View

89 మంది సినీ పాత్రికేయులకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ రెండో విడత సహాయం

Thursday,May21st,2020, 08:57 AM

కరోనా à°®‌à°¹‌మ్మారి కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో  à°¸à°¿à°¨à°¿à°®à°¾ రంగానికి చెందిన సినీ పాత్రికేయులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక à°¤‌ప్ప‌లేదు. ప్ర‌తీరోజు ప్రెస్ మీట్స్ లో బిజీగా ఉండే సినీ పాత్రికేయులు కూడా లాక్ డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉండాల్సిన à°ª‌రిస్థితి ఏర్ప‌డింది. వారికి ఆస‌రాగా నిల‌à°µ‌à°²‌న్న‌ ఉద్దేశ్యంతో à°¸‌భ్యులంద‌à°°à°¿à°•à±€ అసోసియేష‌న్ ద్వారా దాదాపు మెంబ‌ర్లు à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ పోన్లు చేసి ఎలాంటి తార‌à°¤‌మ్యం లేకుండా, à°µ‌ద్దన్న వారిని à°µ‌దిలేసి కమిటీ సభ్యుల సహకారంతో à°—à°¤ నెల ఏప్రిల్ 13à°µ తేదీన 87 మంది మెంబర్స్ à°•à°¿ ఐదువేల రూపాయ‌లు చొప్పున వారి అకౌంట్ లోకి నెప్టీ ద్వారా ట్రాన్స్ à°ª‌ర్ చేసిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో  à°à°°à±à°ªà°¡à°¿à°¨ సి సి సి ద్వారా నిత్యావసర సరుకులు కూడా సినిమా జర్నలిస్టులకు అందించ‌à°¡à°‚ à°œ‌రిగింది. ఇప్పుడు లాక్‌డౌన్‌ మే నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు మళ్లీ ఈసారి మూడు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని కమిటీ సభ్యులు à°¤à±€à°°à±à°®à°¾à°¨à°¿à°‚చుకుని వద్దన్న వారిని వదిలేసి 89 మంది సభ్యులకు మంగళవారం రోజు వారి అకౌంట్ కు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున నేఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.


à°ˆ సంద‌ర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ, à°•‌మిటీ à°¸‌భ్యులంద‌à°°à°¿ à°¸‌హాయ à°¸‌హకారాల‌తో రెండో విడతగా ఈరోజు అనగా à°—à°¾ మంగళవారం నాడు వద్దన్న వారికి వదిలేసి  89 మంది మెంబ‌ర్స్ à°•à°¿  à°’క్కొక్క‌à°°à°¿à°•à°¿ మూడు వేల రూపాయ‌లు చొప్పున పంపించాం.  à°¸à°¿à°¨à°¿à°®à°¾ ఇండ‌స్ర్టీలోని 24 క్రాప్ట్స్ à°•à°¿ ఎప్పుడూ  à°®à±à°‚దుండి వారి గురించి ప్ర‌à°œ‌à°²‌కు చేర‌వేసేది మా సినీ పాత్రికేయ కుటుంబ‌మేన‌ని చెబుతూ మీరు సినీ కార్మికుల సంక్షేమం కోసం చేసే మంచి à°ª‌నుల విష‌యంలో సినీ పాత్రికేయుల‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల‌ని à°ˆ సంద‌ర్భంగా కోరుకుంటున్నాను అని అన్నారు.


à°œ‌à°¨‌à°°‌ల్ సెక్ర‌à°Ÿ‌à°°à±€ à°œ‌నార్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ, à°¸‌మిష్టిగా à°…à°‚à°¦‌రూ à°•‌లిసి à°ª‌నిచేస్తున్నాం. à°•‌మిటీ à°¸‌భ్యులంద‌à°°à°¿ à°¸‌à°¹‌కారంతో ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి విప‌త్తు ఎప్పుడూ రాకూడ‌à°¦‌ని కోరుకుంటున్నాను అని అన్నారు. 


ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులైన 89 మందికి ట్రాన్స్ఫర్ చేయమని రెండు చెక్కుల రూపంలో రెండు లక్షల 67 రూపాయలు చెక్కులను ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ à°Ÿà°¿ సీతారాములు గారికి  à°ªà±à°°à±†à°¸à°¿à°¡à±†à°‚ట్ సురేష్ కొండేటి, జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, ట్రెజరర్ భూషణ్ కమిటీ సభ్యులు సాయి రమేష్ గౌరవ సలహాదారు లక్ష్మణరావు అందించారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !