోంది. మన డ్యాన్సర్లు కూడా జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి తీసుకురావాలని à°ˆ యూనియన్ ప్రయత్నిస్తోంది. à°ˆ క్రమంలో ఆసక్తి ఉన్న వారంతా కూడా ఆడిషన్స్ ఇవ్వండి. మేం కూడా వారికి సహకరిస్తాం. ప్రతిభ ఉన్న వారికి వేదిక దొరకదు. అలాంటి వారంతా à°ˆ వేదికను ఉపయోగించుకోవాల’ని కోరారు.


ఫౌండర్ సోమరాజు మాట్లాడుతూ.. ‘à°ˆ అసోసియేషన్‌ను ప్రారంభించేందుకు నాలుగు కారణాలున్నాయి. 1984 నుంచి మేం ఆలోచిస్తూనే ఉండేవాళ్లం. ముక్కు రాజు గారితో మేం చర్చలు జరుపుతూ ఉండేవాళ్లం. à°ˆ సంస్థకు ముక్కు రాజు, సోమరాజు, కేడీ ప్రభాకర్ రావు, వెంకటేష్ గారు నాలుగు స్థంభాల్లాంటివారు. అప్పటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ à°ˆ స్థాయికి వచ్చాం. ఇప్పుడు మా సంస్థ జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిందే. అన్ని భాషల్లో మా కొరియోగ్రఫర్లు పని చేస్తున్నారు. 35 ఏళ్లకు పైగా à°ˆ సంస్థ విజయవంతంగా కొనసాగుతోంది. ఇంకా కొంత మంది డ్యాన్సర్లను ఆహ్వానిద్దామని à°ˆ కార్యక్రమం చేపట్టాం. à°ˆ సంస్థను మరింత ముందుకు తీసుకెళ్లాల’ని అన్నారు.


పాల్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘మీడియా సపోర్ట్ వల్లే ఇంత ఎత్తుకు ఎదిగాం. మన ఇండస్ట్రీలో డ్యాన్సర్లకు మంచి భవిష్యత్తు ఉంది. అందరూ à°ˆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల’ని అన్నారు.


ప్రకాష్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘మా ముప్పై ఏళ్ల జర్నీలో మీడియా మాకు ఎంతో సహకారం అందించింది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ ఇలా అందరూ ఈరోజు ఇక్కడకు రావాల్సింది. కానీ షూటింగ్‌లు ఉండటం వల్ల రాలేదు. కానీ ఆడిషన్స్ సమయంలో వారంతా ఉంటారు. ఆసక్తి ఉన్న వారు వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి’ అని అన్నారు.


శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మన డ్యాన్సర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఒక్కో పాటకు వందల మంది డ్యాన్సర్లు కావాల్సి వస్తున్నారు. డ్యాన్సర్లకు ఈవెంట్ల రూపంలోనూ డిమాండ్ ఏర్పడింది. మాకు ఎలాంటి బ్రాంచ్‌లు లేవు. ఫిలిం చాంబర్‌కు వచ్చి ఆడిషన్స్ ఇవ్వండి’ అని అన్నారు.


భాను మాస్టర్ మాట్లాడుతూ.. ‘డ్యాన్స్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్లంతా కూడా ఆడిషన్స్ ఇవ్వొచ్చు. మూడ్రోజుల పాటు ఆడిషన్ జరుగుతుంది. వచ్చి మెంబర్ కార్డ్ తీసుకోండ’ని అన్నారు.


యశ్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘రియాల్టీ షోలు చేసి వచ్చినా నాకు త్వరగానే కార్డ్ ఇచ్చారు. మాకు ఇప్పుడు డ్యాన్సర్ల కొదవ ఏర్పడుతోంది. డ్యాన్సర్లను బయటి నుంచి తీసుకుని రావాల్సి వస్తోంది. ఆసక్తి ఉన్న వారు ఆడిషన్స్ ఇచ్చి à°ˆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండ’ని అన్నారు.


ఆడిషన్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన నంబరు
040 29558899



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !