View

ఎవ్వ‌రికీ చెప్పొద్దు... అక్టోబర్ 8న విడుదల

Friday,September13th,2019, 02:13 PM

స్టార్ హీరోల సినిమాలే కాదు.. మంచి à°•‌థా à°¬‌à°²‌మున్న సినిమాల‌కు ప్రాధాన్య‌మిచ్చే నిర్మాత‌ల్లో దిల్‌రాజు à°’à°•‌రు. చిన్న సినిమాల‌కు, కొత్త à°¦‌ర్శ‌కుల‌కు, యంగ్ టాలెంట్‌కు ఆయ‌à°¨ అందించే à°¸‌పోర్టే ఆయ‌న్ని టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌à°—à°¾ ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టింది.  à°¹à°¿à°Ÿà± చిత్రాల నిర్మాత‌à°—à°¾ ఎన్నో విజ‌à°¯‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన దిల్‌రాజు 'ఎవ్వ‌à°°à°¿à°•à±€ చెప్పొద్దు' అనే ప్రేమ‌à°•‌థా చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు


క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాకేష్ à°µ‌ర్రె, గార్గేయి ఎల్లాప్రగ‌à°¡ హీరో హీరోయిన్లుగా à°¬‌à°¸‌à°µ శంక‌ర్ à°¦‌ర్శ‌à°•‌త్వంలో రాకేష్ à°µ‌ర్రె నిర్మాణంలో రూపొందిన à°²‌వ్‌స్టోరీ `ఎవ్వ‌à°°à°¿à°•à±€ చెప్పొద్దు` à°ˆ చిత్రాన్ని  à°¶à±à°°à±€ వెంక‌టేశ్వ‌à°° ఫిలింస్ à°ª‌తాకంపై దిల్‌రాజు తెలుగులో అక్టోబ‌ర్ 8 à°¨ విడుద‌à°² చేస్తున్నారు. à°ˆ సంద‌ర్భంగా ...


హీరో, నిర్మాత రాకేష్ à°µ‌ర్రె మాట్లాడుతూ - హార్ట్ à°Ÿ‌చింగ్ à°²‌వ్ స్టోరీస్‌ను తెలుగు ప్రేక్ష‌కులు అద్భుతంగా ఆద‌రిస్తుంటారు. అలాంటి రొమాంటిక్ కామెడీ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకి à°µ‌స్తున్నాం. సినిమాకు సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. దిల్‌రాజు గారు మా సినిమాను అక్టోబ‌ర్ 8 à°¨ రిలీజ్ చేస్తున్నాం . ఆయ‌à°¨ అందిస్తున్న à°¸‌à°¹‌కారానికి .. ఆయ‌à°¨‌కు స్పెష‌ల్ థాంక్స్‌. సినిమా à°¤‌ప్పకుండా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది అన్నారు.


à°¨‌టీన‌టులు: à°°à°¾à°•à±‡à°·à± à°µ‌ర్రెగార్గేయి ఎల్లాప్ర‌à°—‌à°¡‌
సాంకేతిక నిపుణులు:à°°‌à°š‌à°¨, à°¦‌ర్శ‌à°•‌త్వం: à°¬‌à°¸‌à°µ శంక‌ర్‌నిర్మాత‌:  à°°à°¾à°•à±‡à°·à± à°µ‌ర్రెరిలీజ్‌:  à°¶à±à°°à±€ వెంక‌టేశ్వ‌à°° ఫిలింస్‌కెమెరా:  à°µà°¿à°œ‌య్ జె.ఆనంద్‌సంగీతం:  à°¶à°‚à°•‌ర్ à°¶‌ర్మ‌à°Žà°¡à°¿à°Ÿ‌ర్స్‌: à°¬‌à°¸‌à°µ శంక‌ర్‌, తేజ యర్రంశెట్టి, à°¸‌త్య‌జిత్ సుగ్గుసౌండ్ డిజైన్‌:  à°¸à°¿à°‚క్ సినిమాపాట‌లు:  à°µà°¾à°¸à± à°µ‌à°²‌బోజుకాస్ట్యూమ్స్‌: అమృత బొమ్మిఆర్ట్‌: à°²‌క్ష్మి సింధూజా గ్రంధిపి.ఆర్‌.à°’:  à°µà°‚శీ కాక‌లైన్ ప్రొడ్యూస‌ర్‌:  à°•à±‡à°¤‌న్ కుమార్క‌à°²‌రిస్ట్‌:  à°µà°¿à°µà±‡à°•à°¾à°¨à°‚ద్‌à°ª‌బ్లిసిటీ డిజైన‌ర్‌: అనంత్‌( à°ª‌ద్మ శ్రీ యాడ్స్‌)ప్రొడ‌క్ష‌న్ హౌస్‌:  à°•à±à°°à±‡à°œà±€ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !