View

జై సేన లోని 'పల్లె తల్లి..' పాట‌ను విడుదల చేసిన చంద్రబాబు  

Saturday,February08th,2020, 11:35 AM

శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయిఅరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'జై సేన'. ఇప్పటికే విడుదలైన  à°Ÿà±€à°œ‌ర్‌, పాటలకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కాగా à°ˆ చిత్రంలోని పల్లె తల్లి నుదిటిమీద బొట్టే రైతన్నా.. సాంగ్ ను మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. à°ˆ సంద‌ర్భంగా...


చిత్ర దర్శకుడు సముద్ర మాట్లాడుతూ  - రైతుల గొప్పతనాన్ని తెలియజేసే పాటను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విడుదలచేయడం చాలా సంతోషంగా ఉంది. అభినయ శ్రీనివాస్ చక్కని సాహిత్యం అందించిన à°ˆ పాటను కారుణ్య అంతే శ్రావ్యంగా ఆలపించారు. సంగీత దర్శకుడు రవిశంకర్ మంచి ట్యూన్ ఇచ్చాడు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌à°•à°¿ మంచి రెస్పాన్స్‌ వస్తోంది. à°ˆ పాట‌à°•à°¿ అంతకన్నా మంచి రెస్పాన్స్‌ వస్తుందని ఆశిస్తున్నాం. అందరి అభిమానులు, రెండు రాష్ట్రాల ప్రజలు తప్పకుండా చూడాల్సిన చిత్రం జైసేన అన్నారు.  


శ్రీకాంత్‌, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న à°ˆ చిత్రం ద్వారా శ్రీకార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌గౌతమ్‌ పరిచయం అవుతున్నారు. అజయ్‌ ఘోష్‌, మధు, ఆజాద్‌, ధనరాజ్‌, వేణు, చమ్మక్‌ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న à°ˆ చిత్రానికి మాటలు: తిరుమల శెట్టి సుమన్‌, పార్వతిచందు, పాటలు: అభినయ్‌ శ్రీను, సిరాశ్రీ, సంగీతం: రవిశంకర్‌, డ్యాన్స్‌: అమ్మారాజశేఖర్‌, అజయ్‌, ఫైట్స్‌: కనల్‌ కన్నన్‌, నందు, రవివర్మ, కెమెరా: వాసు, కో ప్రొడ్యూసర్స్‌: పి.శిరీష్‌ రెడ్డి, దేవినేని శ్రీనివాస్‌, నిర్మాత: వి.సాయి అరుణ్‌ కుమార్‌, à°•à°¥, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.సముద్ర.


Ex-chief Minister Nara Chandrababu Naidu Launched 'Palle Thalli Nuduti Meeda Botte Raithanna..' From Samudra's 'Jai Sena'


Srikanth, Sunil in lead roles, Introducing Sree Karthikeya, Abhiraam, Praveen, Hareesh Gowtham in other lead roles Director V Samudra is coming with ‘Jai Sena’. V Vijayalakshmi is presenting this film while V Sai Arunkumar is Producing in Siva Mahateja Films banner.  Songs released so far have garnered a very good response. Ex-chief Minister Nara Chandrababu Naidu has unveiled 'Palle Nuduti Meeda Botte Raithanna' song from the film.


Director V Samudra said, ” I am very happy that Sri Nara Chandrababu Naidu garu has released the song which depicts about the greatness of farmers. Abhinaya Srinivas has penned very good meaningful lyrics while Karunya has mellifluously crooned this song. Music Director Ravi Shankar has given very good tune.  The teaser has received a superb response.  We believe this song will get a much bigger response. 'Jai Sena' is a must-watch film for the people of two states.”


Srikanth, Sunil in Lead Roles. Introducing Sree Karthikeya, Abhiram, Praveen, Harish Goutham as heroes. Ajay Ghosh, Madhu, Azad, Dhanraj, Venu, Chammak Chandra and Others in other principal roles
Dialogues: Thirumalasetty Suman, Parvathy Chandu, Lyrics: Abhinay Srinu, SiraSri, Music: Ravishankar, Dance: Amma Rajasekhar, Ajay, Fights: Kanal Kannan, Nandu, Ravi Varma, Camera: Vasu, Co-Producers: P Sirish Reddy, Devineni Srinivas, Producer: V Sai Arunkumar, Story-Screenplay-Direction: V Samudra
Sri @ncbn garu launched #PalleThalli, a heartwarming song lyrical on farmers from #JaiSena movie : http://youtu.be/DbsmqwD_hZQ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !