View

డిటియస్ మూవీ ప్రారంభోత్సవ విశేషాలు

Monday,December09th,2019, 11:32 AM

కొత్త కాన్సెప్ట్ లను ప్రేక్షకులు ఎప్పుడూ ఆహ్వానిస్తారు, ఆదరిస్తారు. కొత్త కాన్సెప్ట్ తో యంగ్ టీం తో డిటియస్ మూవీ ప్రారంభం లాంఛనంగా జరిగింది. ఇప్పటి వరకూ తెలుగు తెరమీద చూడని కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న à°ˆ మూవీ లో ఆశిష్ గాంధీ, పూజా జవేరి జంటగా నటిస్తున్నారు. శ్రీ భవిత క్రియేషన్స్ బ్యానర్ లో  à°¨à±‚తన దర్శకుడు అభిరామ్ పిల్లా దర్శకత్వంలో రూపొందబోయే à°ˆ మూవీ ప్రారంభం ప్రొడక్షన్ ఆఫీస్ లో చిత్రయూనిట్ సమక్షంలో జరిగింది.


ఈ సందర్భంగా :
హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ: ‘‘ నాటకం తర్వాత కొత్త కాన్సెప్ట్ à°² కోసం చూస్తున్న టైంలో అభిరామ్ చెప్పిన à°•à°¥ నన్ను బాగా ఎక్సైట్ చేసింది. à°† కథతో మా ప్రయాణం మొదలయ్యాక నిర్మాత à°—à°‚à°—à°¾ రెడ్డి గారికి కాన్పెప్ట్ చెప్పాము.  à°†à°¯à°¨à°•à± నచ్చి వెంటనే సినిమా ప్రారంభించారు. మా ప్రయత్నం తప్పకుండా విజయవంతం అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు.


హీరోయిన్ పూజా జవేరి మాట్లాడుతూ: ‘‘ అభిరామ్ కాన్సెప్ట్ చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. à°ˆ టీంలో మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, డిఓపి సతీష్ గారి కాంబినేషనల్ లో మరోసినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే à°ˆ టీం లో à°’à°• ఎనర్జీ కనిపిస్తుంది. ఆశిష్ తో కలసి పనిచేయడం ఇదే మొదటిసారి మా కాంబినేషన్ తెరమీద బాగుంటుందని నమ్ముతున్నాను. కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది ’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్  à°¸à°¾à°¯à°¿ కార్తిక్ మాట్లాడుతూ: ‘‘ కాన్సెప్ట్ వినగానే చాలా బాగా నచ్చింది, అభిరామ్ à°’à°• కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాడు.  à°¨à°¿à°°à±à°®à°¾à°¤ గంగారెడ్డి నాకు మంచి మిత్రుడు ఆయనకు à°ˆ కాన్సెప్ట్ బాగా నచ్చడంతో ప్రొడక్షన్ ను ప్రారంభించాము. డిటియస్ టైటిల్ అనగానే చాలా కొత్త à°—à°¾ ఫీల్ అయ్యాను . ఇలాంటి కాన్సెప్ట్ లకు మ్యూజిక్ అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.


నిర్మాత గంగారెడ్డి మాట్లాడుతూ: ‘‘ డిసెంబర్  à°šà°¿à°µà°°à°¿ వారంలో షూటింగ్ à°•à°¿ వెళుతున్నాం. రెండు షెడ్యూల్స్ లో సినిమా కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేసాము. అభిరామ్ కాన్సెప్ట్ వినగానే చాలా కొత్త à°—à°¾ గ్రిప్పంగ్ à°—à°¾ అనిపించింది. మిగతా నటీనటులు మరియు సాంకేతిక నిపుణల వివరాలు త్వరలోనే తెలయజేస్తాం.   మా ప్రయత్నానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని నమ్ముతున్నాను’’ అన్నారు.


డిఓపి సతీష్  à°®à±à°¤à±à°¯à°¾à°² మాట్లాడుతూ: ‘‘ ఇలాంటి సబ్జెక్ట్ లకు పనిచేయడం లో సినిమా టోగ్రాఫర్ à°•à°¿ à°’à°• ఛాలెంజ్ ఉంటుంది. అభిరామ్ స్ర్కిప్ట్ చెప్పగానే చాలా ఇంట్రెస్ట్ à°—à°¾ అనిపించింది. ఇలాంటి యంగ్ టీంతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.బ్యానర్: శ్రీ భవితా క్రియేషన్స్
హీరో : ఆశిష్ గాంధీ
హీరోయిన్: పూజా జవేరి.
సాంకేతిక వర్గం:
మ్యూజిక్ : సాయి కార్తిక్, à°¡à°¿ ఓపి : ముత్యాల సతీష్, పి. ఆర్. à°“: జియస్ కె మీడియా, నిర్మాత గంగారెడ్డి, దర్శకత్వం :అభిరామ్ పిల్లా. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !