View

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ కి డేట్ ఫిక్స్

Wednesday,February26th,2020, 01:11 PM

మార్చి 2à°¨‌ జిఏ 2 పిక్చర్స్ , అల్లు అరవింద్ , బొమ్మరిల్లు భాస్కర్, అఖిల్ అక్కినేని కాంబినేషన్ లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' à°«‌స్ట్ సింగిల్ విడుద‌à°²‌  à°…ఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్ à°¸‌à°®‌ర్ప‌à°£‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న మోస్ట్ à°Žà°²à°¿à°œà°¿à°¬à±à°²à± బ్యాచ్ à°²‌ర్ ఆడియో ఆల్బమ్ నుంచి మెద‌à°Ÿà°¿ పాట‌ను విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు మొద‌లైయ్యాయి. మార్చి 2à°¨ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ à°²‌ర్ à°«‌స్ట్ సింగిల్ ని విడుద‌à°² చేస్తున్నట్లుగా à°ˆ చిత్ర నిర్మాతలు à°¬‌న్నివాసు, వాసు à°µ‌ర్మ తెలిపారు. ఇటీవ‌లే అఖిల్, పూజా హెగ్ధేల‌కు సంబంధించిన à°«‌స్ట్ లుక్స్ à°•à°¿ అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌à°¨ à°²‌à°­à°¿à°‚à°š‌à°¡‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం నెంబ‌ర్ à°µ‌న్ పోజిష‌న్ ట్రెండ్ అవ్వ‌à°¡à°‚ విశేషం. ప్ర‌స్తుతం హైద‌à°°‌బాద్ à°ª‌à°°à°¿à°¶‌à°° ప్రాంతాల్లో à°ˆ సినిమా షూటింగ్ à°¶‌à°°‌వేగంగా జరుగుతుంది. ముఖ్య తారాగ‌ణంతో పాటు అఖిల్, పూజా హగ్ధేలు à°ˆ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. ఇక బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్ష‌న్ స్కిల్స్ తో పాటు ఇండ‌స్ట్రీకి à°µ‌రుస‌పెట్టి బ్లాక్ à°¬‌స్ట‌ర్స్ ని అందిస్తున్న ప్రొడ‌క్ష‌న్ హౌస్ à°—à°¾ పేరు సంపాదించిన జీఏ2 పిక్చ‌ర్స్ à°ª‌తాకం పై తెర‌కెక్కుతుండ‌టంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ à°²‌ర్ పై భారీగా à°…à°‚à°š‌నాలు నెల‌కొన్నాయి. ప్రేక్ష‌కుల ఎక్స్ పెట్టేష‌న్స్ à°•à°¿ ఏ మాత్రం à°¤‌గ్గ‌కుండా రిచ్ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ తో à°ˆ సినిమాను రూపొందిస్తున్న‌ట్లుగా నిర్మాత‌లు à°¬‌న్నివాసు, వాసు à°µ‌ర్మ‌లు తెలిపారు. 


మ్యూజిక‌ల్ మ్యాజిక్ రిపీట్
జీఏ 2 బ్యాన‌ర్ తో గోపీ సుంద‌ర్ ఉన్న à°œ‌ర్నీ గురించి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసిందే. à°—‌తంలో జీఏ2 బ్యాన‌ర్ లో రిలీజైన గీతగోవిందం సినిమాకి గోపీ అద్భుత‌మైన బ్లాక్ à°¬‌స్ట‌ర్ సంగీతం ఇచ్చారు. à°ˆ నేప‌థ్యంతోనే ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ à°²‌ర్ తో మ్యూజిక‌ల్ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు గోపీ సుంద‌ర్. à°ˆ ఆల్బ‌మ్ నుంచి మెద‌à°Ÿà°¿ పాట‌ను మార్చి 2à°¨ విడుద‌à°² చేసేందుకు à°¸‌న్నాహాలు à°œ‌రుగుతున్నాయి. 


సిద్ శ్రీరామ్ ఉంటే ఇంకేం కావాలి
జీఏ 2 బ్యాన‌ర్ నుంచి à°—‌తంలో à°µ‌చ్చిన బ్లాక్ à°¬‌స్ట‌ర్ మూవీ గీత‌గోవిందం ఆడియోకి వచ్చిన క్రేజ్ గురించి à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ తెలిసిందే. గోపీసుంద‌ర్ కంపోజ్ à°ˆ ఆల్బ‌మ్ లో సిద్ శ్రీరామ్ పాడిన రెండు పాట‌లు చాట్ à°¬‌స్ట‌ర్స్ à°—à°¾ నిలిచాయి. ముఖ్యంగా ఇంకేం ఇంకేం కావాలి పాట అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంది. à°ˆ నేప‌థ్యంలో గోపిసుంద‌ర్ మ్యూజిక్ డైరెక్ష‌న్ లో రెడీ అవుతున్న మోస్ట్ ఎలిజి బుల్ బ్యాచ‌à°²‌ర్ à°•à°¿ సంబంధించిన మొద‌à°Ÿà°¿ సింగిల్ ని సైతం సిద్ శ్రీరామ్ పాడుతుండ‌à°Ÿà°‚ విశేషం. ఇటీవ‌à°² సిద్ శ్రీరామ్ పాడిన ప్ర‌తి పాట మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ చైర్ కొట్టేస్తున్నాయి. ఇదే à°¤‌à°°‌హాలో మార్చిన 2à°¨ విడుద‌à°² కాబోతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ à°²‌ర్ à°«‌స్ట్ సింగిల్ కూడా ఆడియెన్స్ విష్ లిస్ట్ లో à°«‌స్ట్ ప్లేస్ కొట్టేయ‌à°¡à°‚ ఖాయమ‌నే అనిపిస్తోంది.


à°µ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న జీఏ2పిల్లా నువ్వు లేని జీవితం, à°­‌లే à°­‌లే à°®‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూ పండ‌గే వంటి టాలీవుడ్ ట్రెండ్ సెట్టింగ్ బ్లాక్ à°¬‌స్ట‌ర్స్ అందించిన యంగ్ ఇంటిల్జెంట్ ప్రొడ్యూస‌ర్ à°¬‌న్ని వాసు à°®‌రోసారి అదే ఉత్సాహాంతో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ à°¦‌ర్వ‌à°•‌త్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నిర్మిస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ à°²‌ర్. అలానే à°ˆ చిత్రాన్ని లెజండరీ ప్రోడ్యూస‌ర్ అల్లు à°…à°°‌వింద్ గారి à°¸‌à°®‌ర్ప‌à°£‌లో నిర్మాత వాసు à°µ‌ర్మ‌తో à°•‌లిసి à°¬‌న్ని వాసు సంయుక్తంగా నిర్మించడం విశేషం.


ఇక à°ˆ సినిమాను ఏప్రిల్ లో విడుద‌à°² చేయ‌డానికి à°¸‌న్నాహాలు చేస్తున్నారు. ‌ 


à°¨‌టీన‌టులు 
అఖిల్ అక్కినేని
పూజా హెగ్ఢే

ఆమ‌ని

ముర‌ళి à°¶‌ర్మ‌

à°œ‌à°¯ ప్ర‌కాశ్

సుడిగాలి సుధీర్

గెటెప్ శ్రీను

à°…à°­‌య్అమిత్


టెక్నీష‌à°¯‌న్స్
డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ à°µ‌ర్మఎడిట‌ర్ : మార్తండ కే వెంక‌టేశ్ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లానిర్మాత‌లు : à°¬‌న్నీ వాసు, వాసు à°µ‌ర్మ‌

à°¸‌à°®‌ర్ప‌à°£ : అల్లు à°…à°°‌‌వింద్

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !