View

సమంత చేతుల మీదుగా విడుదలైన 'ఎవ‌రు' టీజ‌ర్

Friday,July19th,2019, 02:59 PM

క్ష‌ణం, అమీ తుమీ, గూఢ‌చారి వంటి à°µ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న అడివిశేష్ à°•‌థానాయ‌కుడుగా రూపొందుతోన్న థ్రిల్ల‌ర్ à°Žà°µ‌రు. à°¬‌లుపు, ఊపిరి, క్ష‌ణం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమా బ్యాన‌ర్‌పై à°ˆ చిత్రం నిర్మిత‌à°®‌వుతోంది. వెంక‌ట్ రామ్‌జీ à°ˆ చిత్రం ద్వారా à°¦‌ర్శ‌కుడిగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి, à°ª‌à°°‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. à°ˆ చిత్రంలో రెజీనా à°•‌సండ్ర హీరోయిన్‌à°—à°¾ à°¨‌టిస్తుంది. à°¨‌వీన్ చంద్ర కీల‌à°• పాత్ర‌లో à°¨‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు à°¶‌à°°‌వేగంగా à°œ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 15à°¨ గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. శుక్ర‌వారం à°ˆ సినిమా టీజ‌ర్‌ను హైద‌రాబాద్‌లో విడుద‌à°² చేశారు. à°¸‌మంత అక్కినేని ముఖ్య అతిథిగా హాజ‌రై టీజ‌ర్‌ను విడుద‌à°² చేశారు. à°ˆ సంద‌ర్భంగా...


à°¸‌మంత అక్కినేని మాట్లాడుతూ - నాకు టీజ‌ర్ చాలా బాగా à°¨‌చ్చింది. యంగ్ టీమ్ à°•‌à°²‌సిచేసిన à°“ సినిమా. ప్ర‌స్తుతం తెలుగు సినిమాకు గ్రేట్ టైమ్‌. ప్ర‌తి à°’à°• కాన్సెప్ట్ మూవీని ఆద‌రిస్తున్నారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ధైర్యం à°µ‌చ్చింది. à°ˆ ధైర్యాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. టీజ‌ర్ మాత్రం చాలా బాగా à°¨‌చ్చింది. క్యూరియాసిటీ పెరిగింది. ప్ర‌తి సన్నివేశం ఆస‌క్తిక‌à°°à°‚à°—à°¾ ఉంది. సినిమాటోగ్రాఫ‌ర్ వంశీ, à°Žà°¡à°¿à°Ÿ‌ర్ గ్యారీ, శ్రీచ‌à°°‌ణ్‌, డైరెక్ట‌ర్‌గారు కొత్త‌వాడ‌ని à°Žà°µ‌రూ అనుకోరు. à°…à°‚à°¤ అద్భుతంగా తెర‌కెక్కించారు. అడివిశేష్ కొత్త కంటెంట్ సినిమాతో ఇండ‌స్ట్రీని ముందుకు తీసుకెళ్తున్నాడు. à°¤‌à°¨ నుండి à°®‌రిన్ని సినిమాల‌ను ఎదురుచూస్తున్నాను. రెజీనా మంచి à°¨‌à°Ÿà°¿. ఆమెకు మంచి à°…à°µ‌కాశాలు రావాల‌ని అనుకుంటున్న à°¸‌à°®‌యంలో à°ˆ సినిమాలో à°…à°µ‌కాశం à°¦‌క్కింది. à°¨‌వీన్‌చంద్ర à°¸‌హా ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది వెరీ బెస్ట్‌ అన్నారు.

 

డైరెక్ట‌ర్ వెంక‌ట్ రామ్‌జీ మాట్లాడుతూ - సాధార‌ణంగా ప్ర‌తి సినిమాకు కొంత మంది మెయిన్ పిల్ల‌ర్స్ ఉంటారు. à°ˆ సినిమాలోని అలాంటి పిల్ల‌ర్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది పివిపిగారి గురించి. అలాగే సెకండ్ పిల్ల‌ర్‌à°—à°¾ స్టోరీ డెవ‌à°²‌ప్‌మెంట్‌, స్క్రిప్ట్ రైటింగ్‌లో అయినా నేను, శేష్‌, అబ్బూరి à°°‌విగారు à°•‌లిసే ట్రావెల్ చేశాం. మేమే రెండో పిల్ల‌ర్‌à°—à°¾ à°ª‌నిచేశాం. ఇక మూడో పిల్ల‌ర్ మా à°¨‌టీన‌టులు. శేష్‌, à°¨‌వీన్‌, రెజీనాగారు అద్భుతంగా à°¨‌టించారు. ఇక నాలుగో పిల్ల‌ర్ మా టెక్నిక‌ల్ టీమ్‌. వంశీ, గ్యారీ, శ్రీచ‌à°°‌ణ్ ఇలా à°…à°‚à°¦‌రూ నా కోసం à°ª‌నిచేశారు. వారి ప్రేమ‌ను చూశాను. ఇంత మంచి టీమ్‌తో à°•‌లిసి à°ª‌నిచేయ‌à°¡à°‚ అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.

 

హీరో అడివిశేష్ మాట్లాడుతూ - మా టీజ‌ర్‌ను విడుద‌à°² చేయ‌డానికి à°µ‌చ్చిన à°¸‌మంత‌కు థాంక్స్‌. గూఢ‌చారి à°¸‌à°®‌యంలో ఆమె à°¸‌పోర్ట్ చేశారు. ఆమెలో పాజిటివ్ వైబ్సే à°²‌క్‌à°—à°¾ మారుతున్నాయి. ఇదొక ఎమోష‌à°¨‌ల్ à°œ‌ర్నీ. క్ష‌ణం ముందు à°µ‌à°°‌కు à°¨‌న్ను à°…à°‚à°¦‌రూ విల‌న్‌à°—à°¾ చూశారే à°¤‌ప్ప‌.. మెయిన్ లీడ్‌à°—à°¾ à°Žà°µ‌రూ చూడ‌లేదు. అలాంటి సంద‌ర్భంలో à°¨‌న్ను à°¨‌మ్మిన ఒకే à°’à°• వ్య‌క్తి పివిపిగారు.. ఆయ‌à°¨‌కు నా థాంక్స్‌. `à°Žà°µ‌రు` నాకు బాగా à°¨‌చ్చిన స్టోరి. నాకు à°¨‌చ్చిన జోన‌ర్ థ్రిల్ల‌ర్. à°ˆ సినిమాను రాయ‌డానికి రెడీ అయిన‌ప్పుడు గూఢ‌చారి కంటే à°ˆ సినిమా బావుంటుందా? అని చాలా మంది అడిగారు. కానీ గూఢ‌చారి యాక్ష‌న్ డ్రామా. క్ష‌ణం నేను చేసిన థ్రిల్ల‌ర్‌. అలాంటి థ్రిల్ల ర్ సినిమానే ఇది. వెంక‌ట్‌తో à°ˆ సినిమాలో చేసే ప్ర‌తి షాట్ నువ్వే పెట్టే లాస్ట్ షాట్ అనేలా à°®‌నుసు పెట్టి చెయ్ అన్నాను. నేనెప్పుడూ మంచి సినిమాలో భాగం కావాల‌నుకుంటాను. ఎందుకంటే à°®‌నం ఉండొచ్చు.. లేక‌పోవ‌చ్చు. కానీ మంచి సినిమా ఎప్పుడూ ఉండిపోతుంది. à°† à°¨‌మ్మ‌కంతో తీసిన సినిమా.. అదే à°¨‌మ్మ‌కంతో చేసిన సినిమా. à°ˆ సినిమాను ముందుగా ఆగ‌స్ట్ 23à°¨ రిలీజ్ చేయాల‌నుకున్నాం. కానీ సాహో అనే పెద్ద తుఫాన్‌ని à°¤‌ట్టుకునే చేయాల‌నుకున్నాం. కానీ à°† సినిమా వాయిదా à°ª‌డటంతో మా సినిమాను ఆగ‌స్ట్ 15à°¨ విడుద‌à°² చేస్తున్నాం. ఆరోజున సినిమా విడుద‌à°² చేయ‌నుండటం మా అదృష్టంగా భావిస్తున్నాను. à°•‌చ్చితంగా సినిమాను à°…à°‚à°¦‌రూ ఎంజాయ్‌చేస్తారు అన్నారు.


à°¨‌వీన్ చంద్ర మాట్లాడుతూ - చాలా మంచి క్యారెక్ట‌ర్ చేశాను. టీజ‌ర్‌ను ఎలా ఎంజాయ్ చేశారో.. సినిమాను à°…à°‚à°¤‌కంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఆగ‌స్ట్ 15à°¨ à°—‌ట్టిగా కొడుతున్నాం అన్నారు.


మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ - వెంకట్ రామ్‌జీగారితో మాట్లాడ‌à°Ÿà°‚ ఛాలెంజింగ్‌à°—à°¾ అనిపించింది. à°…à°µ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్యూ అన్నారు.


సినిమాటోగ్రాఫ‌ర్ వంశీ మాట్లాడుతూ - నాకు శేష్‌తో టెక్నీషియ‌న్‌à°—à°¾ à°•‌లిసి ప్ర‌యాణం చేస్తున్నాను. à°¤‌à°¨‌తో మంచి à°ª‌రిచయం ఉంది. అలాగే à°¨‌వీన్ కూడా తెలుసు. వెంక‌ట్ స్క్రిప్ట్ నెరేషన్ ఇచ్చాక ఛాలెంజింగ్‌à°—à°¾ అనిపించింది. నా జాబ్‌కు న్యాయం చేశాన‌ని అనుకుంటున్నాను. ఆగ‌స్ట్ 15 కోసం వెయిట్ చేద్దాం అన్నారు.


à°Žà°¡à°¿à°Ÿ‌ర్ గ్యారీ మాట్లాడుతూ - క్ష‌ణం, గూఢ‌చారి సినిమాల నుండి à°ˆ టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. బాగా à°•‌ష్ట‌à°ª‌డ్డాం. ఆగ‌స్ట్ 15à°¨ సినిమా విడుద‌à°²‌వుతుంది అన్నారు.


రైట‌ర్ అబ్బూరి à°°‌వి మాట్లాడుతూ - నాకు 2017 ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్స్‌లో రామ్‌జీ à°’à°•‌డు. à°¤‌ను చాలా మంచోడు. సినిమా కోసం చాలా à°•‌ష్ట‌à°ª‌డ్డాడు. రామ్‌జీ à°µ‌ర్కే దీని à°ª‌à°°à°‚à°—à°¾ మేజ‌ర్ పార్ట్ తీసుకున్నాడు. టీజ‌ర్ à°¨‌చ్చింద‌నే అనుకుంటున్నాను. సినిమా కూడా à°¤‌ప్ప‌కుండా à°¨‌చ్చుతుంది. శేష్‌తో à°•à°²‌సి ట్రావెల్ చేయ‌à°¡à°‚ ఎప్పుడూ ఛాలెంజే అన్నారు.


à°ˆ కార్య‌క్ర‌మంలో నిహాల్‌, రాజా à°°‌వీంద్ర‌, జాహ్న‌వి à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


à°¨‌టీన‌టులు:
అడివిశేష్‌, రెజీనా కసండ్ర‌, à°¨‌వీన్ చంద్ర à°¤‌దిత‌రులు
సాంకేతిక à°µ‌ర్గం:
à°¦‌ర్శ‌à°•‌త్వం: వెంక‌ట్ రామ్‌జీ, నిర్మాత‌లు: పెర‌ల్ వి.పొట్లూరి, à°ª‌à°°‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, సినిమాటోగ్ర‌à°«à±€: à°µ‌ంశీ à°ª‌చ్చిపులుసు, సంగీతం: à°¶‌్రీచ‌à°°‌ణ్ పాకాల‌, ఆర్ట్‌: అవినాష్ కొల్ల‌, ఎడిటింగ్‌: గ్యారీ బి.హెచ్‌, డైలాగ్స్‌: అబ్బూరి à°°‌వి, కాస్ట్యూమ్స్‌: జాహ్న‌వి ఎల్లోర్‌, సురా రెడ్డి, సౌండ్ ఎఫెక్ట్స్‌: à°¯‌తిరాజ్‌, పి.ఆర్‌.à°’: వంశీ కాకా



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !