View

ఎంత మంచివాడ‌వురా... తొలి పాట విడుదల

Monday,December09th,2019, 11:17 AM

ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఉందో.. ఓ కొంచెం పాలు పంచుకుందాం
ఏమో ఏమో ఏ దారుల్లో ఏ బంధ‌ముందో.. బంధువుల సంఖ్య పెంచుకుందాం..
అని అంటున్నారు నంద‌మూరి à°•‌ల్యాణ్ రామ్‌. ఈయ‌à°¨ à°•‌థానాయ‌కుడిగా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం à°Žà°‚à°¤ మంచివాడ‌వురా.  à°¸à°‚క్రాంతి సంద‌ర్భంగా à°ˆ చిత్రం à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 15à°¨ విడుద‌à°²‌వుతుంది.


ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా à°ˆ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్ à°ˆ చిత్రానికి à°¸‌à°®‌ర్ప‌కుడిగా వ్య‌à°µ‌à°¹‌రిస్తున్నారు.


à°ˆ సినిమాకు సంబంధించిన తొలి లిరిక‌ల్ వీడియో సాంగ్ ఏమో ఏమో ఏ గుండెల్లో... ను చిత్ర యూనిట్ ఆదివారం విడుద‌à°² చేసింది. గాన à°—à°‚à°§‌ర్వుడు ఎస్‌.పి.బాల సుబ్ర‌à°®‌ణ్యం à°ˆ పాట‌à°²‌ను ఆల‌పించారు. నేష‌à°¨‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ బ్యూటీఫుల్ ట్యూన్‌à°•à°¿  à°ªà±à°°‌ముఖ పాట‌à°² à°°‌à°š‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. à°ˆ సంద‌ర్భంగా ...


నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి. సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా à°œ‌à°¨‌à°µ‌à°°à°¿ 15à°¨ గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నాం.  à°•à°³à±à°¯à°¾à°£à± రామ్, సతీష్ వేగేశ్న కాంబినేష‌న్‌లో రూపొందిన బ్యూటీఫుల్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్‌. à°ˆ à°…à°‚à°¦‌మైన కుటుంబ à°•‌థా చిత్రాన్ని అద్భుత‌మైన ఎమోష‌న్స్‌తో అందమైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించాం. కుటుంబ à°¸‌భ్యుల à°®‌ధ్య బంధాలు, అనుబంధాలు, ఆప్యాయత‌లు, అనురాగాల‌ను తెలియ జేసే చిత్రమిది. అలాంటి కంటెంట్‌ను సూచించేలాగానే à°ˆ రోజు విడుద‌లైన సాంగ్ `ఏమో ఏమో ఏ గుండెల్లో ..` ఉంది. త్వ‌à°°‌లోనే మిగిలిన పాట‌à°²‌ను, ట్రైల‌ర్‌ను కూడా విడుద‌à°² చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.


చిత్ర సమర్పకులు  à°¶à±à°°à±€à°¦à±‡à°µà°¿ మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ  ‘‘ఎస్‌.పి.బాల‌సుబ్ర‌à°®‌ణ్యంగారు ఎక్స‌లెంట్‌à°—à°¾ పాడిన à°ˆ పాటకు రామ‌జోగయ్య‌గారు అమేజింగ్ లిరిక్స్ రాశారు. పాట‌కు చాలా మంచి రెస్పాన్స్ à°µ‌స్తోంది. త్వ‌à°°‌లోనే à°®‌ర్నిన్ని లిరిక‌ల్ వీడియో పాట‌à°²‌ను విడుద‌à°² చేస్తాం. అన్ని వర్గాల ప్రేక్షకులనూ à°ˆ చిత్రం రంజింపజేస్తుంది అన్నారు.


à°¨‌టీన‌టులు:
నంద‌మూరి à°•‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.à°¨‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,à°¤‌నికెళ్ల à°­‌à°°‌ణి, à°ª‌విత్రా లోకేశ్‌, రాజీవ్ à°•‌à°¨‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను à°¤‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
à°°à°šà°¨, à°¦‌ర్శ‌à°•‌త్వం: à°¸‌తీశ్ వేగేశ్న‌
నిర్మాణం: ఆదిత్య మ్యూజిక్‌  (ఇండియా ) ప్రైవేట్‌ లిమిటెడ్‌
నిర్మాతలు ‌:  à°‰à°®à±‡à°·à±‌ గుప్తా, సుభాష్ గుప్తా
సమర్పణ :శివలెంక కృష్ణ ప్రసాద్,
సినిమాటోగ్ర‌à°«à±€:  à°°à°¾à°œà± తోట‌
సంగీతం:  à°—ోపీ సుంద‌ర్‌
ఎడిటింగ్‌:
à°¤‌మ్మిరాజు
ఆర్ట్‌:  à°°à°¾à°®à°¾à°‚à°œ‌నేయులు
ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: à°°‌షీద్ ఖాన్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !