View

ఈరోస్ ఇంట‌ర్నేష‌నల్ బ్యాన‌ర్‌పై రానా దగ్గుబాటి చిత్రం 'అర‌ణ్య‌'  

Tuesday,February11th,2020, 03:47 PM

దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్‌ ఇంటర్నేషనల్‌.. వైవిధ్యమైన కథా చిత్రాలకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడుతూ ఇండియన్‌ సినిమాను భవిష్యత్తులో అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది.  రానా à°¦‌గ్గుబాటి టైటిల్ పాత్ర‌లో à°¨‌టిస్తోన్న చిత్రం 'à°…à°°‌ణ్య‌' ను ఈరోస్ ఇంట‌ర్నేష‌à°¨‌ల్ తెలుగు à°¸‌హా హిందీలో ‘హథీ మేరే సాథి’, à°¤‌మిళంలో ‘కాండన్’ పేర్ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌à°² చేస్తుంది. à°ˆ మూడు భాష‌à°²‌కు సంబంధించిన పోస్ట‌ర్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది. రానా à°¦‌గ్గుబాటి టైటిల్ పాత్ర‌లో à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రంలో పుల్కిత్ à°¸‌మ్రాట్‌, విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్ శ్రియా పిల్‌గోయంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో à°¨‌టిస్తున్నారు.

à°ˆ సంద‌ర్భంగా 
ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ చైర్మన్‌ సునీల్‌ లుల్లా మాట్లాడుతూ - “ఈసినిమాను మూడు టైటిల్స్‌తో మూడు భాషల్లో విడుదల చేస్తున్నాం. మా బ్యానర్‌కు  చాలా స్పెషల్‌ మూవీగా భావిస్తున్నాం. యూనిక్‌ స్టోరీ లైన్‌తో తెరకెక్కుతోన్న à°ˆ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది” అన్నారు. 


చిత్ర దర్శకుడు ప్రభు సాల్మన్ మాట్లాడుతూ “హృదయానికి హత్తుకునేలా మావటివాడు, ఏనుగుకి మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసే ఎమోషనల్‌ డ్రామానే à°ˆ చిత్రం. మానవజాతి  కజిరంగ, అస్సోమ్‌ ప్రాంతాల్లోని ఏనుగుల అవాస ప్రాంతాలను కూడా ఆక్రమించుకుంటున్నారు. దీని వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే యథార్థ ఘటనల ఆధారంగా à°ˆ సినిమాను  రూపొందిస్తున్నారు. అడవిలోనే ఉంటూ తన జీవితాన్ని అడవి, అందులో జంతు సంరక్షణకు à°“ వ్యక్తి ఏం చేశాడనే కాన్సెప్ట్‌తో à°ˆ సినిమా ఉంటుంది. రానా దగ్గుబాటి à°ˆ సినిమాలో à°†  పాత్రను అద్భుతంగా పోషించారు. à°ˆ సినిమాను చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో తెరకెక్కించాం. ప్రేక్షకులను మెప్పించేలా మూడు భాషల్లో సినిమాను తెరకెక్కించాం” అన్నారు.  


జంతు ప్రేమికుడు, జాతీయ అవార్డ్‌ గ్రహీత ప్రభు సాల్మన్‌ à°ˆ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘లైఫ్‌ ఆఫ్‌ పై’, ‘థోర్‌’, ‘బై మోక్ష్‌ బక్షి’ వంటి చిత్రాలకు వి.ఎఫ్‌.ఎక్స్‌ అందించిన ప్రాణ స్టూడియో à°ˆ  సినిమాకు వి.ఎఫ్‌.ఎక్స్‌ చేస్తుంది. ‘త్రీ ఇడియట్స్’‌, ‘పీకే’, ‘పింక్‌’, ‘వజీర్‌’ చిత్రాలకు సంగీతాన్ని అందించిన శాంతను మోయిత్ర à°ˆ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డ్‌ విజేత  రసూల్‌ పూకుట్టి à°ˆ చిత్రానికి సౌండ్‌ డిజైనింగ్‌ చేస్తున్నారు



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !