View

100 కోట్లు నెంబర్ కాదు.. దువ్వాడ.. కు దక్కిన ప్రేక్ష‌కుల ప్రేమ‌ - అల్లు అర్జున్

Tuesday,June27th,2017, 05:29 AM

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా శ్రీమ‌తి అనిత à°¸‌à°®‌ర్ప‌à°£‌లో శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై à°¹‌రీష్ శంక‌ర్.ఎస్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మాత‌లుగా రూపొందిన చిత్రం డీజే దువ్వాడ à°œ‌à°—‌న్నాథ‌మ్‌. జూన్ 23à°¨ విడుద‌లైన à°ˆ చిత్రం సెన్సేష‌à°¨‌ల్ హిట్ సాధించింది. శ్రీ వెంక‌టేశ్వ‌à°° క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై 25à°µ చిత్రంగా రూపొందిన డీజే దువ్వాడ à°œ‌à°—‌న్నాథ‌మ్‌ బ్లాక్‌à°¬‌స్ట‌ర్ టాక్‌తో వంద‌కోట్ల రూపాయ‌à°² à°•‌లెక్ష‌న్స్ దిశ‌à°—à°¾ సాగిపోతుంది. à°ˆ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ఏర్పాటు చేసింది. à°ˆ కార్య‌క్ర‌మంలో స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్‌, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, డైరెక్ట‌ర్ à°¹‌రీష్ శంక‌ర్, రావు à°°‌మేష్‌, à°¸‌మీర్‌, పూజా హెగ్డే, సినిమాటోగ్రాఫ‌ర్ అయానాక బోస్‌, ఛోటా కె.ప్ర‌సాద్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. సినిమా విజ‌యం సాధించినందుకు కేక్ à°•‌టింగ్ కూడా చేశారు. à°ˆ కార్య‌క్ర‌మంలో…


వంద‌కోట్లు నెంబ‌ర్ కాదు..ప్రేక్ష‌కుల ప్రేమ‌
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ - ఇది à°¸‌క్సెస్ మీట్ కాదు, ఇది థాంక్యూ మీట్‌. à°ˆ à°¸‌క్సెస్‌తో à°®‌మ్మ‌ల్ని దీవించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. à°¨‌న్ను à°¸‌పోర్ట్ చేస్తున్న మెగాభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. సినిమాటోగ్రాఫ‌ర్ అద్భుత‌మైన పిక్చ‌రైజేష‌న్‌, దేవిశ్రీ ప్ర‌సాద్‌, రావు à°°‌మేష్‌, పోసాని ఇలా అందరికీ థాంక్స్‌. అలాగే సాహిత్యం అందించిన‌వారికి థాంక్స్‌. à°¸‌క్సెస్‌లో భాగ‌మైన పూజా హెగ్డేకు థాంక్స్‌. à°“ సినిమాలో à°ª‌నిచేసే ఇంత మందికి à°¸‌క్సెస్ ఇచ్చే ఏకైక వ్య‌క్తి డైరెక్ట‌ర్ మాత్ర‌మే. అలాంటి à°¸‌క్సెస్ ఇచ్చిన డైరెక్ట‌ర్ à°¹‌రీష్ శంక‌ర్‌గారికి à°®‌à°¨‌స్ఫూర్తిగా థాంక్స్‌. మీరు మాట్లాడటం కంటే మీ సినిమా ఎక్కువ మాట్లాడుతుంది. కొంత నెగ‌టివిటి ఉంది.అయితే నా పాజిటివిటీతో నెగిటివిటీని దాటుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను. దిల్‌రాజుగారు, నా కాంబినేష‌న్‌లో ఇది హ్యాట్రిక్ మూవీ. à°ˆ సినిమా దిల్‌రాజుగారి కోస‌మే ఆడాల‌ని నేను ఆడియో ఫంక్ష‌న్ రోజునే చెప్పాను. దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో à°ˆ సినిమా à°µ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ కావ‌డానికి కార‌ణం ప్రేక్ష‌కులే. రాజుగారి బ్యాన‌ర్‌లో అల్ట్రా మాస్ సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది. à°•‌లెక్ష‌న్ అనేది à°’à°• నంబ‌ర్ కాదు. à°Žà°‚à°¤ మంది చూశారు. à°Žà°‚à°¤‌మందిపై ఇంపాక్ట్ ఉంద‌నేదే. వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. à°…à°‚à°¤ మంది ప్రేక్ష‌కుల ప్రేమ అని చెప్ప‌à°—‌à°²‌ను. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. మా సినిమా చాలా మంది ఎన్నారైల‌కు à°¨‌చ్చింది. కాబ‌ట్టి యూనిట్ అంతా అమెరికాకు వెళ్లి వారంద‌రినీ à°•‌లుస్తాం అన్నారు.


మా బ్యాన‌ర్‌లో 25à°µ సినిమా డీజే..100 కోట్లు సాధించ‌à°¡à°‚ ఆనందంగా ఉంది
హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - à°¬‌న్ని à°¨‌న్ను ఎప్పుడు మా బ్యాన‌ర్‌లో మాస్ సినిమా తీయ‌లేన‌ని ఆట à°ª‌ట్టిస్తుండేవాడు. కానీ మా బ్యాన‌ర్‌లో 25à°µ సినిమా à°¬‌న్ని కెరీర్‌లో à°¹‌య్య‌స్ట్ గ్రాసర్‌à°—à°¾ నిలిచింది. 4 రోజుల్లో 75 కోట్లు గ్రాస్ à°•‌లెక్ట్ చేసి à°’à°• వారంలో వంద కోట్ల à°•‌లెక్ట్ చేయ‌నుంది. ఇంపాజిబుల్ అనేది నీ à°µ‌ల్లే పాజిబుల్ అయ్యింది. అలాగే à°¦‌ర్శ‌కుడు à°¹‌రీష్ ఎప్పుడూ అన్న నీ బ్యాన‌ర్‌లో హయ్య‌స్ట్ à°•‌లెక్ష‌న్స్ సాధించే సినిమా నేను చేయాల‌నుంది అనేవాడు. à°¤‌à°¨ కోరిక తీరింది. à°¬‌న్ని, à°¹‌రీష్ కోరిక తీరింది. 2015లో à°¹‌రీష్ à°“ ఐడియా చెబితే బావుంద‌ని నేను à°¬‌న్నికి చెప్పాను. స్క్రిప్ట్ రెడీ చేసిన à°¤‌ర్వాత సినిమా ఓకే అయ్యింది. సినిమా కోసం à°¹‌రీష్ 21 నెల‌లు à°•‌ష్ట‌à°ª‌డ్డాడు. à°’à°• à°¸‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌à°—à°¾ ఉండి దాదాపు రెండు సంవత్స‌రాలు à°¹‌రీష్ à°ˆ సినిమా à°¸‌క్సెస్ కోసం à°•‌ష్ట‌à°ª‌డ్డాడు. à°† à°•‌ష్ట‌మేంటో నాకు, à°¬‌న్నికి తెలుసు. క్యారెక్ట‌ర్ అనుకున్న à°¤‌ర్వాత నుండి à°¬‌న్ని ఏడాది పాటు బ్రాహ్మ‌à°£‌త్వం ఎలా ఉండాలి. డీజే క్యారెక్ట‌ర్ à°Žà°‚à°¤ స్ట‌యిలిష్‌à°—à°¾ ఉండాల‌ని à°µ‌ర్క్ చేసుకుంటూ à°µ‌చ్చాడు. ఇద్ద‌రూ à°•‌లిసి ప్ర‌తి సెక‌న్ ఇన్వాల్వ్‌మెంట్‌, పిల్ల‌ర్స్‌లా à°¬‌న్ని, à°¹‌రీష్ à°•‌ష్ట‌à°ª‌డ్డారు. ప్ర‌తి à°¦‌ర్శ‌కుడు, హీరో à°’à°• సంవ‌త్స‌à°°à°‚ నుండి ఏడాదిన్న‌à°° పాటు వాళ్ల à°°‌క్తం ధార‌పోసి à°ª‌నిచేస్తారు. జూన్ 23à°¨ సినిమా రిలీజైన à°¤‌ర్వాత అమెరికా నుండి ఉద‌యం మూడున్న‌రకు ఫోన్ చేసి à°«‌స్టాఫ్ బావుంది. సెకండాఫ్ అలా అలా ఉంది. క్లైమాక్స్ బావుంద‌ని ఫోన్ చేశారు. నేను హ్యాపీగా ఫీల‌య్యాను. నెల్లూరు నుండి సెకండాఫ్ బావుంద‌ని అన్నారు. ఇలా యూనానిమ‌స్ టాక్ à°µ‌చ్చింది. మార్నింగ్ షో నుండి à°µ‌చ్చిన డివైడ్ టాక్ నుండి à°«‌స్ట్ షో కు టాక్ మారిపోయింది. మేం అనుకున్న‌ట్లు సినిమా బ్లాక్‌à°¬‌స్ట‌ర్ అయ్యింది. మా బ్యాన‌ర్‌లో 25à°µ సినిమా తొలి వారంలోనే 100 కోట్ల గ్రాస్ à°•‌లెక్ట్ చేసిందంటే ఇంత‌కు మించి సమాధానం ఏమీ లేదు. ఈరోజు సోష‌ల్ మీడియాలో మన‌ల్ని à°®‌నం à°¤‌క్కువ చేసుకుంటున్నారు. కానీ బాలీవుడ్‌వాళ్ళు డీజే సినిమా చూసి బాలీవుడ్‌వాళ్లు సినిమాలు తీయాల‌నేలా ట్వీట్స్ చేస్తున్నారు. ప్ర‌తి à°’à°• హీరో సినిమా బాగా ఆడాలి. ప్ర‌తి సినిమా à°’à°•‌దానిపై à°’à°•‌à°Ÿà°¿ గ్రాస‌ర్ పెర‌గాలి. దాని à°µ‌ల్ల తెలుగు సినిమా స్టాండ‌ర్డ్ పెర‌గాలి. ఏ హీరో అభిమానులు à°®‌రో హీరోను à°¤‌క్కువ చేసుకోవ‌ద్దు. à°®‌నం తెలుగువాళ్ళం. మన సినిమా స్టాండ‌ర్డ్‌ను పెంచండి. ఇదే నేను చేసే రిక్వెస్ట్‌ అన్నారు.


మంచి సినిమాల‌కు రెవెన్యూలే à°¤‌ప్ప రివ్యూలు à°•‌à°¨‌à°ª‌à°¡‌à°µ‌ని నిరూపించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌
à°¹‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ - మేం ఊహించిన విజ‌యాన్ని మూడు రోజుల్లోనే మాకు అందించిన ప్రేక్ష‌à°• దేవుళ్ళంద‌à°°à°¿à°•à±€ సాష్టాంగ à°¨‌à°®‌స్కారం. సినిమా పాయింట్ 2015లో పుట్టింది. కానీ దాని కంటే ముందు హీరో à°¨‌న్ను పిలిచి à°¹‌రీష్ నేను నీతో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయిపోయా, చేసే సినిమా à°®‌à°¨ ఇద్ద‌à°°à°¿ కెరీర్‌లో నెక్ట్స్‌లెవ‌ల్‌కు తీసుకెళ్ళాలి. నీ సినిమాలు చూశాను. à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్మెంట్ బాగా తీస్తావు. నాకు చాలా ఇష్టం. à°®‌à°¨ ఇద్ద‌à°°à°¿ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ à°®‌à°¨ కాంబినేష‌న్‌లో రావాలి. నువ్వు ఎప్పుడు చేద్దామ‌న్నా నేను రెడీ అన్నాడు. పాయింట్ కూడా విన‌కుండా à°¬‌న్ని à°¨‌న్ను à°¨‌మ్మి à°…à°‚à°¤ పెద్ద బాధ్య‌à°¤‌ను నాపై ఉంచినందుకు à°¬‌న్నికి జీవితాంతం రుణ‌à°ª‌à°¡à°¿ ఉంటాను.బ్రాహ్మ‌ణుడైనా నాకు పురుష సూక్తం నేర్చుకోవ‌డానికి ఏడాది à°¸‌à°®‌యం à°ª‌డితే à°¬‌న్ని కేవ‌లం రెండు నెల‌ల్లో నేర్చుకున్నాడంటే à°¬‌న్ని à°Žà°‚à°¤ డేడికేష‌న్‌తో à°µ‌ర్క్ చేశారో అర్థం చేసుకోవ‌చ్చు. సోష‌ల్ మీడియాలో లేని పోని కంపేరిజ‌న్స్ ఎందుకు. అప్ప‌ట్లో à°¡à°¾.రాజ‌శేఖ‌ర్ చేసిన అంకుశం సినిమా సూప‌ర్‌డూప‌ర్ హిట్ అయ్యింది. అంకుశం à°µ‌చ్చింది à°•‌దా అని à°—‌బ్బ‌ర్ సింగ్ సినిమా ఆగ‌లేదు. à°—‌బ్బ‌ర్ సింగ్‌లో హీరో పోలీస్ క్యారెక్ట‌ర్ à°•‌దా అని మొన్న à°µ‌చ్చిన à°ª‌టాస్ ఆగ‌లేదు. à°ª‌టాస్ à°µ‌చ్చింది à°•‌దాని రాధ ఆగ‌లేదు. à°Žà°‚à°¤ మంది హీరోలు కాలేజ్ స్టూడెంట్‌à°—à°¾, ఆటోడ్రైవ‌ర్స్‌à°—à°¾ ఇలా ఎన్నో క్యారెక్ట‌ర్స్ ఎంతో మంది చేసుంటారు. బ్రాహ్మ‌à°£ క్యారెక్ట‌ర్ అనేది చాలా à°¤‌క్కువ సినిమాల్లో à°µ‌చ్చింది. మైకేల్ à°®‌à°¦‌à°¨ కామ‌రాజులో à°•‌à°®‌ల్ హాస‌న్‌గారు, ముగ్గురు మొన‌గాళ్ళులో చిరంజీవిగారు, అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్‌గారు ఇలా à°¤‌క్కువ సినిమాల్లో రావ‌à°¡à°‚ à°µ‌ల్ల కంపేరిజ‌న్ à°µ‌చ్చి ఉండొచ్చు. మొన్న à°ˆ సినిమా ఇంట‌ర్వ్యూలో `మీ సినిమా విడుద‌లైతే హీరోల à°®‌ధ్య తేడాలు à°¬‌à°¯‌à°Ÿ‌కు à°µ‌స్తాయేమో` అనే క్వ‌శ్చ‌న్ చేశారు. నేను చెప్పెదొక్క‌టే నేను హీరో à°µ‌ర్షిప్ నుండే à°¦‌ర్శ‌కుడిగా మారాను. నేను హైద‌రాబాద్‌లో à°š‌దువుకునే రోజుల్లో హీరోల à°•‌టౌట్స్‌కు పాలాభిషేకం, హీరో à°•‌టౌట్స్‌కు దండలు వేయడం, కొబ్బ‌రికాయ‌లు కొడుతూ చేతి à°°‌క్తం హీరోకు బొట్టు పెడుతూ పెరిగిన అభిమాని నేను. హీరోల‌ను అభిమానించే à°¦‌ర్శ‌కుల్లో నేను ప్ర‌à°¥‌ముణ్ణి. మా రోజుల్లో హెల్దీ కాంపిటీష‌న్ ఉండేది. కానీ ఈరోజు ఏమైంది. ఈరోజు నువ్వు ఫేస్‌బుక్‌లోకి à°°à°¾ చూసుకుందాం..ట్విట్ట‌ర్‌లో లాగిన్ అవుతావు à°•‌దా, చూసుకుందాం అంటున్నారు. ఈరోజు విమ‌ర్శ‌à°²‌కు నేను à°¸‌మాధానం చెప్ప‌ను. à°¸‌మాధానం బాక్సాఫీస్ చెబుతుంది. నేను చెప్పాల్సిన à°…à°µ‌à°¸‌à°°à°‚ లేదు. à°ˆ సినిమాలో డైలాగ్స్‌కు మంచి పేరు à°µ‌చ్చింది. రైట‌ర్‌à°—à°¾ ఎన్నారై ప్రేక్ష‌కుల‌ను శాటిస్‌ఫై చేయాలి, మాస్ ప్రేక్ష‌కుడిని శాటిస్‌ఫై ఛేయాలి. à°’à°• సూప‌ర్ మార్కెట్‌లో కొంద‌రు గుడ్డు కొంటే, కొంద‌రు à°ª‌ళ్లు కొంటారు. కానీ గుడ్లు, à°ª‌ళ్ళు అమ్మాల్సిన బాధ్య‌à°¤ సూప‌ర్‌మార్కెట్ à°“à°¨‌ర్ బాధ్య‌à°¤‌. సినిమాను వినోదం కోస‌మే చూడండి. ప్ర‌పంచంలోనే అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశం à°®‌à°¨‌ది. సినిమా చూసి à°ˆ సినిమాలో ఇది బాలేదు అని చెప్ప‌à°µ‌చ్చు. కానీ రివ్యూలు అలా ఉండ‌వు. à°ˆ డైరెక్ట‌ర్‌కు à°•‌ళ్లు నెత్తికెక్కాయ‌ని రాస్తారు. à°…à°¸‌లు డైరెక్ట‌ర్‌ను విమ‌ర్శించ‌డానికి వారెవ‌రు. ప్రేక్ష‌కుడు à°•‌థా à°µ‌స్తువును విమ‌ర్శించ‌à°µ‌చ్చు. అంతే కానీ à°ˆ à°¦‌ర్శ‌కుడికి పొగ‌రు, à°•‌ళ్ళు నెత్తికెక్కాయ‌ని అంటారు. à°—‌బ్బ‌ర్ సింగ్ హిట్ à°¤‌ర్వాత కొంద‌రు నా అట్యిట్యూడ్ మారింద‌ని అన్నారు కానీ, నా అట్యిట్యూడ్ à°µ‌ల్లే à°—‌బ్బ‌ర్‌సింగ్ à°µ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ à°µ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు. ప్రేక్ష‌కుడు à°¡‌బ్బులు పెట్టి సినిమాకు వెళ్లే ముందు సినిమా తాలుకా టీజ‌ర్ à°µ‌స్తుంది. పోస్ట‌ర్‌, ట్రైల‌ర్‌, ఆడియో విడుద‌à°²‌వుతుంది. మీకు à°¨‌చ్చితే మీ స్వంత రివ్యూ మీరే ఇవ్వండి. అంతే à°¤‌ప్పు à°®‌రొక‌à°°à°¿ రివ్యూ చూసి నిర్ణ‌యం తీసుకోవ‌ద్దు. à°ˆ సినిమాకు à°µ‌చ్చిన డివైడ్ టాక్‌ను à°ª‌క్క‌à°¨ పెట్టి, నాన్ బాహుబ‌లి రికార్డ్స్‌ను కొట్టుకుంటూ డీజే సినిమా వెళుతుంది. à°ˆ సినిమా టాప్‌లో ఏ ప్లేస్ ఉంటుందనేది కాలం à°¸‌మాధానం చెబుతుంది. మంచి సినిమా తీసిన‌ప్పుడు రెవెన్యూలు à°•‌à°¨‌à°ª‌డాలే à°¤‌ప్ప‌, రివ్యూలు à°•‌à°¨‌à°ª‌à°¡‌కూడ‌à°¦‌ని నిరూపించిన ప్రేక్ష‌à°• దేవుళ్ళ‌కు à°¨‌à°®‌స్కారం. సినిమాటోగ్రాఫర్ బోస్‌గారికి థాంక్స్‌. ఇక దిల్‌రాజుగారు నాపై, మా హీరోపై à°¨‌మ్మ‌కంతో మూడు రెట్టు à°–‌ర్చు పెట్టి సినిమా చేసినందుకు ఆయ‌à°¨‌కు థాంక్స్ చెప్పిన à°¤‌క్కువే. ఆయ‌నకు సినిమాల‌పై ఉన్న ప్యాష‌న్‌కు ఆయ‌à°¨‌కు నా పాదాభివంద‌నం. ఆయ‌à°¨ à°ˆ సినిమా à°¸‌à°®‌యంలో à°Žà°‚à°¤ మాన‌సిక సంఘ‌ర్ష‌à°¨ à°ª‌డ్డారో, à°¤‌à°ª‌à°¨ à°ª‌డ్డారో నాకు తెలుసు అన్నారు.


రావు à°°‌మేష్ మాట్లాడుతూ - ఇంత à°¸‌క్సెస్ à°µ‌చ్చినందుకు హ్యాపీగా ఉంది. సాధారణంగా సినిమాల్లో à°¨‌టించేట‌ప్పుడు à°¦‌ర్శ‌కుడు అడిగే ఎక్స్‌ప్రెష‌న్స్ ఏవైనా చేసేయ‌à°µ‌చ్చు. కానీ à°¸‌క్సెస్ మీట్‌లో à°µ‌చ్చే ఎక్స్‌ప్రెష‌న్ మాత్రం ప్రేక్ష‌కుల నుండి ఆమోదం పొందాల్సిందే. రొయ్య‌à°²‌నాయుడు పాత్ర నాకు à°•‌à°²‌à°—à°¾ ఉంది. సినిమాలో ప్ర‌తి బిట్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. అల్లు అర్జున్‌గారికి, à°¹‌రీష్‌రావుగారికి థాంక్స్‌. ధిల్‌రాజుగారికి ప్రత్యేక‌మైన కృత‌జ్ఞ‌à°¤‌లు. à°­‌à°°‌ణి, పోసాని,అయాంక బోస్ à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. à°¬‌న్నిగారు బ్రాహ్మ‌à°£ క్యారెక్ట‌ర్ పుట్టిన‌ప్ప‌à°Ÿà°¿ నుండి దాన్ని ఎక్క‌డో పెట్టేశారు. ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేస్తూ చేశారు. చంద్ర‌మోహ‌న్ చితికి నిప్పు పెట్టే à°¸‌న్నివేశంలో à°¬‌న్ని స్టార్ à°¡‌మ్‌నంతా à°ª‌క్క‌à°¨ పెట్టేసి చేసిన à°¨‌à°Ÿ‌à°¨‌కు హ్యాట్సాఫ్‌. సినిమాను à°¸‌క్సెస్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌ అన్నారు.


సుబ్బ‌రాజు మాట్లాడుతూ - చాలా రోజుల à°¤‌ర్వాత వండ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్ చేశాను. దిల్‌రాజు, శిరీష్‌, à°¬‌న్నికి థాంక్స్‌. ఆర్య‌, à°ª‌రుగు నుండి డిజె à°µ‌à°°‌కు నేను కూడా సినిమాల్లో భాగ‌à°®‌య్యాను. దేవిశ్రీప్ర‌సాద్ అద్భుత‌మైన సంగీతం అందించాడు. సినిమాలోని ప్ర‌తి నటుడికి అభినంద‌à°¨‌లు అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో ఇంకా à°¤‌నికెళ్ళ‌à°­‌à°°‌ణి, అయాంక‌బోస్‌, à°¸‌మీర్‌, పూజా హెగ్డే, గేయ à°°‌à°š‌యిత బాలాజీ, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ ఛోటా కె.ప్ర‌సాద్‌ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !