View

కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ శ్రీను ఇప్పుడు ఇస్మార్ట్ శ్రీనుగా అభినంద‌న‌లు పొందుతున్నారు

Saturday,July20th,2019, 09:17 AM

పెద్ద మొత్తం à°¡‌బ్బుతో పాటు à°…à°¦‌నంగా à°¨‌మ్మ‌కాన్ని కూడా పెట్టుబ‌à°¡à°¿à°—à°¾ పెట్టి చేయాల్సిన వ్యాపారం డిస్ట్రిబ్యూష‌న్‌. లాభాలు à°µ‌స్తే à°µ‌చ్చిన‌ట్టు. à°† à°¸‌à°¦‌రు సినిమా ప్రేక్ష‌కుడికి à°¨‌చ్చ‌à°•‌పోతే à°®‌à°¨ చేతులు కాలిన‌ట్టు. అందుకే à°ˆ వ్యాపారంలో à°¨‌మ్మ‌కానికి, అదృష్టం తోడు కావాల‌ని అంటారు. à°ˆ à°®‌ధ్య కాలంలో డిస్ట్రిబ్యూట‌ర్‌à°—à°¾ అలా à°¨‌మ్మ‌కాన్ని, అదృష్టాన్ని à°¤‌à°¨‌వెంట పెట్టుకుని 'ఇస్మార్ట్' à°—à°¾ ముందుకు అడుగులు వేస్తున్నారు శ్రీను. మొన్న మొన్న‌టిదాకా ఆయ‌à°¨ కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ శ్రీను.... ఇప్పుడు 'ఇస్మార్ట్ శంక‌ర్‌' తో డిస్ట్రిబ్యూట‌ర్‌à°—à°¾ హ్యాట్రిక్ హిట్ సాధించి 'ఇస్మార్ట్' శ్రీనుగా అభినంద‌à°¨‌లు పొందుతున్నారు. పూరి à°œ‌à°—‌న్నాథ్‌, ఛార్మి నిర్మాత‌లుగా, పూరి à°œ‌à°—‌న్నాథ్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో హీరో రామ్ తెలంగాణ యాస‌లో à°…à°¦‌à°°‌గొట్టిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఆయ‌à°¨‌కు డిస్ట్రిబ్యూట‌ర్‌à°—à°¾ హ్యాట్రిక్ చిత్ర‌à°®‌న్న‌మాట‌.


బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° à°•‌లెక్ష‌న్ల జోరు చూపిస్తున్న à°ˆ చిత్రం గురించి, à°¤‌à°¨ గురించి డిస్ట్రిబ్యూట‌ర్ శ్రీను మాట్లాడుతూ - ''మా కార్తికేయ ఎగ్జిబిట‌ర్స్ సంస్థ à°¤‌à°°‌ఫున నైజామ్‌లో మొద‌à°Ÿ 'à°•‌బాలీ' చేశాను. à°°‌à°œ‌నీకాంత్ హీరోగా చేసిన à°† సినిమా చాలా మంచి à°•‌లెక్ష‌న్లు తెచ్చింది. à°† à°¤‌ర్వాత 'హుషారు' డిస్ట్రిబ్యూట్ చేశాను. యూత్‌ఫుల్ à°¸‌బ్జెక్ట్ తో 'హుషారు' కుర్ర‌కారును థియేట‌ర్ల‌లో కూర్చోబెట్టింది 'ఉండిపోరాదే....' అంటూ à°¸‌క్సెస్‌లు మాతో ఉండేలా చేసింది. à°¸‌క్సెస్‌ఫుల్‌à°—à°¾ ద్వితీయ విఘ్నం దాటేశాన‌ని మిత్రులంద‌రూ అప్పుడు అభినందించారు. మూడో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాల‌ని à°† క్ష‌ణాల్లోనే à°¬‌లంగా కోరుకున్నా. అందుకే తొంద‌à°°‌à°ª‌à°¡‌కుండా ఆచితూచి అడుగులు ముందుకేశా. పూరి à°œ‌à°—‌న్నాథ్‌గారు, హీరో రామ్ గారి కాంబినేష‌న్‌లో 'ఇస్మార్ట్ శంక‌ర్‌' రూపొందుతున్న‌ప్ప‌à°Ÿà°¿ నుంచే నాకు క్రేజీగా అనిపించింది. రామ్‌గారి తెలంగాణ యాటిట్యూడ్ కొత్త‌à°—à°¾ అనిపించింది. సినిమా à°•‌చ్చితంగా హిట్ అవుతుంద‌ని పూరిగారిని, ఛార్మిగారిని à°•‌లిసి à°ˆ సినిమా డిస్ట్రిబ్యూష‌న్ à°¹‌క్కులు తీసుకున్నా. నేను అనుకున్న‌ట్టుగానే బాక్సాఫీస్ ను 'ఇస్మార్ట్ శంక‌ర్‌' షేక్ చేస్తోంది. థియేట‌ర్ల‌లో సినిమాను చూసి à°¬‌à°¯‌à°Ÿ‌కొస్తున్న ఫ్యాన్స్ 'పూరిగారి 'పోకిరి' చిత్రం గుర్తుకొస్తోంది' అని అంటున్నారు. 'పోకిరి' రోజులంటే à°•‌లెక్ష‌న్ల సునామీ అన్న‌మాటే. 'ఇస్మార్ట్ శంక‌ర్‌' నాకు హ్యాట్రిక్ హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. à°ˆ విష‌యాన్నే పూరిగారితో, ఛార్మిగారితో అన్నాను. వాళ్లిద్ద‌రూ 'ఇక నిన్ను à°…à°‚à°¦‌రూ 'ఇస్మార్ట్' శ్రీను అంటారు. అదే పేరుతో పాపుల‌ర్ అవుతావు' అని అన్నారు. వారి మాట‌లు చాలా ఆనందం à°•‌లిగించాయి. 'ఆర్‌.ఎక్స్.100' కార్తికేయ హీరోగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ 'గుణ 369' ఆంధ్ర‌ప్ర‌దేశ్ à°¹‌క్కులు తీసుకున్నా. అదొక à°¯‌థార్థ‌గాథ‌తో తెర‌కెక్కించిన చిత్రం. మాన‌à°µ విలువ‌ల్ని à°Ÿ‌చ్ చేసే à°•‌à°®‌ర్షియ‌ల్ సినిమా. ఇప్ప‌టిదాకా చేసిన 'à°•‌బాలి', 'హుషారు', 'ఇస్మార్ట్ శంక‌ర్‌'....à°ˆ మూడు సినిమాల విష‌యంలో నా à°…à°‚à°š‌నాలు à°¤‌ప్పు కాలేదు. నా మూడు చిత్రాల విజ‌à°¯‌à°ª‌à°°à°‚à°ª‌à°°‌ను 'గుణ 369' కొన‌సాగిస్తుంద‌ని నా à°¨‌మ్మ‌à°•à°‚. à°­‌విష్య‌త్తులోనూ మంచి మంచి సినిమాల‌ను పంపిణీ చేసి, మా సంస్థ పేరును 'ఇస్మార్ట్' à°—à°¾ నిల‌బెట్టుకోవాల‌ని అనుకుంటున్నా'' అని చెప్పారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !