View

Item song Released from 'Prema Deshapu Yuvarani'

Wednesday,August16th,2023, 04:31 PM

'Prema Deshapu Yuvarani', a rom-com starring Yamin Raaz, Viraat Karthik and Priyanka Rewri, is written and directed by Sai Suneel Nimmala. Produced by Anand Vemuri and Hariprasad Ch, the film is coming from AGE Creations and S2H2 Entertainments.


A special song titled 'Masakathadi' from the film was released today at Tagespo Bar in Manikonda, Hyderabad. Speaking on the occasion, hero Yamin said that it felt good to release the song in the open bar in the presence of audiences. He added that the response to the song is quite encouraging. "It is routine to do such a ceremony in the presence of celebrities. For a change, our director felt that the song must be released amid audience members," Yamin added.


Director Sai Suneel said that 'Prema Deshapu Yuvarani' is an emotional love story. He added that it is nothing wrong to release a song in a bar if it aids in the movie gaining publicity. "We are all new and have made a sincere effort. We hope the audience will appreciate it," he added.


Cast:
Yamin Raaz, Viraat Karthik, Priyanka Rewri, Mehboob Basha, Hari Krishna, Yogi Kathri, Sunitha, Manohar, Pavan Muthyala, Raja Reddy, Sandeep, Sravanthi, Banda Sai, Bakka Sai, Prathyusha, and Gopi Naidu.


Crew:
Cinematography: Siva Kumar Deavarakonda; Music: Ajay Patnaik; Editing: MR Varma: Lyrics: Kasarla Shyam, Sai Suneel Nimmala, Bhanu-Krishna; Sound Mixing: Jayanthan Suresh; Choreography: Kapil, Sreeveer; Sound Effects: Purushotham Raju; Fights: Shivraaz; DI: Venkat; Stills; Jagan; Costumes: Mahi; Make-up: Anil, Madhu; PRO: Madhu VR; Publicity Designer: MKS Manoj; Post Production: Sarathi Studios; Producers: Anand Vemuri, Hariprasad CH; Written & Directed by: Sai Suneel Nimmala.

 

‘ప్రేమదేశపు యువరాణి’ ఐటెం సాంగ్‌ విడుదల


యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఏజీఈ క్రియేషన్స్‌, ఎస్‌2హెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మిస్తున్నారు. సాయి సునీల్‌ నిమ్మల దర్శకుడు. à°ˆ చిత్రంలోని ‘మసకతడి’ అనే ప్రత్యేక గీతాన్ని మణికొండలోని తాగేసిపో అని బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో విడుదల చేశారు.


à°ˆ సందర్భంగా హీరో యామిన్‌ మాట్లాడుతూ ‘ఓపెన్‌ బార్‌లో ప్రేక్షకుల సమక్షంలో పాటను విడుదల చేయడం, వారినుంచి చక్కని స్పందన రావడం చక్కని అనుభూతి కలిగించింది. సెలబ్రిటీల సమక్షంలో ఇలాంటి వేడుక చేయడం రొటీన్‌ మేమిలా వినూత్నంగా ప్లాన్‌ చేశాం. దర్శకుడి ఐడియాకు ధన్యవాదాలు’ అని అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఎమోషనల్‌à°—à°¾ సాగే లవ్‌స్టోరీ ఇది. బార్‌లో పాట విడుదల చేయడం తప్పని అనుకున్నా ఇలా... కొత్తగా పబ్లిసిటీ చేస్తేనే చిన్న సినిమాలు జనాల్లోకి వెళతాయి. అంతా కొత్తవాళ్లం à°“ మంచి ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.


నటీనటులు
మెహబూబ్‌ బాషా, హరికృష్ణ, యోగి కద్రి, రఘు, సునీత, మనోహర్‌, పవన్‌ ముత్యాల, రాజారెడ్డి, సందీప్‌, స్రవంతి, బండ సాయి, బక్క సాయి, ప్రత్యూష, గోపీనాయుడు.


సాంకేతిక నిపుణులు
కెమెరా: శివకుమార్‌ దేవరకొండ,
సంగీతం: అజయ్‌ పట్నాయక్‌,
ఎడిటర్‌: à°Žà°‚.ఆర్‌. వర్మ
పాటలు: కాసర్ల శ్యామ్‌, సాయి సునీల్‌ నిమ్మల, భాను–కృష్ణ,
సౌండ్‌ మిక్స్‌: జయంతన్‌ సురశ్‌
కొరియోగ్రఫీ: కపిల్‌, శ్రీవీర్‌
సౌండ్‌ ఎఫెక్ట్స్‌: పురుషోత్తం రాజు,
ఫైట్స్‌: శివ్‌రాజ్‌
డిఐ: వెంకట్‌
స్టిల్స్‌ జగన్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌: మహి
మేకప్‌: అనిల్‌, భాను
పీఆర్వో: మధు విఆర్‌
పబ్లిసిటీ డిజైనర్‌: ఎంకెఎస్‌ మనోజ్‌
పోస్ట్‌ ప్రొడక్షన్స్‌: సారథి స్టూడియోస్‌
నిర్మాతలు: ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌
à°°à°šà°¨ – దర్శకత్వం: సాయి సునీల్‌ నిమ్మల.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !