View

"కొత్తగా కొత్తగా..." అంటున్న 'మిస్ ఇండియా'

Saturday,February08th,2020, 04:16 AM

‘మహానటి’తో జాతీయ ఉత్త‌à°®‌à°¨‌à°Ÿà°¿ అవార్డుని à°¦‌క్కించుకున్న కీర్తిసురేశ్ à°¨‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ మిస్ ఇండియా. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై à°¨‌రేంద్ర à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°®‌హేష్ కోనేరు à°ˆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను à°œ‌రుపుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి à°ˆ చిత్రాన్ని మార్చి నెల‌లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. à°¸à°¿à°¨à°¿à°®à°¾ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా à°ˆ చిత్రంలో తొలి పాట‌ను చిత్ర యూనిట్ విడుద‌à°² చేసింది. 


‘‘కొత్తగా కొత్త‌à°—à°¾ కొత్త‌à°—à°¾ రంగులే నింగిలో పొంగి సారంగ‌మై లిప్త‌లో క్షిప్త‌మై కాన‌నే కాల‌మే మొల‌à°•‌లే వేసె నా సొంత‌మై...’’ అంటూ సాగే à°ˆ పాట‌లో హీరోయిన్ జీవితంపై à°¤‌à°¨‌కున్న పాజిటివ్ దృక్ప‌థాన్ని తెలియ‌జేస్తుంది. à°ˆ సాంగ్‌ను యూర‌ప్‌లో à°…à°‚à°¦‌మైన లొకేష‌న్స్‌లో చిత్రీక‌రించారు. à°®à±à°¯à±‚జిక‌ల్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.à°¤‌à°®‌న్ సంగీతం అందించిన à°ˆ పాట‌కు à°•‌ల్యాణ్ à°š‌క్ర‌à°µ‌ర్తి సాహిత్యం అందించారు. శ్రేయా ఘోష‌ల్, à°¤‌à°®‌న్ పాట‌ను పాడారు. 


à°ˆ సంద‌ర్భంగా... à°¨à°¿à°°à±à°®à°¾à°¤ à°®‌హేష్ కోనేరు మాట్లాడుతూ - à°®‌హాన‌à°Ÿà°¿ తో జాతీయ ఉత్త‌à°®‌నటిగా అవార్డును సంపాదించుకున్న కీర్తి సురేశ్‌గారు à°®‌à°¨‌కు à°—‌ర్వ కార‌ణంగా నిలిచారు. à°¤‌à°¨ అద్భుత‌మైన à°¨‌à°Ÿ‌à°¨‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం మా బ్యానర్‌లోనే కావడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ప్ర‌స్తుత సినిమా నిర్మాణానంత‌à°° కార్య‌క్ర‌మాల‌ను à°œ‌à°°‌పుకుంటోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను మార్చి నెల‌లో విడుద‌à°² చేస్తున్నాం అన్నారు. 


à°¨‌టీన‌టులు:
కీర్తి సురేశ్‌à°œ‌à°—‌à°ª‌తిబాబువి.కె.à°¨‌రేశ్‌à°¨‌వీన్ చంద్ర‌à°¨‌దియారాజేంద్ర ప్ర‌సాద్‌భాను శ్రీ మెహ్ర‌పూజిత పొన్నాడ‌à°•‌à°®‌ల్ కామ‌రాజు à°¤‌దిత‌రులు


సాంకేతిక à°µ‌ర్గం:
బ్యాన‌ర్‌: ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌నిర్మాత‌:  à°®‌హేశ్ కోనేరుద‌ర్శ‌à°•‌త్వం: à°¨‌రేంద్ర నాథ్‌కెమెరా:   à°¸à±à°œà°¿à°¤à± వాసుదేవ్‌, డాని షాన్‌సెజ్ లోపెజ్‌ఎడిటింగ్‌:  à°¤‌మ్మిరాజుఆర్ట్‌:  సాహి సురేశ్‌à°°‌à°š‌à°¨‌:  à°¨‌రేంద్ర‌నాథ్‌, à°¤‌రుణ్ కుమార్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !