View

ఫిల్మ్ అండ్ టీవీ ఆర్టిస్టుల డైరీ ఆవిష్కరణ విశేషాలు

Monday,April24th,2017, 08:55 AM

వి.బి à°Žà°‚à°Ÿ‌ర్ టైన్ మెంట్స్ అధినేత విష్ణు బొ ప్ప‌à°¨‌ ఫిల్మ్ అండ్ టీవీ ఆర్టిస్టుల కొత్త డైరీ (2017-18 డైర‌క్ట‌à°°à±€)ని ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ లో ఆవిష్క‌రించారు. à°ˆ కార్య‌క్ర‌మంలో మా అధ్య‌క్షుడు శివాజీరాజా, ఈసీ మెంబ‌ర్ సురేష్ కొండేటి, మా జాయింట్ సెక్ర‌à°Ÿ‌à°°à±€ ఏడిద శ్రీరామ్, నిర్మాత గురు రాజ్, టీవి. ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ వినోద్ బాల‌, అశోక్ కుమార్, రామ్ à°œ‌à°—‌న్, à°ª‌ద్మ‌à°œ‌రాణీ, à°ª‌ద్మిని, శ్రీనివాస‌రావు, హిమ‌బిందు, శ్రీనివాసరావు, విజ‌య్ యాద‌వ్ తో పాటు à°ª‌లువురు బుల్లి తెర ఆర్టిస్టులు, స్పాన్స‌ర్లు పాల్గొన్నారు.


అనంత‌à°°à°‚ విష్ణు మాట్లాడుతూ - వి.బి à°Žà°‚à°Ÿ‌ర్ టైన్ మెంట్స్ అనేది à°’à°• మార్కెంటింగ్ సంస్థ‌. నేను సాప్ట్ వేర్ ఇంజ‌నీర్ ని. కానీ సినిమాల‌పై ఫ్యాష‌న్ తో ఇటు వైపు à°µ‌చ్చా. à°ª‌లు సీరియ‌ళ్ల‌లో కూడా à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¾. à°ˆ క్ర‌మంలోనే నా స్నేహితులు ప్రొడ‌క్ష‌న్ హౌస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంద‌ని à°¸‌à°²‌హా ఇవ్వ‌à°¡à°‚ మొద‌లు పెట్టా. ప్ర‌స్తుతం ప్రొడ‌క్ష‌న్ హౌస్ బాగా à°°‌న్ అవుతుంది. 2015తో బుల్లి తెర అవార్డులు ప్రారంభించాను. 2016లో అన్న‌పూర్ణ స్టూడియోస్ సెవెన్ ఏక‌ర్స్ లో అవార్డులు అందించాం. 2017 అవార్డుల‌ను డిసెంబ‌ర్ 3à°µ తేదిన ప్రదానం చేస్తాం. స్పాన్స‌ర్స్ ఉండ‌à°Ÿà°‚ à°µ‌à°²‌నే à°ˆ కార్య‌క్ర‌మాన్ని ఇంత గొప్ప‌à°—à°¾ చేయ‌à°—‌లుగుతున్నాను. వాళ్లు లేక‌పోతే à°ˆ డైరీ ఉండేది కాదు. వాళ్ల à°¸‌à°¹‌కారం ఎప్పుడూ ఇలాగే ఉంటుంద‌ని ఆశిస్తున్నా. డైరీలో సినిమా-టీవీ ఆర్టిస్టుల పూర్తి వివ‌రాల‌ను పొందుప‌రిచాం. అలాగే కొత్త వాళ్ల‌కు డైరీ లో à°…à°µ‌కాశం à°•‌ల్పించాం. ఏ à°¦‌ర్శ‌à°•‌, నిర్మాత‌కైనా à°ˆ డైరీ ఉప‌యుక్తంగా ఉంటుంది అని అన్నారు.


శివాజీ రాజా మాట్లాడుతూ - స్పాన్సర్స్ లేక‌పోతే ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేయ‌లేం. కొత్త ఆర్టిస్టులను కూడా ప్రోత్స‌హిస్తూ డైరీ ప్ర‌చురించ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°ˆ సంస్థ‌లో సీనియ‌ళ్లు నిర్మిస్తే `మా` లో ఉన్న ఆర్టిస్టుల‌ను కూడా ప్రోత్స‌హించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.


వినోద్ బాల మాట్లాడుతూ - డైరీ అనేది నా దృష్టిలో à°’à°• à°•‌మ్యునికేష‌న్. à°† à°•‌మ్యునికేష‌న్ à°¸‌రిగ్గా లేక‌పోతే à°…à°µ‌కాశాలు రావు. à°ˆ డైరీలో à°…à°‚à°¦‌à°°à°¿ పేర్లు..ఫోన్ నంబ‌ర్ల‌తో క్లియ‌ర్ à°—à°¾ ఉన్నాయి. డైరీలో ఉన్న à°’à°• వ్య‌క్తికి à°…à°µ‌కాశం à°µ‌చ్చినా డైరీ సార్ధ‌à°•‌à°¤ చేకూరిన‌ట్లే. విష్ణు బొప్ప‌à°¨ గారు సొంత‌à°—à°¾ డైరీని తీసుకురావ‌à°¡à°‚ గొప్ప విష‌యం. అదీ టీవీ డైరీని తీసుకురావాలంటే ఎన్ని ఇబ్బందులుంటాయో తెలుసు అని అన్నారు.


సురేష్ కొండేటి మాట్లాడుతూ - à°ˆ డైరిని à°…à°‚à°¦‌రికంటే ముందు నేనే చూశాను. చాలా బాగుంది. ఇందులో ఆర్టిస్టులంద‌à°°à°¿ పేర్లతో సహా à°ª‌క్క‌à°¨ ఫోటో, ఫోన్ à°¨‌బంబ‌ర్ల‌తో à°š‌క్క‌à°—à°¾ వేశారు. దీనివ‌ల్ల ఎలాంటి కన్ ప్యూజ‌న్స్ ఉండ‌వు. దీన్ని వెబ్ సైట్ క్రియేట్ చేసి ఆన్ లైన్ లో కూడా చేస్తే బాగుంటుంది. విష్ణు à°ˆ డైరీ తీసుకురావ‌à°¡à°‚ కోసం à°Žà°‚à°¤ à°•‌ష్ట‌à°ª‌డ్డాడో నాకు తెలుసు. à°…à°¤‌ని à°•‌ష్టం వృద్ధా కాదు అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !